యంగోలో కాళీ బారి వద్ద ప్రార్ధించిన ప్రధాని మోదీ
September 07th, 11:21 am
యంగోలో కాళీ బారి వద్ద ప్రధాని మోదీ ప్రార్ధనలు నిర్వహించారు.మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)
September 06th, 10:26 pm
శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు.మేము కేవలం భారతదేశాన్ని సంస్కరించడం లేదు దానిని పరివర్తిస్తున్నాము కూడా: ప్రధాని మోదీ
September 06th, 07:13 pm
మయన్మార్లోని యాంగున్లో భారత కమ్యూనిటీతో ప్రధాని చర్చించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, మేము కేవలం భారతదేశాన్ని సంస్కరించడం లేదు దానిని పరివర్తిస్తున్నామని, నవభారతదేశ నిర్మాణం జరుగుతుందని అన్నారు. నగదు చలామణి పై మాట్లాడుతూ'' కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడమని, మాకు రాజకీయాలకంటే దేశం ముఖ్యం.”అని ప్రధాని అన్నారు.యంగూన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 06th, 07:12 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మయన్మార్ లోని యంగూన్ లో భారతీయ సముదాయాన్ని ఉద్దేశించి ఈ రోజు ప్రసంగించారు.ఘర్షణల నివారణ, పర్యావరణ స్పృహపై పై అంతర్జాతీయ చొరవకు సంబంధించి సంవాద్ రెండో సమావేశం సందర్భంగా ప్రధాని వీడియో సందేశం.
August 05th, 10:52 am
2015 సెప్టెంబర్‌లో వివేకానంద కేంద్ర ఈ ప్రత్యేక తొలి సదస్సును కొత్తఢిల్లీలో నిర్వహించింది. ఇందులో పలు మతాలకు చెందిన వారు, సంప్రదాయాలకు చెందిన వారు పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధాని ప్రసంగించారు.