‘‘జన్ జాతీయ గౌరవ దివస్ ద్వారా దేశం యొక్క ఆదివాసివారసత్వం పట్ల గౌరవాన్ని వ్యక్తం చేయడం, అలాగే ఆదివాసి సముదాయం అభివృద్ధి కోసంసంకల్పం తీసుకోవడం అనేవి ‘పంచ ప్రాణ్’ సంబంధిత శక్తి లో భాగం గా ఉన్నాయి’’ November 15th, 10:02 am