కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధి బృందం ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీతో సమావేశమైంది.
ఈ సమావేశం గురించి ప్రధానమంత్రి కార్యాలయం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
‘‘కేథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ బృందంలో మోస్ట్ రెవరెండ్ ఆండ్రూస్ థాజత్, రైట్ రెవరెండ్ జోసెఫ్ మార్ థామస్, మోస్ట్ రెవరెండ్ డాక్టర్ అనిల్ జోసెఫ్ థామస్ కూటో, రెవరెండ్ ఫాదర్ సాజిమోన్ జోసెఫ్ కోయికల్ తదితరులున్నారు’’ అని తెలిపింది.
A delegation from the Catholic Bishops' Conference of India called on PM @narendramodi. The delegation included Most Rev. Andrews Thazhath, Rt. Rev. Joseph Mar Thomas, Most Rev. Dr. Anil Joseph Thomas Couto and Rev. Fr. Sajimon Joseph Koyickal. pic.twitter.com/WISzD8UbjG
— PMO India (@PMOIndia) July 12, 2024