Every citizen of Delhi is saying – AAP-da Nahin Sahenge…Badal Ke Rahenge: PM Modi
January 05th, 01:15 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.PM Modi Calls for Transforming Delhi into a World-Class City, Highlights BJP’s Vision for Good Governance
January 05th, 01:00 pm
Prime Minister Narendra Modi addressed a massive and enthusiastic rally in Rohini, Delhi today, laying out a compelling vision for the city’s future under BJP’s governance. With resounding cheers from the crowd, the Prime Minister called upon the people of Delhi to usher in an era of good governance by ending a decade of administrative failures and empowering a “double-engine government” to transform the capital into a global model of urban development.Bharat Tex 2024 is an excellent platform to highlight India's exceptional capabilities in the textile industry: PM Modi
February 26th, 11:10 am
PM Modi inaugurated Bharat Tex 2024, one of the largest-ever global textile events to be organized in the country at Bharat Mandapam in New Delhi. He said that Bharat Tex connects the glorious history of Indian tradition with today’s talent; technology with traditions and is a thread to bring together style/sustainability/ scale/skill.న్యూఢిల్లీలో భారత్ టెక్స్ 2024ను ప్రారంభించిన ప్రధానమంత్రి
February 26th, 10:30 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు న్యూ ఢిల్లీ లోని భారత్ మండపంలో దేశంలో నిర్వహించే అతి పెద్ద గ్లోబల్ టెక్స్ టైల్ ఈవెంట్ లలో ఒకటైన భారత్ టెక్స్ - 2024 ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ప్రధాని తిలకించారు.Armed forces have taken India’s pride to new heights: PM Modi in Lepcha
November 12th, 03:00 pm
PM Modi addressed brave jawans at Lepcha, Himachal Pradesh on the occasion of Diwali. Addressing the jawans he said, Country is grateful and indebted to you for this. That is why one ‘Diya’ is lit for your safety in every household”, he said. “The place where jawans are posted is not less than any temple for me. Wherever you are, my festival is there. This is going on for perhaps 30-35 years”, he added.హిమాచల్ ప్రదేశ్‘లోని లెప్చాలో వీర సైనికులతో ప్రధానమంత్రి దీపావళి వేడుకలు
November 12th, 02:31 pm
దీపావళి పండుగ నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ హిమాచల్ ప్రదేశ్‌లోని లెప్చాలో మన సాహస భద్రత దళాలతో కలసి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన జవాన్లనుద్దేశించి మాట్లాడుతూ- దీపావళి పండుగనాడు ఈ కలయిక, జవాన్ల ధైర్యసాహసాల ప్రతిధ్వనులు దేశంలోని ప్రతి పౌరునికీ చైతన్యం కలిగించే క్షణాలని అభివర్ణించారు. దేశంలోని చివరి గ్రామంగా ఉండి, నేడు తొలి గ్రామంగా గుర్తింపు పొందిన లెప్చా పరిధిలో సరిహద్దు ప్రాంతాల జవాన్లతో సంయుక్తంగా ఆయన దేశ ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.The P20 Summit is a ‘Maha Kumbh’ of all Parliamentary practices from across the globe: PM Modi
October 13th, 11:22 am
PM Modi inaugurated the 9th G20 Parliamentary Speakers' Summit (P20) at Yashobhoomi, New Delhi. The Summit is a ‘Maha Kumbh’ of all Parliamentary practices from across the globe”, PM Modi remarked.జి-20 సభాపతుల 9వ శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని శ్రీకారం
