‘ఏక్ పేడ్ మా కే నామ్’ (తల్లి పేరిట ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని పోయడం) కార్యక్రమం లో భాగంగా ఒక మొక్కను నాటిన ఉపరాష్ట్రపతి కి ప్రధాన మంత్రి ప్రశంసలు
July 27th, 10:04 pm
భారతదేశ మాన్య ఉపరాష్ట్రపతి శ్రీ జగ్ దీప్ ధన్ ఖడ్ ఆయన మాతృమూర్తి గౌరవార్థం ఒక మొక్కను నాటి ఆ మొక్కకు నీటిని అందించడం ప్రేరణదాయకంగా ఉందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.You hold the key to a better future and a Viksit Bharat: PM Modi in Aligarh
April 22nd, 02:20 pm
At the Aligarh event, Prime Minister Narendra Modi was greeted with love and admiration from all corners of Uttar Pradesh. He shared his transparent vision of a Viksit Uttar Pradesh and a Viksit Bharat with the crowd, reaffirming his commitment to serving every citizen of the country.PM Modi delivers a stirring address to an enthusiastic crowd at a public meeting in Aligarh, UP
April 22nd, 02:00 pm
At the Aligarh event, Prime Minister Narendra Modi was greeted with love and admiration from all corners of Uttar Pradesh. He shared his transparent vision of a Viksit Uttar Pradesh and a Viksit Bharat with the crowd, reaffirming his commitment to serving every citizen of the country.కాంగ్రెస్ తమ కుటుంబాన్ని దేశం కంటే పెద్దదిగా భావిస్తోంది: కోట్‌పుట్లీలో ప్రధాని మోదీ
April 02nd, 03:33 pm
లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా జైపూర్ వైభవాన్ని ఎలా హైలైట్ చేశారో గుర్తు చేసుకున్నారు. పీఎం ఇలా అన్నారు, “నా రాజస్థాన్ ప్రచారం యొక్క మొదటి ఎన్నికల ర్యాలీ 2019లో ధుంధర్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు, 2024లో, అదే ప్రాంతం నుండి ఎన్నికల ప్రచారం మళ్లీ ప్రారంభమవుతుంది. ‘ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్’ అని కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు.రాజస్థాన్‌లోని కోట్‌పుట్లీలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రభావవంతమైన ప్రసంగం చేశారు
April 02nd, 03:30 pm
లోక్‌సభ ఎన్నికల కోసం రాజస్థాన్‌లోని కోట్‌పుత్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రచారాన్ని ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోదీ, కొద్ది రోజుల క్రితం ఫ్రాన్స్ అధ్యక్షుడి పర్యటన సందర్భంగా జైపూర్ వైభవాన్ని ఎలా హైలైట్ చేశారో గుర్తు చేసుకున్నారు. పీఎం ఇలా అన్నారు, “నా రాజస్థాన్ ప్రచారం యొక్క మొదటి ఎన్నికల ర్యాలీ 2019లో ధుంధర్‌లో ప్రారంభమైంది. ఇప్పుడు, 2024లో, అదే ప్రాంతం నుండి ఎన్నికల ప్రచారం మళ్లీ ప్రారంభమవుతుంది. ‘ఫిర్ ఏక్ బార్, మోదీ సర్కార్’ అని కూడా మీరు నిర్ణయం తీసుకున్నారు.PM condoles deaths in an accident in Yamuna River at Banda, Uttar Pradesh
August 11th, 10:22 pm
The Prime Minister, Shri Narendra Modi has expressed deep grief about the deaths in an accident in Yamuna River at Banda district of Uttar Pradesh. Shri Modi conveyed his condolences to the affected families and informed that local administration, under the supervision of the state government is providing all possible help.Today the world is looking at India's potential as well as appreciating India's performance: PM
June 03rd, 10:35 am
PM Modi attended Ground Breaking Ceremony @3.0 of UP Investors Summit at Lucknow. “Only our democratic India has the power to meet the parameters of a trustworthy partner that the world is looking for today. Today the world is looking at India's potential as well as appreciating India's performance”, he said.PM attends the Ground Breaking Ceremony @3.0 of the UP Investors Summit at Lucknow
