అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారతదేశం అత్యుత్తమ ప్రదర్శనను ప్రధాని ప్రశంసించారు
November 02nd, 10:49 pm
ఇటీవల జరిగిన అండర్-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత జట్టును ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు అభినందించారు. ప్రధాన మంత్రి ఎక్స్ లో పోస్ట్ చేసారు: ఇటీవల జరిగిన యు-23 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో అత్యుత్తమ ప్రదర్శనతో భారతదేశపు కుస్తీ పరాక్రమం, మరింత దేదీప్యంగా ప్రకాశిస్తుంది, ఎందుకంటే మనం అత్యుత్తమమైన 9 పతకాలు సాధించాము, వాటిలో 6 మా నారీ శక్తి గెలుచుకుంది. మా ఈ అద్భుతమైన ప్రదర్శన ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లలో రాబోయే రెజ్లర్లు మా రెజ్లర్ల గొప్ప పట్టుదలకు నిదర్శనం. వారికి అభినందనలు, వారి రాబోయే ప్రయత్నాలకు శుభాకాంక్షలు.ప్రపంచ అండర్-20 కుస్తీపోటీ-2023 విజేతగా నిలిచిన భారత మహిళా మల్లయోధుల జట్టుకు ప్రధానమంత్రి అభినందనలు
August 19th, 06:48 pm
ప్రపంచ అండర్-20 కుస్తీ పోటీలు-2023లో విజయం సాధించిన భారత మహిళా మల్లయోధుల జట్టును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందించారు.యు20 ప్రపంచ చాంపియన్ శిప్స్ లో 16 పతకాల ను గెలిచినందుకు భారతీయ కుస్తీ జట్టుకు అభినందన లు తెలిపిన ప్రధాన మంత్రి
August 22nd, 10:18 pm
యు20 ప్రపంచ చాంపియన్ శిప్స్ లో 16 పతకాలు (పురుషుల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు మరియు మహిళల ఫ్రీస్టయిల్ లో 7 పతకాలు, గ్రీకో-రోమన్ లో 2 పతకాలు) గెలిచినందుకు భారతీయ కుస్తీ జట్టు కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభినందనల ను తెలియజేశారు.కేడెట్(యు-17) వరల్డ్ రెస్లింగ్ చాంపియన్ శిప్ లో ఉత్కృష్ట ప్రదర్శన లుఇచ్చినందుకు భారతదేశ కుస్తీ దళాని కి అభినందనలు తెలిపిన ప్రధాన మంత్రి
August 01st, 06:45 pm
ఇటలీ లోని రోమ్ లో జరిగిన కేడెట్ (యు-17) వరల్డ్ రెస్లింగ్ చాంపియన్ శిప్ లో ఉత్కృష్ట ప్రదర్శన లు ఇచ్చినందుకు భారతదేశ కుస్తీ దళాని కి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన అభినందనల ను తెలియజేశారు.ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ లో పతకాలు సాధించినందుకు అన్షుమాలిక్, సరితా మోర్‌లను అభినందించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
October 10th, 08:15 pm
ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్ 2021 పోటీలలో రజత పతకం సాధించిన అన్షు మాలిక్‌ను, కాంస్య పతకం సాధించిన సరితా మోర్‌లను ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అభినందించారు.