పాలనలో డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, కృత్రిమ మేధ, డేటా: అప్పుడే ప్రపంచ ప్రజ జీవితాల్లో మార్పు, అందరికీ అభివృద్ధి: ప్రధానమంత్రి

November 20th, 05:04 am

అభివృద్ధి ఫలాలను అందరికీ అందించడానికి, ప్రపంచ వ్యాప్తంగా మానవ జీవనంలో పెనుమార్పులను తీసుకు రావడానికి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను, కృత్రిమ మేధను, డేటాను పాలనలో వినియోగించుకోవడం ముఖ్యమని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రధానంగా చెప్పారు.

బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

October 23rd, 05:22 pm

16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.

16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు ప్లీనరీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం

October 23rd, 03:25 pm

ఈ రోజు సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

October 23rd, 03:10 pm

బహుళవాదాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాల ఆందోళనలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై బ్రిక్స్ నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. కొత్తగా చేరిన 13 బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు నేతలు స్వాగతం పలికారు.

భారత, అమెరికా ఉమ్మడి ప్రకటన

September 08th, 11:18 pm

భారత పర్యటనకు వచ్చిన అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్ జూనియర్ కు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ స్వాగతం పలికారు. భారత, అమెరికా దేశాల మధ్య శాశ్వత భాగస్వామ్యాన్ని ఇద్దరు నేతలు తిరిగి ధ్రువీకరించారు. 2023 జూన్ లో ప్రధానమంత్రి శ్రీ మోదీ అమెరికా పర్యటన సందర్భంగా చోటు చేసుకున్న చారిత్రక విజయాల అమలులో సాగుతున్న పురోగతిని ఉభయులు ప్రశంసించారు.

బ్రిక్స్ 15వ సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి

August 23rd, 08:57 pm

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2023 ఆగస్టు 23న దక్షిణాఫ్రికా అధ్యక్షతన జోహాన్నెస్‌బర్గ్‌ లో ప్రారంభమైన ‘బ్రిక్స్‌’ 15వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ ఆర్థిక పునరుద్ధరణ, ఆఫ్రికాసహా దక్షిణార్థ గోళ దేశాలతో భాగస్వామ్యం తదితర అంశాలపై కూటమి దేశాల అధినేతలు ఈ సందర్భంగా చర్చించారు. అలాగే ‘బ్రిక్స్’ కార్యాచరణ జాబితాలోని అంశాల అమలులో ఇప్పటిదాకా పురోగతిని వారు సమీక్షించారు.

రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి

May 12th, 06:35 pm

యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసఫ్ ఆర్. బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న రెండో గ్లోబల్ కోవిడ్ వర్చువల్ సమిట్ లో పాలుపంచుకొన్నారు. ‘మహమ్మారి యొక్క అలసట ను అడ్డుకోవడం మరియు సన్నాహాల కు ప్రాధాన్యాల ను నిర్ణయించడం’ ఇతివృత్తం పై ఏర్పాటైన ఈ శిఖర సమ్మేళనం తాలూకు ప్రారంభ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగించారు.

ఉమ్మడి ప్రకటన : భారత-జర్మనీ 6వ అంతర్ ప్రభుత్వ సంప్రదింపులు

May 02nd, 08:28 pm

జ‌ర్మ‌న్ చాన్స‌ల‌ర్ ఓలాఫ్ షోల్జ్, ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ స‌హాధ్య‌క్ష‌త‌న నేడు ఫెడ‌ర‌ల్ రిప‌బ్లిక్ ఆఫ్ జ‌ర్మ‌నీ, రిప‌బ్లిక్ ఆఫ్ ఇండియా ఆర‌వ విడ‌త అంత‌ర్-ప్ర‌భుత్వ సంప్ర‌దింపులు నిర్వ‌హించాయి. ఇద్ద‌రు నాయ‌కులు కాకుండా ఉభ‌య దేశాల మంత్రులు, అనుబంధంలో పేర్కొన్న ఉన్న‌త ప్ర‌తినిధుల ప్ర‌తినిధివ‌ర్గాలు కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నాయి.

