జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా, ఈరోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు.
ప్రధాన మంత్రి ‘ఎక్స్’ ఖాతాలో ఇలా పోస్ట్ చేశారు:
“జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి శ్రీ @ఒమర్ అబ్దుల్లా, ప్రధాన మంత్రి @నరేంద్రమోదీ ని కలుసుకున్నారు”
CM of Jammu and Kashmir, Shri @OmarAbdullah met PM @narendramodi. pic.twitter.com/TsIzLprtha
— PMO India (@PMOIndia) October 24, 2024