October 13th, 11:06 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ‘యశోభూమి’ ప్రాంగణంలో జి-20 సభాపతుల 9వ శిఖరాగ్ర సదస్సు (పి20)ను ప్రారంభించారు. “ఒకే భూమి-ఒకే కుటుంబం- ఒకే భవిష్యత్తు కోసం చట్టసభలు” ఇతివృత్తంగా భారత జి-20 అధ్యక్షత పరిధిలోని విస్తృత చట్రం కింద ఈ సదస్సును భారత పార్లమెంటు నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా ప్రధాని ప్రసంగిస్తూ- ముందుగా 140 కోట్ల మంది భారతీయుల తరఫున జి-20 చట్టసభాపతులను శిఖరాగ్ర సదస్సుకు స్వాగతించారు. “ప్రపంచవ్యాప్తంగాగల అన్ని పార్లమెంటరీ విధానాలకు ఈ శిఖరాగ్ర సదస్సు ‘మహా కుంభమేళా’ అని ఆయన అభివర్ణించారు. దీనికి హాజరైన ప్రతినిధులంతా వివిధ దేశాల పార్లమెంటరీ చట్రంపై అనుభవజ్ఞులని శ్రీ మోదీ కొనియాడుతూ, నేటి కార్యక్రమంపై ఎంతో సంతృప్తి వ్యక్తం చేశారు.PM to inaugurate the 9th G20 Parliamentary Speakers' Summit (P20) on 13 October
October 12th, 11:23 am
PM Modi will inaugurate the 9th G20 Parliamentary Speakers' Summit (P20) on 13 October 2023 at Yashobhoomi, New Delhi. In line with the theme of India’s G20 Presidency, the theme of the 9th P20 Summit is “Parliaments for One Earth, One Family, One Future.” The event will be attended by Speakers of Parliaments of G20 members and invitee countries. The Pan-African Parliament will take part in the P20 Summit for the first time after the African Union became a member of G20.India made G20 a people-driven national movement: PM Modi
September 26th, 04:12 pm
PM Modi addressed the G20 University Connect Finale programme at Bharat Mandapam in New Delhi. Addressing the event, PM Modi credited the happenings in India to the youthful energy of the nation and said, Events of such scale are bound to be a success when the youth associate themselves with it.” It is evident from the activities of the last 30 days that India is becoming a happening place, the Prime Minister added.జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం ముగింపు కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం భారత్‌లో జి-20 సదస్సు సంబంధిత నాలుగు ప్రచురణల ఆవిష్కరణ;
September 26th, 04:11 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు న్యూఢిల్లీలోని భారత మండపంలో ‘జి-20 విశ్వవిద్యాలయ అనుసంధానం’ ముగింపు కార్యక్రమంలో ప్రసంగించారు. దేశంలోని యువతరంలో భారత జి-20 అధ్యక్షతపై అవగాహన పెంపు, సంబంధిత కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యం లక్ష్యంగా విశ్వవిద్యాలయ అనుసంధానం కార్యక్రమం చేపట్టబడింది. ముగింపు కార్యక్రమంలో భాగంగా ప్రధాని జి-20 సంబంధిత 4 ప్రచురణలు- “జి20 అధ్యక్షతలో భారత్ ఘన విజయం-దార్శనిక నాయకత్వం-సార్వజనీన విధానం; జి-20కి భారత అధ్యక్షత- వసుధైవ కుటుంబకం; జి-20 విశ్వవిద్యాలయ అనుసంధాన కార్యక్రమ సంగ్రహం; జి-20లో భారతీయ సంస్కృతీ ప్రదర్శన”ను ఆవిష్కరించారు.Today is an occasion to recollect and reminisce the Parliamentary journey of 75 years of India: PM Modi
September 18th, 11:52 am
PM Modi addressed the Special Session of Parliament in Lok Sabha. In the journey of 75 years, Shri Modi said, this house has created the best of the conventions and traditions which has seen the contribution of all and witnessed by all. “We might be shifting to the new building but this building will keep on inspiring the coming generation. As it is a golden chapter of the journey of Indian democracy”, he said.పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు: లోక్‌సభలో ప్రధాని ప్రసంగం
