పరమ పూజ్య బ‌భుల్‌గావ్‌క‌ర్ మ‌హారాజ్‌ని కలిసిన ప్రధానమంత్రి

November 14th, 06:40 pm

“పరమ పూజ్య బభుల్‌గావ్‌కర్ మహారాజ్ తన ఉదాత్తమైన ఆలోచనలకూ, రచనలకూ విశిష్ట గౌరవాన్ని పొందారు. ఆయన అనేక పుస్తకాలు రచించారు. అందుకు ఎన్నో పురస్కారాలను అందుకున్నారు. ఆయనను ఈరోజు ఛత్రపతి శంభాజీ నగర్‌లో కలిశాను’’ అని సామాజిక మాధ్యమం ‘‘ఎక్స్’’ లో పేర్కొన్నారు.

శ్రీరామ్ ధారీ సింహ్ దినకర్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్రధాన మంత్రి

September 23rd, 05:08 pm

జాతీయ కవి శ్రీ రామ్ ధారీ సింహ్ దినకర్ కు ఈ రోజు న ఆయన జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.

ప్ర‌ముఖ ర‌చ‌యిత శ్రీ బుద్ధ‌దేబ్‌ గుహ క‌న్నుమూత ప‌ట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

August 30th, 02:54 pm

ప్ర‌ముఖ ర‌చ‌యిత శ్రీ బుద్ధదేబ్ గుహ క‌న్నుమూత ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌గాఢ దుఃఖాన్ని వ్య‌క్తం చేశారు.

ప్రసిద్ధ కన్నడ రచయిత డాక్టర్‌ సిద్దలింగయ్య మృతికి ప్రధానమంత్రి సంతాపం

June 11th, 08:55 pm

ప్రసిద్ధ కన్నడ రచయిత డాక్టర్‌ సిద్దలింగయ్య కన్నుమూతపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌ ద్వారా సందేశమిస్తూ- “విశిష్ట రచనలు, పద్యకవితలతోపాటు సామాజిక న్యాయం దిశగా డాక్టర్‌ సిద్దలింగయ్య చేసిన కృషి చిరకాలం గుర్తుండిపోతాయి. ఆయన మరణం నాకెంతో విచారం కలిగింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబానికి, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తున్నాను... ఓం శాంతి” అని ప్రధాని పేర్కొన్నారు.

యువజనుల ను వారి రచనా నైపుణ్యాల ను ఉపయోగించుకోవలసింది గాను, భారతదేశ బౌద్ధిక సంపద కు వారి వంతు తోడ్పాటు ను అందించవలసింది గాను ఆహ్వానించిన ప్రధాన మంత్రి

June 08th, 08:21 pm

భవిష్యత్తు కాలం లో నాయకత్వ పాత్రల ను పోషించడం కోసం యువ జ్ఞ‌ానార్థుల ను సన్నద్ధులను చేయడానికి ఉద్దేశించినటువంటి ‘యువ: ప్రైమ్ మినిస్టర్స్ స్కీమ్ ఫార్ మెంటారింగ్ యంగ్ ఆథర్స్’ ను గురించి తెలుసుకోవలసిందని యువజనుల ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఆహ్వానించారు.

గురుదేవులు టాగోర్ కు ఆయన జయంతి నాడు నమస్సులు అర్పించిన ప్ర‌ధాన మంత్రి

May 09th, 11:07 am

టాగోర్ జయంతి నాడు గురుదేవులు రబీంద్రనాథ్ టాగోర్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ నమస్సులు అర్పించారు.

అంతర్జాతీయ భారతి ఉత్సవం – 2020 లో ప్రధానమంత్రి ప్రసంగ పాఠం – తెలుగు అనువాదం

December 11th, 04:40 pm

ఆయన రచనలు, కవితలు, తాత్వికత, జీవితం మనల్ని ఎంతో ఆశ్చర్యపరుస్తుంది. పార్లమెంటులో ప్రాతినిధ్యం వహించడానికి నాకు గౌరవం కలుగజేసిన వారణాసితో, ఆయనకు చాలా సన్నిహిత సంబంధం ఉంది. ఆయన సేకరించిన రచనలు 16 సంపుటాలలో ప్రచురించబడిందని నేను ఇటీవల చూశాను. 39 సంవత్సరాల స్వల్ప జీవితంలో ఆయన అతను చాలా రాశారు, చాలా చేశారు, చాలా రాణించారు. ఆయన రచనలు అద్భుతమైన భవిష్యత్తు వైపు మనకు మార్గనిర్దేశం చేస్తాయి.

