PM congratulates wrestler Aman Sehrawat for winning Bronze at Paris Olympics
August 09th, 11:43 pm
The Prime Minister Shri Narendra Modi today congratulated wrestler Aman Sehrawat for winning the Bronze Medal in the Men's Freestyle 57 kg at the ongoing Olympics in Paris, France.వినేశ్, మీరు చాంపియన్ లలో చాంపియన్: ప్రధాన మంత్రి
August 07th, 01:16 pm
పారిస్ ఒలింపిక్స్ లో తన ఆఖరి కుస్తీ పోటీలో పాల్గొనడాని కన్నా ముందే భారతీయ కుస్తీ క్రీడాకారిణి వినేశ్ ఫోగాట్ అనర్హతకు గురి అయిన సందర్భంగా దేశ ప్రజలకు కలిగిన మానసిక క్షోభను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్వయంగా తానే వ్యక్తం చేశారు.రాజ్యాంగం మరియు ప్రజాస్వామ్య వ్యవస్థలపై అచంచలమైన విశ్వాసాన్ని పునరుద్ఘాటించినందుకు దేశప్రజలకు కృతజ్ఞతలు: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
June 30th, 11:00 am
మిత్రులారా! ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు నెలలో చివరి ఆదివారం వచ్చినప్పుడల్లా నేను మీతో ఈ సంభాషణను కోల్పోయినట్టు భావించాను. కానీ ఈ నెలల్లో మీరు నాకు లక్షలాది సందేశాలు పంపడం చూసి నేను చాలా సంతోషించాను. 'మన్ కీ బాత్' రేడియో కార్యక్రమం కొన్ని నెలలుగా జరగకపోవచ్చు. కానీ 'మన్ కీ బాత్' స్ఫూర్తి దేశంలో, సమాజంలో ప్రతిరోజూ నిస్వార్థ చింతనతో చేసే మంచి పనులను వ్యాప్తి చేస్తోంది. సమాజంపై సానుకూల ప్రభావాన్ని చూపే ఇలాంటి పనులు నిరంతరం కొనసాగాలి. ఎన్నికల వార్తల మధ్య ఇలాంటి హృదయాన్ని హత్తుకునే వార్తలను మీరు ఖచ్చితంగా గమనించి ఉంటారు.అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనను ప్రధాని ప్రశంసించారు
November 02nd, 10:49 pm
ఇటీవల జరిగిన అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేసారు: ఇటీవల జరిగిన యు-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో భారతదేశపు కుస్తీ పరాక్రమం, మరింత దేదీప్యంగా ప్రకాశిస్తుంది, ఎందుకంటే మనం అత్యుత్తమమైన 9 పతకాలు సాధించాము, వాటిలో 6 మా నారీ శక్తి గెలుచుకుంది. మా ఈ అద్భుతమైన ప్రదర్శన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రాబోయే రెజ్లర్లు మా రెజ్లర్ల గొప్ప పట్టుదలకు నిదర్శనం. వారికి అభినందనలు, వారి రాబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు.India is eager to host the Olympics in the country: PM Modi
October 14th, 10:34 pm
PM Modi inaugurated the 141st International Olympic Committee (IOC) Session in Mumbai. Addressing the event, the Prime Minister underlined the significance of the session taking place in India after 40 years. He also informed the audience that India is eager to host the Olympics in the country and will leave no stone unturned in the preparation for the successful organization of the Olympics in 2036. This is the dream of the 140 crore Indians, he added.ముంబైలో అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) 141వ సమావేశాన్ని ప్రారంభించిన ప్రధానమంత్రి
October 14th, 06:35 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ముంబైలో 141వ అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఒసి) సమావేశాన్ని ప్రారంభించారు. క్రీడా రంగానికి చెందిన వివిధ భాగస్వాముల మధ్య పరస్పర సంప్రదింపులు, అనుభవాల ఆదానప్రదానానికి ఇది వేదికను సమకూరుస్తుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- దాదాపు 40 ఏళ్ల తర్వాత భారత్‌లో నిర్వహిస్తున్న ఈ సమావేశం ప్రాధాన్యాన్ని వివరించారు. ఇదే సందర్భంగా ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్‌లోని క్రికెట్ మైదానంలో ఇవాళ జరిగిన వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించిందని సభికుల హర్షధ్వానాల మధ్య ఆయన వెల్లడించారు. అలాగే “ఈ చరిత్రాత్మక విజయంపై భారత జట్టుతోపాటు భారతీయులందరికీ నా అభినందనలు” అని ప్రధాని ప్రకటించారు.ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాకు ప్రధానమంత్రి అభినందన
October 07th, 06:29 pm
ఆసియా క్రీడల పురుషుల కుస్తీ 86 కిలోల విభాగంలో రజత పతకం సాధించిన దీపక్ పూనియాను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా క్రీడల ఫ్రీస్టయిల్ కుస్తీ మహిళల 76 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన కిరణ్ బిష్ణోయ్కు ప్రధాని అభినందన
October 06th, 06:59 pm
ఆసియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 76 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన కిరణ్ బిష్ణోయ్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా క్రీడల ఫ్రీస్టయిల్ కుస్తీ మహిళల 62 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన సోనమ్ మాలిక్కు ప్రధాని అభినందన
October 06th, 06:58 pm
ఆసియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 62 కిలోల విభాగంలో కాంస్య పతకం కైవసం చేసుకున్న సోనమ్ మాలిక్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ఆసియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్యం సాధించిన అంతిమ్ పంఘాల్కు ప్రధాని అభినందన
