ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం 2024-25 మార్కెటింగ్ కాలానికి అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలను (ఎంఎస్‌పి) పెంచడానికి ఆమోదం తెలిపింది.

2024-25 మార్కెటింగ్ కాలానికి ఖరీఫ్ పంటల కనీస మద్దతు ధరను ప్రభుత్వం పెంచింది. ఇది రైతులకు వారి ఉత్పత్తులకు గిట్టుబాటు ధరను నిర్ధారించింది. నూనెగింజలు, పప్పుధాన్యాలైన గడ్డి నువ్వులు (క్వింటాలుకు రూ.983), నువ్వులు (క్వింటాలుకు రూ.632), కందిపప్పు (క్వింటాలుకు రూ.550)లకు గత ఏడాది కంటే కనీస మద్దతు ధరను అత్యధికంగా పెంచారు.

        2024-25 మార్కెటింగ్ కాలానికి అన్ని ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలు

క్వింటాల్ కు రూపాయలలో

పంటలు

ఎంఎస్ పీ
2024-25

ధర* కేఎంఎస్
2024-25

మార్జిన్ కంటే ఎక్కువ

వెల (%)

ఎంఎస్ పి
2023-24

2023-24తో పోలిస్తే 2024-25 లో ఎంఎస్పి పెరుగుదల

 

తృణ ధాన్యాలు

 

 

 

 

 

 

 

వరి

Common

2300

1533

50

2183

117

 

గ్రేడ్ ఏ^

2320

-

-

2203

117

 

జొన్న

హైబ్రీడ్

3371

2247

50

3180

191

 

మల్దడి"

3421

-

-

3225

196

 

సజ్జ

2625

1485

77

2500

125

 

రాగులు

4290

2860

50

3846

444

 

మొక్కజొన్న

2225

1447

54

2090

135

 

పప్పులు

 

 

 

 

 

 

కంది

7550

4761

59

7000

550

 

పెసర

8682

5788

50

8558

124

 

 

పంటలు

ఎంఎస్పీ
2024-25

ధర* కేఎంఎస్
2024-25

మార్జిన్ కంటే ఎక్కువ వెల(%)

ఎంఎస్పీ
2023-24

2023-24తో పోలిస్తే 2024-25లో పెరిగిన ఎంఎస్పీ

 

 

 

 

మినుములు

7400

4883

52

6950

450

నూనెగింజలు

 

 

 

 

 

పల్లీ

6783

4522

50

6377

406

పొద్దుతిరుగుడు గింజలు

7280

4853

50

6760

520

సోయాబీన్ (పసుపు)

4892

3261

50

4600

292

నువ్వులు

9267

6178

50

8635

632

గడ్డి నువ్వులు

8717

5811

50

7734

983

వాణిజ్యం

 

 

 

 

 

పత్తి

(మధ్యరకం)

7121

4747

50

6620

501

(పొడవైన రకం)

7521

-

-

7020

501

 

* మానవ కూలీ శ్రమ, ఎడ్ల శ్రమ/యంత్ర కార్మికులు, భూమిని లీజుకు తీసుకున్నందుకు చెల్లించిన అద్దె, విత్తనాలు, ఎరువులు, నీటి పారుదల ఛార్జీలు, పనిముట్లు, వ్యవసాయ భవనాలపై తరుగుదల, నిర్వహణ మూలధనంపై వడ్డీ, పంపు సెట్ల నిర్వహణకు డీజిల్/ విద్యుత్ వంటి ఖర్చులు, వివిధ ఖర్చులు కుటుంబ శ్రమ యొక్క విలువ కలిపి మొత్తం చెల్లించిన ఖర్చులను సూచిస్తుంది.  

వరి (గ్రేడ్ ఎ), జొన్న (మల్దండి) పత్తి (లాంగ్ స్టేపుల్) కొరకు ఖర్చు డేటా విడిగా సంకలనం చేయబడలేదు.