‘అంతర్జాతీయ భారతి ఉత్సవం 2020’ ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి

December 11th, 04:22 pm

భారతియార్ జయంతి నాడు ఆయనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా శ్రద్ధాంజలి ఘటించి, ‘అంతర్జాతీయ భారతి ఉత్సవం 2020’ ని ఉద్దేశించి ప్రసంగించారు. మహా కవి సుబ్రమణ్య భారతి 138వ జయంతి ని వేడుక గా జరపడానికి గాను ఈ ఉత్సవాన్ని వానవిల్ సాంస్కృతిక కేంద్రం నిర్వహిస్తున్నది. ఈ సంవత్సరం లో భారతి పురస్కారాన్ని స్వీకరిస్తున్నందుకు గాను పండితుడు శ్రీ సీనీ విశ్వనాథన్ కు ప్రధాన మంత్రి అభినందనలు తెలిపారు. శ్రీ సీనీ విశ్వనాథన్ కు పురస్కారాన్ని ఈ కార్యక్రమం లో ప్రదానం చేయడం జరిగింది.

జైపూర్ లోని ప‌త్రికా గేట్ ను వీడియో కాన్ఫ‌రెన్స్ ద్వారా ప్రారంభించిన ప్ర‌ధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభోత్సవ సంద‌ర్భంలో ప్ర‌ధాని ప్ర‌సంగం

September 08th, 10:30 am

రాజ‌స్థాన్ గ‌వ‌ర్న‌ర్ శ్రీ క‌ల్ రాజ్ మిశ్రాజీ, ముఖ్య‌మంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ జీ, రాజ‌స్థాన్ పత్రిక కు చెందిన శ్రీ గులాబ్ కొఠారిజీ, ప‌త్రిక గ్రూప్ కు చెందిన ఉద్యోగులారా, మీడియా స్నేహితులారా, లేడీస్ అండ్ జెంటిల్మాన్

జయ్ పుర్ లో పత్రికా గేట్ ను ప్రారంభించిన ప్ర‌ధాన మంత్రి; ‘సంవాద్ ఉపనిషద్’, ‘అక్షర యాత్ర’ పుస్తకాల ను కూడా ఆయన ఆవిష్కరించారుప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా జయ్ పుర్ లో పత్రికా గేట్ ను ప్రారంభించారు. ప్రధాన మంత్రి పత్రికా గ్రూపు చైర్ మన్ శ్రీ గులాబ్ కొఠారీ రచించిన ‘సంవాద్ ఉపనిషద్’, ‘అక్షర యాత్ర’ అనే రెండు పుస్తకాల ను కూడా ఆవిష్కరించారు.

September 08th, 10:29 am

PM Modi inaugurated the Patrika Gate in Jaipur through video conferencing. The iconic gate has been built by the Patrika Group of Newspapers. PM Modi called for inculcating the habit of reading books among the new generation, saying it is imperative in this age of text, tweet and Google guru that they are not weaned away from gaining serious knowledge.

శ్రీ కుందన్ శాహ్ కన్నుమూత పట్ల సంతాపం తెలిపిన ప్ర‌ధాన మంత్రి

October 07th, 03:17 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శ్రీ కుందన్ శాహ్ కన్నుమూత పట్ల సంతాపం వ్యక్తం చేశారు.

వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా కేరళ తిరూవల్లా లోని శ్రీ రామకృష్ణ వచనామృత సత్రంను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రారంభోపన్యాసం

February 21st, 04:55 pm

PM Modi addressed Sri Ramakrishna Vachanamrita Satram through video conferencing. The PM said India was a land blessed with a rich cultural and intellectual milieu. The PM said, “Whenever the history of human civilization entered into the era of knowledge, it is India that has always shown the way.” He added, “Sri Ramakrishna’s teachings are relevant to us today, when we are confronted with people who use religion, caste to pide & create animosity.”

PM condoles the demise of Indian social activist and writer Mahashweta Devi

July 28th, 05:55 pm



Delegation of artists and writers led by Shri Anupam Kher call on PM

November 07th, 07:32 pm