గ్లోబల్కోవిడ్-19 సమిట్ లో ప్రధాన మంత్రి వ్యాఖ్య లు: మహమ్మారి ని నిర్మూలించడం తోపాటు భవిష్యత్తు ను దృష్టి లో పెట్టుకొని ఉత్తమమైన ఆరోగ్య భద్రత సదుపాయాల ను పెంచడం

September 22nd, 09:40 pm

కోవిడ్-19 మహమ్మారి ఇది వరకు ఎరుగనటువంటి సమస్య లను సృష్టించింది. మరి, ఇది ఇంతటితోనే సమసి పోలేదు. ప్రపంచం లో చాలా ప్రాంతాలు ఇప్పటికీ ఇంకా టీకా కు నోచుకోలేదు. ఈ కారణం గా అధ్యక్షుడు శ్రీ బైడెన్ తీసుకొన్న ఈ కార్యక్రమం సందర్భోచితం గా ఉంది. ఇది స్వాగతించదగ్గ కార్యక్రమం.

భార‌త రాయ‌బార కార్యాల‌యాల అధిప‌తులు, వ్యాపార & వాణిజ్య రంగాల ప్ర‌తినిధుల స‌మావేశంలో ప్ర‌ధాన‌మంత్రి ఆంగ్ల ప్ర‌సంగం పూర్తి పాఠం

August 06th, 06:31 pm

నా కేంద్ర కేబినెట్ స‌హ‌చ‌రులు, రాయ‌బారులు, హై క‌మిష‌న‌ర్లు; ప్ర‌పంచ‌వ్యాప్తంగా ప‌ని చేస్తున్న‌ కేంద్ర, రాష్ట్ర ప్ర‌భుత్వాల అధికారులు; వివిధ ఎగుమ‌తి మండ‌లులు, వాణిజ్య మ‌రియు పారిశ్రామిక మండ‌లుల నాయ‌కులు, సోద‌ర‌సోద‌రీమ‌ణులారా!

వ‌ర్త‌క‌,, వాణిజ్య సంఘాల ప్ర‌తినిధులు; విదేశాల్లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల అధిప‌తుల‌తో ప్ర‌ధాన‌మంత్రి స‌మావేశం

August 06th, 06:30 pm

ప్ర‌ధాన‌మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం విదేశాల్లోని భార‌త రాయ‌బార కార్యాల‌యాల అధిప‌తులు; వ్యాపార‌, వాణిజ్య సంఘాల ప్ర‌తినిధుల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా సంప్ర‌దింపుల‌ స‌మావేశం నిర్వ‌హించారు. ప్ర‌ధాన‌మంత్రి ఇలాంటి స‌మావేశం నిర్వ‌హించ‌డం ఇదే ప్రథ‌మం. కేంద్ర వాణిజ్య మంత్రి, విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి కూడా ఈ స‌మావేశంలో పాల్గొన్నారు. 20కి పైగా ప్ర‌భుత్వ శాఖ‌ల కార్య‌ద‌ర్శులు, రాష్ట్రప్ర‌భుత్వాల అధికారులు, ఎగుమ‌తుల ప్రోత్స‌హ‌క మండ‌లి, వాణిజ్య మండ‌లుల ప్ర‌తినిధులు ఈ స‌మావేశంలో పాల్గొన్నారు.

జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాలుపంచుకొన్న ప్ర‌ధాన మంత్రి

June 12th, 11:01 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న జరిగిన జి7 సమిట్ ఒకటో అవుట్ రీచ్ సెశన్ లో పాల్గొన్నారు.

ఆస్ట్రేలియా ప్ర‌ధాని మాన్య శ్రీ స్కాట్ మారిస‌న్ తో ఫోన్ లో మాట్లాడిన ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

May 07th, 02:47 pm

ఆస్ట్రేలియా ప్ర‌ధాని మాన్య శ్రీ స్కాట్ మారిస‌న్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుక్ర‌వారం నాడు టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.

Finalisation of the BRICS Counter Terrorism Strategy an important achievement: PM

November 17th, 05:03 pm

In his intervention during the BRICS virtual summit, PM Narendra Modi expressed his contentment about the finalisation of the BRICS Counter Terrorism Strategy. He said it is an important achievement and suggested that NSAs of BRICS member countries discuss a Counter Terrorism Action Plan.

