ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో సమావేశమైన తొమ్మిది మంది సెనటర్ లతోకూడిన యుఎస్ కాంగ్రెస్ ప్రతినిధి వర్గం; ఈ ప్రతినిధి వర్గాని కి సెనిట్ లోనిమెజారిటీ లీడర్ శ్రీ చార్ల్ స్ శూమర్ నాయకత్వం వహించారు February 20th, 08:11 pm