కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన కీలక నిర్ణయాలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ ఆమోదం తెలిపింది. తాజా నిర్ణయాల ప్రకారం పౌర, రక్షణ రంగాలకు కలిపి 85 కొత్త కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) మంజూరయ్యాయి. పెరిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సౌకర్యార్థం కేంద్రీయ విద్యాలయ పథకం (కేంద్ర రంగ పథకం) ద్వారా కర్ణాటక శివమొగ్గ జిల్లాలోని కేవీ శివమొగ్గలో ప్రతి తరగతికీ రెండు అదనపు సెక్షన్లను మంజూరు చేయాలన్న సీసీఈఏ నిర్ణయం పాఠశాల విస్తరణకు దోహదపడుతుంది. 86 కేవీలతో కూడిన జాబితా దిగువన చూడొచ్చు.

2025-26 తో ప్రారంభమై ఎనిమిదేళ్ళ వ్యవధిలో రూ. 5872.08 కోట్ల ఖర్చుతో 85 కొత్త కేవీల స్థాపన, శివమొగ్గ కేవీ విస్తరణ పనులు పూర్తవగలవని అంచనా. మూలధన వ్యయం కింద సుమారు రూ. 2862.71 కోట్లు, నిర్వహణ పనుల కోసం సుమారు రూ. 3009.37 కోట్లను ఖర్చు చేస్తారు.

దేశవ్యాప్తంగా గల 1256 క్రియాశీల పాఠశాలలు, విదేశాల్లోని మూడు కేవీలు - మాస్కో, ఖాట్మండు, టెహరాన్ శాఖల్లో కలిపి సుమారు 13.56 లక్షల మంది విద్యార్థులు కేవీల్లో విద్యనభ్యసిస్తున్నారు.

960 విద్యార్థులతో, పూర్తి సామర్థ్యంతో నడిచే కేవీల్లో సేవలందించేందుకు సంఘటన్ నిబంధనల మేరకు పలు పోస్టులు అవసరమవుతాయి. దరిమిలా 960 X 86 = 82,560 విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం ఒక్కో పూర్తి స్థాయి కేవీ 63 మందికి ఉపాధిని అందిస్తుంది. తాజాగా ఆమోదించిన 85 కేవీలు, విస్తరణ మంజూరైన ఒక కేవీ కలిపి ఒక్కో పాఠశాలలో 33 అదనపు పోస్టులు అవసరమవుతాయి. దీనివల్ల 5,388 మందికి నేరుగా శాశ్వత ఉపాధి లభిస్తుంది. పాఠశాలల నిర్మాణ పనులు సహా అనుబంధ కార్యకలాపాల కోసం నైపుణ్యం కలిగిన, నైపుణ్యం అవసరం లేని అనేకమంది కార్మికులకు ఉపాధి దొరికే అవకాశం ఉంది. బదిలీలు కలిగిన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణరంగ ఉద్యోగుల పిల్లలకు ప్రాంతాలవారీ తారతమ్యాలు లేని ఉన్నత విద్యను అందించాలన్న ఉద్దేశంతో 1962 నవంబర్ లో భారత ప్రభుత్వం కేవీలను ప్రారంభించింది. తదనంతరం, కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వశాఖలో “సెంట్రల్ స్కూల్స్ ఆర్గనైజేషన్” భాగమయ్యింది. తొలుత, 1963-64 విద్యా సంవత్సరంలో సైనిక కేంద్రాల్లోని 20 రెజిమెంటల్ పాఠశాలలను కేంద్రీయ విద్యాలయాలుగా మార్పు చేశారు.

బదిలీలు కలిగిన, బదిలీలు లేని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు – సైనికోద్యోగులు, పారామిలిటరీ దళాలు, ఒక ప్రాంతం నుంచీ మరో ప్రాంతానికి ఉద్యోగరీత్యా, లేక ఇతర కారణాల వల్ల నివాసాన్ని మార్చుకునే వారు, మారుమూల ప్రాంతాలు, వెనుకబడిన ప్రాంతాల్లో నివసించే ఉద్యోగుల పిల్లల కోసం ప్రాథమికంగా కేవీలను ప్రారంభించారు.