2024-25 మార్కెటింగ్ కాలానికి ఖరీఫ్ పంటలకు కనీస మద్దతు ధరలో పెరుగుదల 2018-19 కేంద్ర బడ్జెట్ కు అనుగుణంగా, అఖిల భారత సగటు ఉత్పత్తి వ్యయం కంటే కనీసం 1.5 రెట్లు నిర్ణయిస్తామని ప్రకటించింది. రైతులకు వారి ఉత్పత్తి వ్యయంపై ఆశించిన లాభం అత్యధికంగా సజ్జ (77%), కంది (59%), మొక్కజొన్న (54%), పెసర (52%) విషయంలో ఉంటుందని అంచనా వేయబడింది. మిగిలిన పంటలకు ఉత్పత్తి వ్యయంపై రైతులకు లాభం 50 శాతంగా ఉంటుందని అంచనా.

 

ఇటీవలి కాలంలో, ప్రభుత్వం తృణధాన్యాలు కాకుండా పప్పుధాన్యాలు, నూనె గింజలు, పోషక-తృణధాన్యాలు/ శ్రీ అన్న వంటి తృణధాన్యాలకు  అధిక కనీస మద్దతు ధరను అందిస్తూ ప్రోత్సహిస్తోంది.

ఖరీఫ్ మార్కెటింగ్ కాలం పరిధిలోకి 2003-04 నుంచి 2013-14 మధ్యకాలంలో 14 పంటలకు కనీస మద్దతు ధర అందిస్తోంది.  2013-14 నుంచి 2023-24 మధ్య కాలంలో జొన్నలకు కనిష్టంగా క్వింటాలుకు రూ.745, పెసరకు గరిష్టంగా రూ.3,130, కనీస మద్దతు ధర పెరిగింది. కనీస మద్దతు ధరలో కనీస పెరుగుదల మొక్కజొన్నకు క్వింటాలుకు రూ.780/- గడ్డి నువ్వులకు గరిష్టంగా క్వింటాలుకు రూ.4,234/- పెరిగింది. వివరాలు అనుబంధం-1లో ఉన్నాయి.

 

2004-05 నుంచి 2013-14 వరకు ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ కింద 14 పంటల సేకరణ 4,675.98 లక్షల మెట్రిక్ టన్నులు కాగా, 2014-15 నుంచి 2023-24 వరకు ఈ పంటల సేకరణ 7,108.65 లక్షల మెట్రిక్ టన్నులుగా ఉంది. ఏడాది వారీగా వివరాలు అనుబంధం-2లో ఉన్నాయి.

 

 2023-24 ఉత్పత్తి యొక్క 3 వ ముందస్తు అంచనాల ప్రకారం, దేశంలో మొత్తం ఆహార ధాన్యాల ఉత్పత్తి 3288.6 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటి) గా అంచనా వేయబడింది. నూనె గింజల ఉత్పత్తి 395.9 లక్షల మెట్రిక్ టన్నులకు చేరుకుంది. 2023-24లో వరి, పప్పుధాన్యాలు, నూనెగింజలు, పోషక తృణధాన్యాలు/శ్రీ అన్న, పత్తి ఉత్పత్తి వరుసగా 1143.7 లక్షల మెట్రిక్ టన్నులు, 68.6 లక్షల మెట్రిక్ టన్నులు, 241.2 లక్షల మెట్రిక్ టన్నులు, 130.3 లక్షల మెట్రిక్ టన్నులు, 325.2 లక్షల బేళ్లుగా అంచనా వేశారు.

 

అనుబంధం-I          రూ. క్వింటల్ కు

పంటలు

ఎంఎస్పీ
2003-04

ఎంఎస్పీ
2013-14

ఎంఎస్పీ
2023-24

.                      .

2003-04 తో పోలిస్తే 2013-14లో పెరిగిన ఎంఎస్పీ

.                .

