ఫ్రాన్స్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలి తో ప్రధాన మంత్రి సమావేశం

July 14th, 09:26 pm

భారత ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 జూలై 14న పారిస్ లో ఫ్రెంచ్ జాతీయ అసెంబ్లీ అధ్యక్షురాలు, అసెంబ్లీ సీనియర్ నేత శ్రీమతి యాల్ బ్రౌన్-పివెట్ తో ఆమె అధికారిక నివాసమైన హోటల్ డి లాస్సేలో మధ్యాహ్న భోజన సందర్భంగా సమావేశమయ్యారు.