2020 నూతన విద్యా విధానం అమలవుతున్న పాఠశాలుగా, దాదాపు అన్ని కేంద్రీయ విద్యాలయాలు ‘పీఎంశ్రీ’ పాఠశాలలుగా గుర్తింపు పొందాయి. ఇతర పాఠశాలలకు మార్గదర్శులుగా నిలుస్తున్నాయి. ఉత్తమ విద్యా ప్రమాణాలు, సృజనాత్మక బోధనా పద్ధతులు, మెరుగైన సౌకర్యాలు కలిగిన కేవీల్లో తమ పిల్లలను చేర్చాలని తల్లితండ్రులు ఉబలాడపడటం పరిపాటి. ప్రజాదరణ చూరగొన్న ఈ పాఠశాలల్లో ప్రవేశానికి ఆదరణ పెరుగుతూ ఒకటో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. సీబీఎస్సీ నిర్వహించే బోర్డు పరీక్షలలో కేవీ విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనపరుస్తూ, ఇతర బోర్డుల విద్యార్థులకు సరిసమానంగా రాణిస్తున్నారు.

 

ANNEXURE

LIST of 86 (85 new and 01 existing) KVs

Name of State/UT

Sl. No

Name of Proposals

OPENING OF 85 NEW KENDRIYA VIDYALAYAS

Andhra Pradesh

  1.  

Anakapalle, District Anakapalle

Andhra Pradesh

  1.  

Valasapalle Village, Madanapalle Mandal, District Chittoor

Andhra Pradesh

  1.  

Palasamudram Village, Gorantala Mandal, District Sri Satya Sai

Andhra Pradesh

  1.  

Tallapalli Village, Macherla Mandal, District Guntur

Andhra Pradesh

  1.  

Nandigama, District Krishna

Andhra Pradesh

  1.  

Rompicherla Village, Narasaraopet Division District Guntur

Andhra Pradesh

  1.  

Nuzvid, District Krishna (Now Eluru District )

Andhra Pradesh

  1.  

Dhone, District Nandyal

Arunachal Pradesh

  1.  

Pitapool, Lower Subansiri

Assam

  1.  

Jagiroad, District Morigaon

Chhattisgarh

  1.  

Mungeli, District-Mungeli

Chhattisgarh

  1.  

Surajpur, District Surajpur

Chhattisgarh

  1.  

Bemetara District, Chhattisgarh

Chhattisgarh

  1.  

Hasoud, District JanjgirChampa

Gujarat

  1.  

Chakkargarh, District Amreli

Gujarat

  1.  

Ognaj, District Ahmedabad

Gujarat

  1.  

Veraval, District Gir-Somnath

Himachal Pradesh

  1.  

Riri Kuthera, District Kangra

Himachal Pradesh

  1.  

Gokulnagar, UpparBhanjal, District- Una

Himachal Pradesh

  1.  

Nandpur, District Una

Himachal Pradesh

  1.  

Thunag, District Mandi

Jammu & Kashmir (UT)

  1.  

Gool, District Ramban

Jammu & Kashmir (UT)

  1.  

Ramban, District Ramban

Jammu & Kashmir (UT)

  1.  

Bani, District Kathua

Jammu & Kashmir (UT)

  1.  

Ramkot, District Kathua

Jammu & Kashmir (UT)

  1.  

Reasi, District Reasi

Jammu & Kashmir (UT)

  1.  

Katra (Kakriyal), District Reasi

Jammu & Kashmir (UT)

  1.  

Ratnipora, District Pulwama

Jammu & Kashmir (UT)

  1.  

Galander (Chandhara), District Pulwama

Jammu & Kashmir (UT)

  1.  

Mughal Maidan, District Kisthwar

Jammu & Kashmir (UT)

  1.  

Gulpur, District Poonch

Jammu & Kashmir (UT)

  1.  

Drugmulla, District Kupwara

Jammu & Kashmir (UT)

  1.  

Vijaypur, District Samba

Jammu & Kashmir (UT)

  1.  

Panchari, District Udhampur

Jharkhand

  1.  