June 03rd, 10:33 am
PM Modi attended Ground Breaking Ceremony @3.0 of UP Investors Summit at Lucknow. “Only our democratic India has the power to meet the parameters of a trustworthy partner that the world is looking for today. Today the world is looking at India's potential as well as appreciating India's performance”, he said.Women self-help groups are champions of Atmanirbhar Bharat Abhiyan: PM Modi
December 21st, 04:48 pm
PM Modi visited Prayagraj and participated in a programme being held to empower women, especially at the grassroot level. The PM remarked that the security, dignity and respect ensured by the double-engine government for the women of UP is unprecedented. The women of Uttar Pradesh, the PM said, have decided that they will not allow the return of earlier circumstances.ప్రయాగ్ రాజ్ ను సందర్శించిన ప్రధాన మంత్రి; లక్షల కొద్దీ మహిళ లు హాజరైన ఒక కార్యక్రమం లో ఆయన పాలుపంచుకొన్నారు
December 21st, 01:04 pm
ఈ సందర్భం లో ప్రధాన మంత్రి మాట్లాడుతూ, హిందీ సాహిత్య రంగం లో ప్రముఖుడు ఆచార్య మహావీర్ ప్రసాద్ ద్వివేది కి ఆయన వర్ధంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ఘటించారు. ప్రయాగ్ రాజ్ అనేది వేల సంవత్సరాలుగా మన మాతృ శక్తి కి ఒక సంకేతం గా నిలచిన గంగ-యమున-సరస్వతి నదుల సంగమ స్థలంగా ఉండింది. ఈ రోజున ఈ ఈ తీర్థయాత్ర సంబంధి నగరం మహిళా శక్తి యొక్క అద్భుతమైన సమూహాన్ని తిలకిస్తున్నది అని ప్రధాన మంత్రి అన్నారు.డిసెంబర్4న దేహ్ రాదూన్ లో అనేక పథకాల ను ప్రారంభించడం తో పాటు మరికొన్నిపథకాల కు శంకుస్థాపన కూడా చేయనున్న ప్రధాన మంత్రి; ఈ పథకాల విలువ సుమారు 18,000 కోట్ల రూపాయలు
December 01st, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2021 డిసెంబర్ 4 వ తేదీ న మధ్యాహ్నం ఒంటి గంట వేళ లో దేహ్ రాదూన్ లో పర్యటించనున్నారు. దాదాపు గా 18,000 కోట్ల రూపాయల వ్యయం కలిగిన పలు ప్రాజెక్టుల లో కొన్నిటిని ఆయన ప్రారంభించి మరి కొన్ని ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేస్తారు. ముఖ్యమైన రహదారుల కు సంబంధించిన మౌలిక సదుపాయాల కల్పన ను మెరుగు పరచడం పై ఈ పర్యటన కాలం లో శ్రద్ధ తీసుకోనున్నారు. ఈ ప్రాజెక్టు లు ప్రయాణాన్ని సాఫీ గా, సురక్షితం గా మలచగలవు. అంతేకాదు, ఈ ప్రాంతం లో పర్యటన అవకాశాల ను కూడా పెంచగలవు. ఒకప్పుడు చేరుకోవడం కష్టం అని భావించిన మారుమూల ప్రాంతాల కు సంధానం సౌకర్యాన్ని పెంచాలన్న మంత్రి దృష్టి కోణాని కి అనుగుణం గా ఈ ప్రాజెక్టు లు ఉన్నాయి.ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 04th, 03:09 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.ఢిల్లీ లోని ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగం
February 04th, 03:08 pm
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ప్రధాని నరేంద్ర మోదీ ద్వారకాలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. భారీ ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ ఢిల్లీ ప్రజలు బిజెపికి అనుకూలంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్ష పార్టీలు నిద్రలేని రాత్రులు గడుపుతున్నాయని ఆయన అన్నారు.India has always inspired the world on environmental protection: PM Modi
September 11th, 01:01 pm
