భారతదేశం లో గ్రామాల లోని మన సుపరిపాలన సంబంధి ప్రయాసల లో సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ని ప్రజల సంక్షేమానికై వినియోగించుకోవడం అనేది కీలకం గా ఉంది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. చాలా చక్కనైన ఫలితాల ను అందించినటువంటి స్వామిత్వ పథకాన్ని దీనికి ఒక ఉదాహరణ గా శ్రీ నరేంద్ర మోదీ ప్రస్తావించారు.
MyGovIndia చేసిన ఒక ట్వీట్ కు ప్రధాన మంత్రి ప్రత్యుత్తరాన్ని ఇస్తూ,
‘‘భారతదేశం లో గ్రామాల లోని మన సుపరిపాలన ప్రయాసల లో సాంకేతిక విజ్ఞానం యొక్క శక్తి ని ప్రజల సంక్షేమం కోసం వినియోగించుకోవడం అనేది కీలకం గా ఉంది. గొప్ప ఫలితాల ను అందించిన స్వామిత్వ పథకం దీనికి ఒక ఉదాహరణ గా నిలుస్తోంది.’’ అని పేర్కొన్నారు.
At the core of our good governance efforts in India’s villages is to leverage the power of technology for the welfare of people. An example of this is the SVAMITVA scheme which has given great results. #AatmanirbharPanchayat https://t.co/ay2WfQakgA
— Narendra Modi (@narendramodi) April 24, 2022