India is becoming an excellent conductor for semiconductor investments: PM Modi
July 28th, 10:31 am
PM Modi inaugurated SemiconIndia 2023 at Mahatma Mandir in Gandhinagar, Gujarat. The theme of the Conference is ‘Catalysing India’s Semiconductor Ecosystem’. It showcases India’s semiconductor strategy and policy which envisions making India a global hub for semiconductor design, manufacturing and technology development.గుజరాత్లోని గాంధీనగర్‌లో ‘సెమికాన్ ఇండియా-2023’కి ప్రధాని ప్రారంభోత్సవం
July 28th, 10:30 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ గుజరాత్‌లోని గాంధీనగర్‌లోగల మహాత్మా మందిర్‌లో ‘ఉత్ప్రేరకంగా భారత సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థ’ అనే ఇతివృత్తంతో నిర్వహించే ‘సెమికాన్ఇండియా-2023’ను ప్రారంభించారు. ఇది భారత సెమీకండక్టర్ వ్యూహం, విధానాలను ప్రపంచానికి ప్రస్ఫుటం చేస్తుంది. అలాగే సెమీకండక్టర్ల రూపకల్పన, తయారీ, సాంకేతిక అభివృద్ధికి భారతదేశాన్ని ప్రపంచ కూడలిగా మారుస్తుంది. ఈ సందర్భంగా ఈ పరిశ్రమలో అగ్రగామి సంస్థల అధినేతలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. ఈ మేరకు ‘సెమి శ్రీ’ సంస్థ ప్రెసిడెంట్-సీఈవో శ్రీ అజిత్ మినోచా మాట్లాడుతూ- భారతదేశ చరిత్రలో తొలిసారి భౌగోళిక-దేశీయ రాజకీయాలతోపాటు ప్రైవేట్ రంగ గుప్త సామర్థ్యాలు మన దేశం సెమీకండక్టర్ ఉత్పాదక కూడలిగా మారేందుకు అనుకూలిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ మేరకు మైక్రాన్ సంస్థ పెట్టుబడులు భారత్‌లో చరిత్ర సృష్టిస్తున్నాయని, ఇతర కంపెనీలు కూడా ఇదే బాటను అనుసరించేలా తగిన వేదికను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దేశంలో సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థను అర్థం చేసుకోగల నాయకత్వం ఉన్నందునే ప్రస్తుత వ్యవస్థ విభిన్నంగా ఉందని ఆయన గుర్తుచేశారు. తదనుగుణంగా సెమీకండక్టర్ల విషయంలో భారతదేశం ఆసియాలో అగ్రగామిగా అవతరించగలదని విశ్వాసం వ్యక్తం చేశారు.ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాన్ని ఉద్దేశించిప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
July 04th, 12:30 pm
ఈ రోజు న జరుగుతున్న ఎస్ సిఒ ఇరవై మూడో శిఖర సమ్మేళనాని కి మీ అందరికి ఇదే స్నేహపూర్వక స్వాగతం. గడచిన రెండు దశాబ్దాలు గా యావత్తు ఆసియా ప్రాంతం లో శాంతి కి, సమృద్ధి కి మరియు అభివృద్ధి కి ఎస్ సిఒ ఒక ముఖ్యమైన వేదిక గా ఉంటున్నది. ఈ ప్రాంతాని కి మరియు భారతదేశాని కి మధ్య వేల సంవత్సరాలు గా సాంస్కృతిక సంబంధాలు మరియు ఉభయ పక్షాల ప్రజల మధ్య పారస్పరిక సంబంధాలు ఏర్పడి అవి మన యొక్క ఉమ్మడి వారసత్వాని కి ఒక సజీవ తార్కాణం గా నిలచాయి. మనం ఈ ప్రాంతాన్ని ‘‘విస్తారిత ఇరుగు పొరుగు బంధం’’ గా చూడం, మనం దీనిని ‘‘విస్తారిత కుటుంబం’’ లా ఎంచుతున్నాం.12 జనవరి 2022న జరగనున్న జాతీయ యువజనోత్సవం కోసం ఆలోచనలు & సూచనలను షేర్ చేయండి
January 09th, 12:32 pm
స్వామి వివేకానంద జయంతి అయిన జనవరి 12, 2022న 25వ జాతీయ యువజనోత్సవాలను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించి, ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి ప్రసంగానికి తమ సలహాలను అందించాల్సిందిగా యువతకు పిలుపునిచ్చారు. ప్రధానమంత్రి తన ప్రసంగంలో కొన్ని సూచనలను పొందుపరిచారు.యువత భారతదేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళగలదు: ప్రధాని మోదీ
March 04th, 04:24 pm
వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కర్ణాటకలోని తూకుకూరులో యూత్ కన్వెన్షన్లో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ, యువత నుండి నేర్చుకోవాల్సిన విషయాలు ఎల్లప్పుడూ ఉన్నాయి. సమాజంలో ఉన్న ఐక్యతను బలపరిచేందుకు మరియు సామాజిక దుష్టాలను పోరాటానికి సాధువులను మరియు శోతులను ప్రశంసించారు. భారతదేశం ఒక యవ్వన దేశంగా ఉందని, దేశాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళేగలదని ఆయన అన్నారు. ఈ నేపధ్యంలో, అతను కేంద్రం చేపట్టిన వివిధ యువత-కేంద్రీకృత కార్యక్రమాలు హైలైట్ చేశారు.ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೇಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣ
March 04th, 03:23 pm
ರಾಮಕೃಷ್ಣ-ವಿವೇಕಾನಂದ ಆಶ್ರಮ, ರಾಮಕೃಷ್ಣ ನಗರ, ತುಮಕೂರು ಇಲ್ಲಿನ ಯುವ ಸಮ್ಮೇಳನ ಹಾಗೂ ಸಾಧು-ಭಕ್ತ ಸಮ್ಮೆಳನದಲ್ಲಿ ಗೌರವಾನ್ವಿತ ಪ್ರಧಾನ ಮಂತ್ರಿ ಇವರ ಭಾಷಣకర్నాటక లోని తుమకూరు లో జరిగిన యువజన సదస్సు ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రధాన మంత్రి చేసిన ప్రసంగం
March 04th, 12:04 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “యువశక్తి- నవ భారతానికి భవిష్యత్ దర్శనం” అనే అంశంపై కర్నాటక లోని తుమకూరు లో ఈ రోజు జరిగిన రాష్ట్ర స్థాయి యువజన సదస్సును ఉద్దేశించి- వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా- ప్రసంగించారు.