ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ హేమంత్ సోరెన్ ఈ రోజు న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ‘ఎక్స్’ లో ఈ క్రింది విధంగా పేర్కొంది:
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో జార్ఖండ్ ముఖ్యమంత్రి శ్రీ @HemantSorenJMM సమావేశమయ్యారు.
@JharkhandCMO’’
Chief Minister of Meghalaya, Shri @SangmaConrad, met Prime Minister @narendramodi.@CMO_Meghalaya pic.twitter.com/vZMVVmzkdF
— PMO India (@PMOIndia) July 15, 2024