ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఎక్స్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula , తెలంగాణ ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు లు ఈ రోజు న సమావేశమయ్యారు’’ అని తెలిపింది.
Telangana CM, Shri @revanth_anumula and Deputy CM, Shri Bhatti Vikramarka Mallu, met PM @narendramodi today. pic.twitter.com/DjGfJO6Bda
— PMO India (@PMOIndia) July 4, 2024
ఈరోజు, తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ @revanth_anumula, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క మల్లు ప్రధానమంత్రి @narendramodi ని కలిశారు. pic.twitter.com/nLf2x9Op5f
— PMO India (@PMOIndia) July 4, 2024