 

2013-14తో పోలిస్తే 2023-24లో పెరిగిన ఎంఎస్పీ

 

తృణ ధాన్యాలు

 

A

B

C

D=B-A

E=C-B

 

వరి

సాధారణ

550

1310

2183

760

873

 

గ్రేడ్ ఏ^

580

1345

2203

765

858

 

జొన్న

హైబ్రీడ్

505

1500

3180

995

1680

 

మల్దండి 

-

1520

3225

 

1705

 

సజ్జ

505

1250

2500

745

1250

 

రాగులు

505

1500

3846

995

2346

 

మొక్కజొన్న

505

1310

2090

805

780

 

పప్పులు

 

 

 

 

 

 

కందులు

1360

4300

7000

2940

2700

 

పెసలు

1370

4500

8558

3130

4058

 

మినుములు

1370

4300

6950

2930

2650

 

నూనె గింజలు

 

 

 

 

 

 

పల్లీ

1400

4000

6377

2600

2377

 

పొద్దుతిరుగుడు  గింజలు

1250

3700

6760

2450

3060

 

సోయాబీన్ (పసుపు)

930

2560

4600

1630

2040

 

నువ్వులు

1485

4500

8635

3015

4135

 

గడ్డి నువ్వులు

1155

3500

7734

2345

4234

 

 

 

వాణిజ్యం

 

 

 

 

పత్తి

(మధ్యరకం)

1725

3700

6620

1975

2920

 

(పొడవు రకం)"

1925

4000

7020

2075

3020

 

 

 

 

అనుబంధం-II

2004-05 నుంచి 2013-14,  2014-15 నుంచి 2023-24 ఖరీఫ్ పంటల సేకరణ

 

ఎల్ఎంటీ లో

పంటలు

2004-05 నుంచి 2013-14 వరకు

2014-15 నుంచి 2023-24 వరకు

 

తృణ ధాన్యాలు

 

A

B

 

వరి

4,590.39

6,914.98

 

జొన్న

1.92

5.64

 

సజ్జ

5.97

14.09

 

రాగి

0.92

21.31

 

మక్కజొన్న

36.94

8.20

 

పప్పులు

 

 

 

కంది

0.60

19.55

 

పెసలు

0.00

1

 

మినుములు

0.86

8.75

 

నూనె గింజలు

 

 

 

పల్లి

3.45

32.28

 

పొద్దుతిరుగుడు గింజలు

0.28

 

 

సోయాబీన్ (పసుపు)

0.01

1.10

 

నువ్వులు

0.05

0.03

 

గడ్డి నువ్వులు

0.00

0.00

 

వాణిజ్యం

 

 

 

పత్తి

34.59

 

63.41

 

మొత్తం

4,675.98

7,108.65

 

 

Explore More
78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం

ప్రముఖ ప్రసంగాలు

78వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోట ప్రాకారం నుంచి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
PLI, Make in India schemes attracting foreign investors to India: CII

Media Coverage

PLI, Make in India schemes attracting foreign investors to India: CII
NM on the go

Nm on the go

Always be the first to hear from the PM. Get the App Now!
...
PM Modi meets with President of Suriname
November 21, 2024

Prime Minister Shri Narendra Modi met with the President of Suriname, H.E. Mr. Chandrikapersad Santokhi on the sidelines of the 2nd India-CARICOM Summit in Georgetown, Guyana on 20 November.

The two leaders reviewed the progress of ongoing bilateral initiatives and agreed to enhance cooperation in areas such as defense and security, trade and commerce, agriculture, digital initiatives and UPI, ICT, healthcare and pharmaceuticals, capacity building, culture and people to people ties. President Santokhi expressed appreciation for India's continued support for development cooperation to Suriname, in particular to community development projects, food security initiatives and small and medium enterprises.

Both leaders also exchanged views on regional and global developments. Prime Minister thanked President Santokhi for the support given by Suriname to India’s membership of the UN Security Council.