ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ రోజు కలిశారు .
‘‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడు ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఈ రోజు కలిశారు’’ అని ప్రధానమంత్రి కార్యాలయం సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసింది.
Chief Minister of Andhra Pradesh, Shri @ncbn, met Prime Minister @narendramodi. pic.twitter.com/6wTa2uCwPy
— PMO India (@PMOIndia) October 7, 2024