Mutual trust, mutual respect & mutual sensitivity should continue to be the basis of our relations: PM Modi in meeting with President Xi Jinping
October 23rd, 07:35 pm
Prime Minister Narendra Modi met with Mr. Xi Jinping, President of the People’s Republic of China, on the sidelines of the 16th BRICS Summit at Kazan on 23 October 2024.16వ బ్రిక్స్ సదస్సు సందర్భంగా, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో ప్రధానమంత్రి సమావేశం
October 23rd, 07:14 pm
రష్యాలోని కజన్‌లో జరుగుతున్న బ్రిక్స్ దేశాల 16వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా ఈరోజు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌తో సమావేశమయ్యారు.ఈ రోజు న జరిగిన పన్నెండో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) శిఖర సమ్మేళనం లో పాల్గొన్న భారతదేశానికి నాయకత్వం వహించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
November 17th, 04:00 pm
రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ అధ్యక్షతన ఈ రోజు న వర్చువల్ మాధ్యమం లో జరిగిన పన్నెండో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న భారతదేశాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వం వహించారు. ‘‘ప్రపంచ స్థిరత్వం, ఉమ్మడి భద్రత, నూతన ధోరణులతో కూడిన వృద్ధి’’ అంశం ఈ శిఖర సమ్మేళన ఇతివృత్తం గా ఉండింది. బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ జెయర్ బోల్సొనారో, చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్, సౌత్ ఆఫ్రికా అధ్యక్షుడు శ్రీ సైరిల్ రామాఫోసా లు కూడా ఈ శిఖర సమ్మేళనం లో పాల్గొన్నారు.PM Modi's remarks at BRICS Dialogue with Business Council and New Development Bank
November 14th, 09:40 pm
PM Modi addressed the Dialogue with BRICS Business Council and New Development Bank. The PM said the BRICS Business Council should make a roadmap of achieving the target of $500 billion Intra-BRICS trade. He also urged BRICS nations and New Development Bank to join coalition for disaster resilient infrastructure.బ్రిక్స్ జల మంత్రుల ఒకటో సమావేశాన్ని భారతదేశం లో నిర్వహించేందుకు ప్రతిపాదించిన ప్రధాన మంత్రి
November 14th, 08:36 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిల్ లో ఈ రోజు న జరిగిన 11వ బ్రిక్స్ సమిట్ తాలూకు సర్వ సభ్య సదస్సు ను ఉద్దేశించి ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి లో ఇతర దేశాల అధిపతులు కూడా ఈ సర్వ సభ్య సదస్సు లో ప్రసంగించారు.Prime Minister's remarks at BRICS Business Forum
November 14th, 11:24 am
PM Modi addressed BRICS Business Forum in Brazil. He said that India was the world's most open and investment friendly economy due to political stability, predictable policy and business friendly reforms.ప్రపంచ స్థాయి లో మాంద్యం తలెత్తినప్పటికీ, బ్రిక్స్ దేశాలు ఆర్థిక వృద్ధి ని వేగిరపరచుకొని, లక్షల మంది ని పేదరికం బారి నుండి కాపాడాయి: ప్రధాన మంత్రి
November 14th, 11:23 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ బ్రెజిల్ లో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సమిట్ సందర్భం గా బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్ లో ఈ రోజు న ప్రసంగించారు. బ్రిక్స్ కూటమి లోని ఇతర దేశాల అధినేతలు కూడా బిజినెస్ ఫోరమ్ లో ప్రసంగాలు చేశారు.1వ బ్రిక్స్ సమిట్ సందర్భం గా పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో సమావేశమైన ప్రధాన మంత్రి
November 14th, 10:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పీపల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో 2019వ సంవత్సరం నవంబర్ 13వ తేదీ న 11వ బ్రెసీలియా లో బ్రిక్స్ సమిట్ సందర్భం లో సమావేశమయ్యారు.Prime Minister's visit to Brasilia, Brazil
November 12th, 01:07 pm
PM Modi will be visiting Brasilia, Brazil during 13-14 November to take part in the BRICS Summit. The PM will also hold bilateral talks with several world leaders during the visitనవంబర్ 13 మరియు 14వ తేదీల లో బ్రెజిల్ లో బిఆర్ఐసిఎస్ సమిట్ కు హాజరు కానున్న ప్రధాన మంత్రి
