గ్రేటర్ నోయెడా లో అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి; ఖుర్జా మరియు బక్సర్ థర్మల్ పవర్ ప్లాంటు లకు ఆయన శంకుస్థాపన చేశారు. March 09th, 01:16 pm