హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ ఈ రోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలుసుకున్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ లో శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు:
“హర్యానా ముఖ్యమంత్రి శ్రీ నాయాబ్ సింగ్ సైనీ గారిని కలుసుకున్న సందర్భంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో బీజీపీ సాధించిన చారిత్రిక విజయానికి శుభాకాంక్షలు తెలియజేశాను. ‘వికసిత్ భారత్’ లక్ష్యాన్ని చేరుకోవడంలో హర్యానా పాత్ర మరింత కీలకం కాగలదన్న విశ్వాసం కలుగుతోంది” అని శ్రీ మోదీ @NayabSainiBJP" హర్యానా ముఖ్యమంత్రిని ట్యాగ్ చేశారు.
हरियाणा के मुख्यमंत्री नायब सिंह सैनी जी से मिला और विधानसभा चुनाव में भाजपा को मिली ऐतिहासिक जीत के लिए उन्हें बधाई और शुभकामनाएं दीं। मुझे विश्वास है कि विकसित भारत के संकल्प में हरियाणा की भूमिका और महत्वपूर्ण होने जा रही है।@NayabSainiBJP pic.twitter.com/voASwVTVHL
— Narendra Modi (@narendramodi) October 9, 2024