Prime Minister Narendra Modi launched several crucial development projects in Mathura, Uttar Pradesh today. Addressing the crowd of supporters gathered at the event, PM Modi talked about the need for environmental conservation and urged the people to eliminate single-use plastics from their lives as a tribute to Mahatma Gandhi’s upcoming 150th birth anniversary. On this occasion, Shri Modi also launched the ‘Swachhta Hi Seva 2019” as well as the ‘National Animal Disease Control Program’ along with a host of other infrastructural projects to boost tourism in Mathura.జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని మరియు జాతీయ కృత్రిమ వీర్య నిక్షేపణం కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
September 11th, 01:00 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశం లోని పశు గణం లో గాలికుంటు వ్యాధి (ఎఫ్ఎమ్ డి), బ్రూసెలోసిస్ ల నియంత్రణ కు మరియు నిర్మూలన కు ఉద్దేశించిన జాతీయ పశు రోగ నియంత్రణ కార్యక్రమాన్ని (ఎన్ఎసిడిపి) మథుర లో నేడు ప్రారంభించారు.యు.పి.లోని బాగ్పత్ వద్ద దేశానికి తూర్పు పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను జాతికంకితమిచ్చే సందర్భంలో ఉపన్యాస పాఠం
May 27th, 06:50 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఢిల్లీ-మీరట్ ఎక్స్ప్రెస్ వే, తూర్పు పరిధీయ ఎక్స్ప్రెస్ వేలను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు ఢిల్లీ ఎన్సిఆర్ మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ ప్రజలకు బాగా ఉపయోగపడనున్నాయి. ఈ సందర్భంగా బాగ్పత్లో భారీ బహిరంగ సమావేశంలో ఆయన ప్రసంగించారు. దేశంలోని ప్రజల జీవితాల్లో సానుకూల మార్పును తీసుకువచ్చేందుకు కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రధాని మోదీ ప్రస్తావించారు.ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒకటో దశను, ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
May 27th, 01:50 pm
ఢిల్లీ ఎన్‌సిఆర్ రీజియన్ లో కొత్తగా నిర్మించిన రెండు ఎక్స్‌ప్రెస్ వే లను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రజలకు ఆదివారం నాడు అంకితం చేశారు. వీటిలో ఒకటోది నిజాముద్దీన్ వంతెన నుండి ఢిల్లీ-యుపి సరిహద్దు వరకు విస్తరించి ఉన్నటువంటి ఢిల్లీ-మేరఠ్ ఎక్స్‌ప్రెస్ వే యొక్క ఒకటో దశ. ఇది 14 దోవ లతో ఉంది. దీనిలో ప్రవేశ నియంత్రణ సదుపాయం ఉంది. ఇక రెండో ప్రోజెక్టు ఎన్‌హెచ్ 1 లో కుండ్ లీ నుండి ఎన్‌హెచ్ 2 పల్ వాల్ వరకు విస్తరించి ఉన్నటువంటి 135 కిలో మీటర్ల పొడవైన ఈస్టర్న్ పెరిఫెరల్ ఎక్స్ప్రెస్ వే (ఇపిఇ).మాకు మంచి రాజకీయాలంటే అభివృద్ధి మరియు మంచి పాలన: కటక్ లో ప్రధాని మోదీ
May 26th, 06:16 pm
ఎన్డిఎ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకోవడంపై, ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని కటక్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళలో బిజెపి, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రాతినిధ్యం వహించే పార్టీగా అవతరించింది. 'సాఫ్ నియాత్, సాహి వికాస్' తో, దేశం అభివృద్ధిని మార్గంలో కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.మాకు మంచి రాజకీయాలంటే అభివృద్ధి మరియు మంచి పాలన: కటక్ లో ప్రధాని మోదీ
May 26th, 06:15 pm
ఎన్డిఎ ప్రభుత్వం నాలుగు సంవత్సరాల పూర్తి చేసుకోవడంపై, ప్రధాని నరేంద్ర మోదీ ఒడిశాలోని కటక్ భారీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత నాలుగేళ్ళలో బిజెపి, పంచాయితీ నుంచి పార్లమెంట్ వరకూ ప్రాతినిధ్యం వహించే పార్టీగా అవతరించింది. 'సాఫ్ నియాత్, సాహి వికాస్' తో, దేశం అభివృద్ధిని మార్గంలో కొనసాగుతుందని ప్రధాని పేర్కొన్నారు.BJP’s Vikas Yagya in Uttar Pradesh will eliminate evils that has troubled the state for years: PM Modi
June 13th, 06:53 pm