Barwadih, District Latehar (Railway)

Jharkhand

  1.  

Dhanwar Block, District Giridih

Karnataka

  1.  

Mudnal Village, Yadgiri District

Karnataka

  1.  

Kunchiganal Village, District Chitradurga

Karnataka

  1.  

Elargi (D) Village, Sindhanur Taluk, District Raichur

Kerala

  1.  

Thodupuzha, District Idduki

Madhya Pradesh

  1.  

Ashok Nagar, District- Ashok Nagar

Madhya Pradesh

  1.  

Nagda, District Ujjain

Madhya Pradesh

  1.  

Maihar, District Satna

Madhya Pradesh

  1.  

Tirodi,  District Balaghat

Madhya Pradesh

  1.  

Barghat, District Seoni

Madhya Pradesh

  1.  

Niwari, District  Niwari

Madhya Pradesh

  1.  

Khajuraho, District Chhatarpur

Madhya Pradesh

  1.  

Jhinjhari, District Katni

Madhya Pradesh

  1.  

Sabalgarh, District Morena

Madhya Pradesh

  1.  

Narsinghgarh, District Rajgarh

Madhya Pradesh

  1.  

CAPT (Central Academy Police Training) Bhopal, Kanhasaiya

 Maharashtra

  1.  

Akola, District Akola

 Maharashtra

  1.  

NDRF Campus, Sudumbare, Pune

Maharashtra

  1.  

Nachane, District Ratnagiri

NCT of Delhi (UT)

  1.  

Khajuri Khas District- North East Delhi

Odisha

  1.  

Railway Titlagarh, District Bolangir

Odisha

  1.  

Patnagarh, District Bolangir

Odisha

  1.  

 ITBP khurda, District Khurda

Odisha

  1.  

Athmallik District Angul

Odisha

  1.  

Kuchinda, District Sambalpur

Odisha

  1.  

Dhenkanal (Kamakhyanagar)

Odisha

  1.  

Jeypore, Koraput District

Odisha

  1.  

Talcher, District Angul

Rajasthan

  1.  

AFS Phalodi, District Jodhpur

Rajasthan

  1.  

BSF Satrana, District Sriganganagar

Rajasthan

  1.  

BSF Srikaranpur, District Sriganganagar

Rajasthan

  1.  

Hindaun City, District Karauli

Rajasthan

  1.  

Merta City, District Nagaur

Rajasthan

  1.  

Rajsamand District Rajsamand

Rajasthan

  1.  

Rajgarh, District Alwar

Rajasthan

  1.  

Bhim, District Rajsamand

Rajasthan

  1.  

Mahwa, District Dausa

Tamil Nadu

  1.  

Theni, District Theni

Tamil Nadu

  1.  

Pillaiyarpatti, District Thanjavur

Tripura

  1.  

Udaipur, District Gomati

Tripura

  1.  

Dharmanagar, District North Tripura

Uttar Pradesh

  1.  

Payagpur, District Jaunpur

Uttar Pradesh

  1.  

Maharajganj, District Maharajganj

Uttar Pradesh

  1.  

Bijnor District Bijnor

Uttar Pradesh

  1.  

Chandpur, District Ayodhya

Uttar Pradesh

  1.  

Kannauj District Kannauj

Uttarakhand

  1.  

Narendra Nagar, District Tehri Garhwal

Uttarakhand

  1.  

Dwarahat, District Almora

Uttarakhand

  1.  

Kotdwar, District Pauri Garhwal

Uttarakhand

  1.  

Madan Negi, District Tehri Garhwal

EXPANSION OF 01 EXISTING KENDRIYA VIDYALAYA BY ADDING 2 ADDITIONAL SECTIONS IN ALL THE CLASSES

Karnataka 

86.

KV Shivamogga, District Shivamogga

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
Cabinet approves minimum support price for Copra for the 2025 season

Media Coverage

Cabinet approves minimum support price for Copra for the 2025 season
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
సోషల్ మీడియా కార్నర్ 21 డిసెంబర్ 2024
December 21, 2024

Inclusive Progress: Bridging Development, Infrastructure, and Opportunity under the leadership of PM Modi