ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

February 09th, 01:39 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై. ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

March 17th, 07:11 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఈ రోజు న సమావేశమయ్యారు.

ప్రధాన మంత్రి తో సమావేశమైన ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

August 22nd, 01:16 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి సమావేశమయ్యారు.

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల గురించి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో మాట్లాడిన ప్రధాన మంత్రి

November 19th, 06:38 pm

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పరిస్థితిపై ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వై ఎస్ జగన్ మోహన్ రెడ్డితో మాట్లాడారు. కేంద్రం నుంచి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని శ్రీ మోదీ హామీ ఇచ్చారు.