ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ జయ్ రాం ఠాకుర్ ఈ రోజు న న్యూ ఢిల్లీ లో సమావేశమయ్యారు.
ప్రధాన మంత్రి కార్యాలయం ఒక ట్వీట్ లో -
‘‘ప్రధాన మంత్రి శ్రీ @narendramodi తో హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ @jairamthakurbjp ఇవాళ సమావేశమయ్యారు.’’ అని తెలిపింది.
Earlier today, CM of Himachal Pradesh Shri @jairamthakurbjp called on PM @narendramodi. pic.twitter.com/0ijxzxyTUJ
— PMO India (@PMOIndia) May 11, 2022