November 11th, 07:30 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 11వ బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) సమిట్ కు హాజరు అయ్యేందుకు 2019వ సంవత్సరం నవంబర్ 13వ మరియు 14వ తేదీల లో బ్రెజిల్ లోని బ్రెసీలియా కు వెళ్లనున్నారు. ‘‘అన్ని వర్గాల ను కలుపుకుపోయే భవిష్యత్తు కోసం ఆర్థిక వృద్ధి సాధన’’ అనేది ఈ సంవత్సరం బ్రిక్స్ సమిట్ ప్రధాన ఇతివృత్తం గా ఉంది.‘చెన్నై కనెక్ట్’ భారతదేశం-చైనా సంబంధాల లో సహకారభరిత నవ శకాన్ని ఆరంభిస్తుందన్న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోద
October 12th, 03:09 pm
భారతదేశాని కి, చైనా కు మధ్య ‘‘సహకారం లో ఒక నూతన శకాన్ని’’ తమిళ నాడు లోని చెన్నై కు సమీపం లో ఉన్న మామల్లపురమ్ లో నేడు జరిగిన లాంఛనప్రాయం కానటువంటి రెండో శిఖర సమ్మేళనం ఆరంభించింది అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.PM Modi, Chinese President Xi Jinping visit Mamallapuram in Tamil Nadu
October 11th, 09:04 pm
The second informal summit between India and China saw PM Narendra Modi and President Xi Jinping visit the UNESCO world heritage site in Mamallapuram, Tamil Nadu. The leaders visited Arjuna's Penance, the Pancha Rathas complex and the Shore Temple.రష్యా-భారతదేశం-చైనా త్రైపాక్షిక సమావేశం
November 30th, 11:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ, రష్యన్ ఫెడరేశన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ వి పుతిన్ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ లు ఈ రోజు న బ్యూనస్ ఆయర్స్ లో జరిగిన ఒక త్రైపాక్షిక సమావేశంలో పాలుపంచుకొన్నారు.PM's bilateral meeting with President Xi Jinping of China on the sidelines of G-20 Summit in Buenos Aires
November 30th, 08:18 pm
PM Narendra Modi held bilateral level talks with President Xi Jinping of China in Buenos Aires, on the sidelines of the ongoing G-20 Summit.ప్రధాన మంత్రి తో సమావేశమైన చైనా స్టేట్ కౌన్సిలర్ మరియు రక్షణ మంత్రి జనరల్ శ్రీ వెయ్ ఫెంఘే
August 21st, 06:21 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో చైనా స్టేట్ కౌన్సిలర్ మరియు రక్షణ మంత్రి జనరల్ శ్రీ వెయ్ ఫెంఘే ఈ రోజు సమావేశమయ్యారు.దక్షిణాఫ్రికాలో బ్రిక్స్ సందర్భంగా ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశాలు
July 26th, 09:02 pm
దక్షిణాఫ్రికాలోని జొహ్యాన్స్బర్గ్లో బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న పలువురు ప్రపంచ నాయకులతో నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు.క్వింగ్డావోలో చైనా అధ్యక్షుడు జింగ్ పింగ్ ను కలిసిన ప్రధాని మోదీ
June 09th, 04:26 pm
క్వింగ్డావోలో ఎస్సిఓ సదస్సు సందర్భంగా చైనా అధ్యక్షుడు ఝి జింగ్ పింగ్ తో ప్రధాని నరేంద్రమోదీ విస్తృతమైన చర్చలు జరిపారు. భారతదేశం-చైనా సంబంధాల వివిధ అంశాలపై నాయకులు చర్చించారు.భారతదేశం, చైనా ల మధ్య జరిగిన లాంఛనప్రాయం కాని శిఖర స్థాయి సమావేశం
April 28th, 12:02 pm
ప్రధాన మంత్రి, మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ జిన్ పింగ్ లు 2018 ఏప్రిల్ 27వ, 28వ తేదీలలో వారి ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర స్థాయి సమావేశంలో పాలుపంచుకొన్నారు. ద్వైపాక్షిక స్థాయి లోను, ప్రపంచ స్థాయి లోను ప్రాముఖ్యం కలిగిన అనేక అంశాల పైన వారు తమ అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొనేందుకు, ఇంకా ప్రస్తుత అంతర్జాతీయ స్థితిగతులను మరియు భావి అంతర్జాతీయ స్థితిగతులను గమనంలోకి తీసుకొంటూ ఇరు పక్షాల యొక్క ప్రాధాన్యాలను, దార్శనికతలను విడమరచి చాటి చెప్పుకొనేందుకు జరిగిన సమావేశం ఇది.వూహన్ వద్ద ఈస్ట్ లేక్ ను సందర్శించిన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జింపింగ్
April 28th, 11:52 am
ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు ఝి జింగ్పింగ్ లు నేడు వూహన్లోని ఈస్ట్ లేక్ను సందర్శించారు. అక్కడ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల యొక్క బహుళ అంశాలను వారు చర్చించాయి.హుబీ ప్రావిన్షియల్ మ్యూజియంను సందర్శించిన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జింపింగ్
April 27th, 03:45 pm
భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయాలన్న అభిప్రాయాలను పంచుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు ఝి జిన్పింగ్ సమావేశాలు నిర్వహించారు.