QuoteWork is on for developing 21st century attractions in Delhi: PM

దేశంలో ప్ర‌తి ఒక్క న‌గ‌రం అది చిన్న న‌గ‌ర‌మైనా లేదా పెద్ద న‌గ‌రం అయినా భార‌త‌దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఒక కేంద్రం గా మార‌నుంద‌ని, అయితే దేశ రాజ‌ధానిగా ఢిల్లీ ప్ర‌పంచం లో త‌న‌దైన ఉనికిని నిల‌బెట్టుకొంటున్న 21వ శ‌తాబ్ద భార‌త‌దేశం తాలూకు శోభ ఉట్టిప‌డాల‌ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున వ్యాఖ్యానించారు.  ఈ పాత న‌గ‌రాన్ని ఆధునికీక‌రించ‌డానికి ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయ‌ని ఆయ‌న చెప్పారు.  మొట్ట‌మొద‌టి డ్రైవ‌ర్ లెస్ మెట్రో కార్య‌క‌లాపాల‌తో పాటు, నేశ‌న‌ల్ కామ‌న్ మొబిలిటీ కార్డు ను ఢిల్లీ మెట్రో ఎయ‌ర్ పోర్ట్ ఎక్స్‌ప్రెస్ లైన్ కు విస్త‌రించ‌డాన్ని కూడా వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా మొద‌లుపెట్టిన త‌రువాత ప్ర‌ధాన మంత్రి ఆ కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించారు.

ప్ర‌భుత్వం ప‌న్ను రిబేటుల‌ను ఇవ్వ‌డం ద్వారా ఎల‌క్ట్రిక్ మొబిలిటీకి ప్రోత్సాహ‌కాన్ని అందించింద‌ని శ్రీ మోదీ అన్నారు.  రాజ‌ధాని లో పాత మౌలిక స‌దుపాయాల‌ను ఆధునిక సాంకేతిక విజ్ఞానం పై ఆధార‌ప‌డ్డ మౌలిక స‌దుపాయాల వ‌లే మార్పు చేయ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు.  ఈ ఆలోచ‌నా విధానం వంద‌ల కొద్దీ కాల‌నీల సువ్య‌వ‌స్థీక‌ర‌ణ ద్వారా మురికివాడ నివాసుల జీవ‌న స్థితిగ‌తుల‌ను మెరుగుప‌ర‌చే ఏర్పాటులోను, పాతవైపోయిన ప్ర‌భుత్వ భ‌వ‌నాల‌ను ప‌ర్యావ‌ర‌ణ మిత్ర‌పూర్వ‌క‌మైన ఆధునిక భ‌వ‌నాలుగా మార్చ‌డంలోను ప్ర‌తిబింబిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

ఒక పాత ప‌ర్య‌ట‌క కేంద్ర‌మైన ఢిల్లీని, అలాగే 21వ శ‌తాబ్ది ఆక‌ర్ష‌ణ‌ల‌ను ఈ న‌గ‌రంలో ఆవిష్క‌రించేందుకు కృషి సాగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.  ఢిల్లీ అంత‌ర్జాతీయ స‌మావేశాల‌కు, అంత‌ర్జాతీయ ప్ర‌ద‌ర్శ‌న‌ల‌కు, అంత‌ర్జాతీయ వ్యాపార ప్ర‌ధాన ప‌ర్య‌ట‌న‌ల‌కు ఒక అభిమాన‌పూర్వ‌క గ‌మ్య‌స్థానంగా మారుతున్న కార‌ణంగా రాజ‌ధానిలోని ద్వార‌క ప్రాంతంలో దేశం లోనే అతిపెద్దదైన కేంద్రాన్ని నిర్మించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న వివ‌రించారు.  అదే విధంగా ఒక అతిపెద్ద భార‌త వంద‌న ఉద్యాన‌వ‌నం తో పాటు, పార్ల‌మెంటు నూత‌న భ‌వన స‌ముదాయం తాలూకు ప‌ని మొద‌లైన‌ట్లు ఆయ‌న వివ‌రించారు.   ఇది ఢిల్లీ లో వేల కొద్దీ ప్ర‌జ‌ల‌కు ఉపాధిని ప్ర‌సాదించ‌డ‌మే కాకుండా, న‌గ‌ర రూపురేఖ‌ల‌ను కూడా మార్చివేస్తుంద‌ని ఆయ‌న అన్నారు.

తొలి డ్రైవ‌ర్ లెస్ మెట్రో కార్య‌క‌లాపాలు, ఢిల్లీ మెట్రో ఎయ‌ర్‌పోర్ట్ ఎక్స్ ప్రెస్ కు నేశ‌న‌ల్ కామ‌న్ మొబిలిటీ కార్డు విస్త‌ర‌ణ ప్రారంభం సంద‌ర్భంలోను రాజ‌ధాని న‌గ‌ర‌ పౌరుల‌కు ప్ర‌ధాన మంత్రి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ, ‘‘ఢిల్లీ ఒక పెద్ద ఆర్థిక‌, వ్యూహాత్మ‌క శ‌క్తి కి రాజ‌ధానిగా ఉన్నందువ‌ల్ల ఇక్క‌డ ఈ న‌గ‌రం వైభ‌వం క‌ళ్ళ‌కు క‌ట్టాల‌ని’’ పేర్కొన్నారు.

  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹
  • krishangopal sharma Bjp January 13, 2025

    नमो नमो 🙏 जय भाजपा 🙏🌷🌷🌷🌷🌷🌹🌷🌷🌷🌷🌹🌷🌷🌹🌷🌷🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷🌹🌷
  • Jitender Kumar Haryana BJP State President August 12, 2024

    🎤🇮🇳
  • Jitender Kumar Haryana BJP State President August 12, 2024

    Saket court complex
  • Jitender Kumar Haryana BJP State President August 12, 2024

    🇮🇳🎤
  • Jitender Kumar Haryana BJP State President August 12, 2024

    🎤🇮🇳
  • Jitender Kumar Haryana BJP State President August 12, 2024

    🇮🇳🎤
  • Babla sengupta December 23, 2023

    Babla sengupta
  • Subhash Kumar September 19, 2023

    Jai shree ram
Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
World Water Day: PM Modi says it is important to protect water for future generations

Media Coverage

World Water Day: PM Modi says it is important to protect water for future generations
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
Prime Minister pays tributes to Bhagat Singh, Rajguru, and Sukhdev on Shaheed Diwas
March 23, 2025

The Prime Minister, Shri Narendra Modi today paid tributes to the great freedom fighters Bhagat Singh, Rajguru, and Sukhdev on the occasion of Shaheed Diwas, honoring their supreme sacrifice for the nation.

In a X post, the Prime Minister said;

“Today, our nation remembers the supreme sacrifice of Bhagat Singh, Rajguru and Sukhdev. Their fearless pursuit of freedom and justice continues to inspire us all.”