వుహాన్ స‌హాయ‌క కార్య‌క‌లాపాల ను ప్ర‌శంసించిన ప్ర‌ధాన మంత్రి

February 13th, 09:58 pm

వుహాన్ లో చిక్కుకొన్న భార‌తీయుల ను త‌ర‌లించే కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ మ‌రియు ఎయ‌ర్ ఇండియా అధికారులు కర్తవ్య పాలన లో కనబరచినటువంటి ఉన్నత స్థాయి నిబద్ధత ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్రశంసించారు. త‌ర‌లింపు కార్య‌క‌లాపాల లో పాలుపంచుకొన్న జ‌ట్టు స‌భ్యుల కు ఒక అభినంద‌న లేఖ ను ప్ర‌ధాన మంత్రి విడుద‌ల చేశారు. ఆ సిబ్బంది కి ప్రధాన మంత్రి లేఖ ను పౌర విమాన‌యాన శాఖ స‌హాయ మంత్రి అంద‌జేయ‌నున్నారు.

Cabinet Secretary reviews the preventive measures on “Novel Coronavirus” outbreak

January 27th, 07:32 pm

Cabinet Secretary today (27.1.2020) reviewed the situation arising out of “Novel Coronavirus” outbreak in China.

‘చెన్నై క‌నెక్ట్’ భార‌త‌దేశం-చైనా సంబంధాల లో స‌హ‌కారభరిత నవ శ‌కాన్ని ఆరంభిస్తుంద‌న్న ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోద

October 12th, 03:09 pm

భార‌త‌దేశాని కి, చైనా కు మ‌ధ్య ‘‘సహకారం లో ఒక నూత‌న శ‌కాన్ని’’ త‌మిళ‌ నాడు లోని చెన్నై కు స‌మీపం లో ఉన్న మామ‌ల్ల‌పుర‌మ్ లో నేడు జ‌రిగిన లాంఛ‌న‌ప్రాయం కాన‌టువంటి రెండో శిఖ‌ర స‌మ్మేళ‌నం ఆరంభించింది అని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అన్నారు.

భారతదేశం, చైనా ల మధ్య జరిగిన లాంఛనప్రాయం కాని శిఖర స్థాయి సమావేశం

April 28th, 12:02 pm

ప్రధాన మంత్రి, మాన్యులు శ్రీ నరేంద్ర మోదీ మరియు పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ జిన్ పింగ్ లు 2018 ఏప్రిల్ 27వ, 28వ తేదీలలో వారి ఒకటో లాంఛనప్రాయం కానటువంటి శిఖర స్థాయి సమావేశంలో పాలుపంచుకొన్నారు. ద్వైపాక్షిక స్థాయి లోను, ప్రపంచ స్థాయి లోను ప్రాముఖ్యం కలిగిన అనేక అంశాల పైన వారు తమ అభిప్రాయాలను ఒకరికి మరొకరు తెలియజెప్పుకొనేందుకు, ఇంకా ప్రస్తుత అంతర్జాతీయ స్థితిగతులను మరియు భావి అంతర్జాతీయ స్థితిగతులను గమనంలోకి తీసుకొంటూ ఇరు పక్షాల యొక్క ప్రాధాన్యాలను, దార్శనికతలను విడమరచి చాటి చెప్పుకొనేందుకు జరిగిన సమావేశం ఇది.

వూహన్ వద్ద ఈస్ట్ లేక్ ను సందర్శించిన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జింపింగ్

April 28th, 11:52 am

ప్రధానమంత్రి నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు ఝి జింగ్పింగ్ లు నేడు వూహన్లోని ఈస్ట్ లేక్ను సందర్శించారు. అక్కడ ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాల యొక్క బహుళ అంశాలను వారు చర్చించాయి.

హుబీ ప్రావిన్షియల్ మ్యూజియంను సందర్శించిన ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జింపింగ్

April 27th, 03:45 pm

భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలను పటిష్టం చేయాలన్న అభిప్రాయాలను పంచుకున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు ఝి జిన్పింగ్ సమావేశాలు నిర్వహించారు.

చైనాలో చేరుకున్న ప్రధాని మోదీ

April 26th, 11:42 pm

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చైనాలో వూహన్ చేరుకున్నారు. అధ్యక్షుడు ఝి జింగ్పింగ్ తో సమావేశమై వ్యూహాత్మక మరియు దీర్ఘకాల దృక్పధాలపై భారత-చైనా సంబంధాలను చర్చించనున్నారు.

చైనా కు బ‌య‌లుదేరి వెళ్లే ముందు ప్ర‌క‌ట‌న‌ ను జారీ చేసిన‌ ప్ర‌ధాన మంత్రి

April 26th, 04:23 pm

‘‘పీపుల్స్ రిప‌బ్లిక్ ఆఫ్ చైనా అధ్య‌క్షులు, శ్రేష్ఠులైన శ్రీ శీ జిన్ పింగ్ తో ఒక ఇష్టాగోష్ఠి శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాలుపంచుకోవ‌డం కోసం నేను 2018 ఏప్రిల్ 27వ మరియు 28 వ తేదీ ల‌లో చైనా లోని వుహాన్ ను సంద‌ర్శించ‌నున్నాను.