October 05th, 10:47 pm
ఆసియా క్రీడల మహిళల ఫ్రీస్టయిల్ కుస్తీ 53 కిలోల విభాగంలో కాంస్య పతకం సాధించిన భారత రెజ్లర్ అంతిమ్ పంఘాల్‌ను ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.యు20 ప్రపంచ చాంపియన్ శిప్స్ లో 16 పతకాల ను గెలిచినందుకు భారతీయ కుస్తీ జట్టుకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 22nd, 10:18 pm
యు20 ప్రపంచ చాంపియన్ శిప్స్ లో 16 పతకాలు (పురుషుల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు మరియు మహిళల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు, గ్రీకో-రోమన్ లో 2 పతకాలు) గెలిచినందుకు భారతీయ కుస్తీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.మణిపూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
January 04th, 09:45 am
ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ గవర్నర్ లా. గణేశన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ జీ, ఉపముఖ్యమంత్రి వై. జోయ్‌కుమార్ సింగ్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు భూపేంద్ర యాదవ్ జీ మరియు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ జీ, మణిపూర్ ప్రభుత్వంలోని మంత్రులు బిశ్వజిత్ సింగ్ జీ, లోసీ దిఖో జీ, లెట్‌పావో హాకిప్ జీ, అవాంగ్‌బౌ న్యూమై జీ, ఎస్ రాజేన్ సింగ్ జీ, వుంగ్‌జాగిన్ వాల్తే జీ, సత్యబ్రత సింగ్ జీ మరియు ఓ. లుఖియో సింగ్ జీ, పార్లమెంట్‌లోని నా సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు మణిపూర్‌లోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా! ఖురుంజారి!మణిపుర్ లోని ఇంఫాల్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి
January 04th, 09:44 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.బెల్ గ్రేడ్ లో జరిగిన రెస్ లింగ్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకుశివాని, అంజు, దివ్య, రాధిక మరియునిశ లకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
November 10th, 02:50 pm
బెల్ గ్రేడ్ లో జరిగిన రెస్ లింగ్ చాంపియన్ శిప్స్ లో పతకాల ను గెలిచినందుకు శివాని ని, అంజు ను, దివ్య ను, రాధిక ను మరియు నిశ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో పతకాలు సాధించినందుకు అన్షుమాలిక్, సరితా మోర్‌లను అభినందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 10th, 08:15 pm
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2021 పోటీలలో రజత పతకం సాధించిన అన్షు మాలిక్‌ను, కాంస్య పతకం సాధించిన సరితా మోర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలలో పాల్గొనే భారతీయ అథ్లెట్ల బృందంతో ప్రధాన మంత్రి సంభాషణ పూర్తి పాఠం
August 17th, 11:01 am
టోక్యో 2020 పారాలింపిక్ క్రీడలు మరియు పారా అథ్లెట్ల కుటుంబాలు, సంరక్షకులు మరియు కోచ్‌ల కోసం భారత పారా అథ్లెట్ బృందంతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. పారా అథ్లెట్ల ఆత్మవిశ్వాసం మరియు సంకల్ప శక్తి కోసం ప్రధాన మంత్రి ప్రశంసించారు. పారాలింపిక్ క్రీడలకు ఎన్నడూ లేనంత పెద్ద బృందంగా వారి కృషిని అతను ఘనపరిచారు.టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం తో మాట్లాడిన ప్రధాన మంత్రి
August 17th, 11:00 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టోక్యో 2020 పారాలింపిక్ గేమ్స్ కు వెళ్తున్న భారతదేశ పారా ఎథ్ లీట్ దళం సభ్యుల తో, వారి కుటుంబాల తో, శిక్షకుల తో, సంరక్షకుల తో వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ రోజు న సమవేశమయ్యారు. ఈ సందర్భం లో క్రీడలు, యువజన వ్యవహారాలు, సమాచారం - ప్రసార శాఖ కేంద్ర మంత్రి శ్రీ అనురాగ్ సింహ్ ఠాకుర్ కూడా హజరు అయ్యారు.ప్రత్యేకమైన చిత్రాలు! భారతదేశం గర్వపడేలా చేసిన ఒలింపియన్లను ప్రధాని మోదీ కలుసుకున్నారు!
August 16th, 10:56 am
ఎర్రకోట ప్రాకారాల నుండి వారిని ప్రశంసిస్తూ, దేశమంతా ప్రశంసలు అందుకున్న ఒక రోజు తర్వాత, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఒలింపిక్స్‌లో పాల్గొని భారతదేశాన్ని గర్వపడేలా చేసిన భారత అథ్లెట్లను కలుసుకున్నారు. ఈవెంట్ నుండి కొన్ని ప్రత్యేకమైన చిత్రాలు ఇక్కడ ఉన్నాయి!టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా ను అభినందించిన ప్రధాన మంత్రి
August 07th, 05:49 pm
టోక్యో ఒలింపిక్స్ లో మల్లయుద్ధం లో కాంస్య పతకాన్ని గెలిచినందుకు బజ్ రంగ్ పూనియా కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందన లు తెలిపారు.దీపక్పూనియా కాంస్యాన్ని కొద్దిలో కోల్పోయారు, కానీ ఆయన మన మనసుల ను గెలుచుకొన్నారు:ప్రధాన మంత్రి
August 05th, 05:48 pm
దీపక్ పూనియా కాంస్య పతకాన్ని కొద్దిలో కోల్పోయారని, అయితే ఆయన మన మనస్సుల ను గెలుచుకొన్నారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. ధైర్యాని కి, ప్రతిభ కు ఆయన మారుపేరు గా ఉన్నారని కూడా ప్రధాన మంత్రి అన్నారు.