ప్రజాస్వామ్య సదస్సునుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధానమంత్రి ప్రసంగ పాఠం

March 20th, 10:55 pm

ఈ చొరవను కొనసాగిస్తున్నందుకు అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ కు నా అభినందనలు. ప్రజాస్వామ్య దేశాలు తమ అనుభవాలు తెలియచేసుకునేందుకు, పరస్పరం నేర్చుకునేందుకు ‘‘ప్రజాస్వామ్య శిఖరాగ్ర సదస్సు’’ ఒక ముఖ్యమైన వేదికగా రూపాంతరం చెందింది.

ప్రజాస్వామ్యంపై శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం

March 20th, 10:44 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ప్రజాస్వామ్యంపై శిఖరాగ్ర సదస్సు’లో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ప్రపంచవ్యాప్త ప్రజాస్వామ్య దేశాల మధ్య అనుభవాల ఆదానప్రదానానికి ఈ సదస్సు ఓ కీలక వేదికని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై భారత్ నిబద్ధత ఎంతో లోతైనదని పునరుద్ఘాటిస్తూ- ‘‘భారతదేశానిది అత్యంత ప్రాచీన, నిరంతరాయ ప్రజాస్వామ్య సంస్కృతి. భారతీయ నాగరికతకు జీవనాడి అదే’’నని స్పష్టం చేశారు. అలాగే ‘‘ఏకాభిప్రాయ సాధన, బహిరంగ చర్చ, స్వేచ్ఛాయుత సంప్రదింపులు భారతదేశ చరిత్ర అంతటా కనిపిస్తాయి. అందువల్లనే నా సహ పౌరులు భారతదేశాన్ని ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లుగా పరిగణిస్తారు’’ అని నొక్కిచెప్పారు.

PM celebrates 50 years of diplomatic ties between India and Republic of Korea

December 10th, 12:23 pm

The Prime Minister, Shri Narendra Modi has conveyed his warm greetings to President of Republic of Korea, Mr. Yoon Suk Yeol on completing 50 years of establishment of diplomatic ties between India and Republic of Korea today.

రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ

September 10th, 06:35 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ , న్యూఢిల్లీలో జరుగుతున్న జి 20 శిఖరాగ్ర సమావేశాల సందర్భంగా , రిపబ్లిక్ ఆప్ కొరియా అధ్యక్షుడు , హిజ్ ఎక్సలెన్సీ యూన్ సుక్ యోల్ ను కలుసుకున్నారు.

రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడితో సమావేశమైన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

May 20th, 12:06 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 మే 20 వ తేదీన , హిరోషిమాలో జరుగుతున్న జి–7 శిఖరాగ్ర సమావేశాల సందర్బంగా , రిపబ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యేల్తో సమావేశమయ్యారు.

కొరియా గణతంత్రాని కి అధ్యక్షుని గాఎన్నికైన శ్రీ యూన్ సుక్-యోల్ తో ఫోన్ లో మాట్లాడిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

March 17th, 02:50 pm

కొరియా గణతంత్రం (ఆర్ఒకె) కు అధ్యక్షునిగా ఎన్నికైన శ్రీ యూన్ సుక్-యోల్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న ఫోన్ లో మాట్లాడారు.