బ్రిక్స్ వర్చువల్ సమ్మిట్ 2020 లో ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం- పాఠం

November 17th, 05:02 pm

ఈ సంవత్సరం సదస్సు యొక్క ఇతివృత్తం గ్లోబల్ స్టెబిలిటీ, మ్యూచువల్ సెక్యూరిటీ అండ్ పార్టనర్‌షిప్ ఫర్ ఇన్నోవేటివ్ గ్రోత్ , అయితే ఇందులో దీర్ఘకాలిక దృష్టి కూడా ఉంది. ప్రపంచంలో గణనీయమైన భౌగోళిక-వ్యూహాత్మక మార్పులు జరుగుతున్నాయి, ఇది స్థిరత్వం, భద్రత మరియు వృద్ధిపై ప్రభావం చూపుతుంది మరియు ఈ మూడు రంగాలలో బ్రిక్స్ ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది.

ఈ రోజు న జరిగిన పన్నెండో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్‌’) శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాల్గొన్న భార‌త‌దేశానికి నాయ‌క‌త్వం వ‌హించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

November 17th, 04:00 pm

ర‌ష్యా అధ్య‌క్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ అధ్య‌క్ష‌త‌న ఈ రోజు న వ‌ర్చువ‌ల్ మాధ్య‌మం లో జ‌రిగిన పన్నెండో బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్‌’) శిఖర సమ్మేళనం లో పాలుపంచుకొన్న భార‌త‌దేశాని కి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నాయ‌క‌త్వం వ‌హించారు. ‘‘ప్ర‌పంచ స్థిర‌త్వం, ఉమ్మ‌డి భ‌ద్ర‌త‌, నూత‌న ధోర‌ణుల‌తో కూడిన వృద్ధి’’ అంశం ఈ శిఖ‌ర స‌మ్మేళ‌న ఇతివృత్తం గా ఉండింది. బ్రెజిల్ అధ్యక్షుడు శ్రీ జెయర్ బోల్సొనారో, చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్, సౌత్ ఆఫ్రికా అధ్య‌క్షుడు శ్రీ సైరిల్ రామాఫోసా లు కూడా ఈ శిఖ‌ర స‌మ్మేళ‌నం లో పాల్గొన్నారు.

రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా అధ్యక్షుడు శ్రీ మూన్ జే-ఇన్ తో టెలిఫోన్ ద్వారా మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

October 21st, 03:53 pm

రిప‌బ్లిక్ ఆఫ్ కొరియా అధ్య‌క్షుడు శ్రీ మూన్ జే-ఇన్ తో ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.

1వ బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం గా పీప‌ల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో స‌మావేశ‌మైన ప్ర‌ధాన మంత్రి

November 14th, 10:35 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ పీప‌ల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా అధ్యక్షుడు శ్రీ శీ జిన్ పింగ్ తో 2019వ సంవ‌త్స‌రం న‌వంబ‌ర్ 13వ తేదీ న 11వ బ్రెసీలియా లో బ్రిక్స్ స‌మిట్ సంద‌ర్భం లో స‌మావేశ‌మ‌య్యారు.

జి-20 సదస్సు నేపథ్యంలో జరిగిన బిఆర్ఐసిఎస్ (‘బ్రిక్స్’) నాయకుల అనధికార సమావేశం పై సంయుక్త ప్రకటన

June 28th, 07:44 pm

At the BRICS meet on the sidelines of the G20 Summit in Osaka, Japan, the member countries (Brazil, Russia, India, China and South Africa) vowed to cooperate on vital issues including international trade, science and technology, infrastructure, climate change, healthcare, counter-terrorism measures, global economy and more.

జి 20 సమ్మిట్ మార్జిన్లపై బ్రిక్స్ నాయకుల సమావేశంలో ప్రధాని వ్యాఖ్యలు.

June 28th, 11:29 am

కొనసాగుతున్న జి 20 సమ్మిట్ సందర్భంగా ఒసాకాలో బ్రిక్స్ నాయకులు సమావేశమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ తన వ్యాఖ్యలలో, డబ్ల్యుటిఒను బలోపేతం చేయడం, రక్షణవాదంతో పోరాడటం, ఇంధన భద్రతకు భరోసా ఇవ్వడం మరియు ఉగ్రవాదంపై పోరాడటానికి కలిసి పనిచేయవలసిన అవసరం గురించి మాట్లాడారు.