September 18th, 11:10 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్‌సభలో ప్రసంగించారు. ఈ ప్రత్యేక సమావేశాలు 2023 సెప్టెంబరు 22వ తేదీవరకూ కొనసాగుతాయి. సభా వ్యవహారాలు త్వరలో కొత్త సౌధంలోకి మారనున్న నేపథ్యంలో భారత 75 ఏళ్ల పార్లమెంటరీ పయనంపై సంస్మరణకు, సింహావలోకనానికి ఈ రోజు ఒక సందర్భంగా కలసివచ్చిందని ఆయన పేర్కొన్నారు. పార్లమెంటు పాత భవనం గురించి ప్రస్తావిస్తూ- మనకు స్వాతంత్ర్యం రావడానికి ముందు ఇది ‘ఇంపీరియల్ లెజిస్లేటివ్ కౌన్సిల్’గా వ్యవహరించబడేదని ప్రధాని గుర్తుచేశారు.పార్లమెంటుప్రత్యేక సమావేశాలు మొదలవడాని కన్న ముందు ప్రధాన మంత్రి చేసిన ప్రకటన యొక్క పాఠం
September 18th, 10:15 am
చంద్ర గ్రహం చెంత కు చేరుకోవడం కోసం సంకల్పించిన చంద్రయాన్-3 యొక్క సాఫల్యం మన మువ్వన్నెల జెండా ను సమున్నతం గా రెప రెపలాడిస్తున్నది. శివశక్తి పాయింట్ సరిక్రొత్త ప్రేరణ కు కేంద్రం గా మారింది. మరి అలాగే తిరంగా పాయింట్ మనకు గర్వకారణమైంది. ఆ తరహా కార్యసిద్ధులు సాకారం అయినప్పుడు వాటిని ఆధునికత్వం, విజ్ఞాన శాస్త్రం, ఇంకా సాంకేతిక విజ్ఞానం లతో జతకలిపి చూడడం జరుగుతుంది. మరి ఎప్పుడైతే ఈ విధమైన సత్తా ప్రపంచం ఎదుట కు వస్తుందో అప్పుడు భారతదేశానికి అనేక సంభావ్యత లు, అనేక అవకాశాలు మన ముంగిట కు వచ్చి వాలతాయి. జి-20 కి లభించినటువంటి అపూర్వమైన సాఫల్యం, 60 కి పైగా సభా స్థలాల లో ప్రపంచవ్యాప్త నేతల కు స్వాగతం పలకడం, మేథోమథన సమావేశాలు జరగడం, సమాఖ్య స్వరూపం వాస్తవిక స్ఫూర్తి తో కళ్ళ కు కట్టడం.. వీటి ద్వారా జి-20 లో మన వైవిధ్యాన్ని మరియు మన అద్వితీయత్వాన్ని ఒక ఉత్సవం మాదిరి జరుపుకోవడమైంది. జి-20 లో గ్లోబల్ సౌథ్ దేశాల కు వాణి గా మారినందుకు భారతదేశం సదా గర్వించగలుగుతుంది. ఆఫ్రికన్ యూనియన్ కు శాశ్వత సభ్యత్వం మరియు జి-20 లో ఏకగ్రీవం గా డిక్లరేశను ను ఆమోదించడం.. ఈ విషయాలు అన్నీ భారతదేశాని కి ప్రకాశవంతమైనటువంటి భవిష్యత్తు ఉంది అనే సంకేతాన్ని ఇస్తున్నాయి.యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 17th, 06:08 pm
నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.PM inaugurates extension of Airport Metro Express Line Station from Dwarka Sector 21 to ‘Yashobhoomi Dwarka Sector 25’
September 17th, 05:01 pm
PM Modi inaugurated the extension of Delhi Airport Metro Express line from Dwarka Sector 21 to a new metro station ‘Yashobhoomi Dwarka Sector 25’ at Yashobhoomi Dwarka Sector 25. The new Metro Station will have three subways - a 735m long subway connecting the station to the Exhibition halls, Convention centre, and Central Arena; another connecting the entry/exit across Dwarka Expressway; while the third one connecting the Metro station to the foyer of the future Exhibition halls of ‘Yashobhoomiన్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి
September 17th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.‘యశోభూమి’ గా పిలిచే ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్యొక్క ఒకటో దశ ను సెప్టెంబర్ 17 వ తేదీ న న్యూ ఢిల్లీ లోని ద్వారక లో దేశ ప్రజల కుఅంకితం చేయనున్న ప్రధాన మంత్రి
September 15th, 04:37 pm
‘యశోభూమి’ గా పిలిచేటటువంటి ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ (ఐఐసిసి) యొక్క ఒకటో దశ ను న్యూ ఢిల్లీ లోని ద్వారక లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ న ఉదయం 11 గంటల కు దేశ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అంకితం చేయనున్నారు. ప్రధాన మంత్రి ద్వారక సెక్టర్ 21 నుండి క్రొత్త మెట్రో స్టేశన్ అయిన ‘యశోభూమి ద్వారక సెక్టర్ 25’ వరకు విస్తరణ పనులు పూర్తి అయిన దిల్లీ ఎయర్ పోర్ట్ మెట్రో ఎక్స్ ప్రెస్ మార్గాన్ని కూడా ప్రారంభించనున్నారు.