ప్రపంచ జల దినం సందర్భం లో నీటి యొక్క ప్రతి చుక్క ను ఆదా చేయాలి అనేసంకల్పాన్ని స్వీకరించండి అంటూ ప్రజల కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
March 22nd, 10:50 am
ప్రపంచ జల దినం సందర్భం లో ప్రతి ఒక్క నీటి చుక్క ను ఆదా చేయాలి అనే సంకల్పాన్ని స్వీకరించండి అంటూ ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. నీటి ఆదా దిశ లో కృషి చేస్తున్న వ్యక్తులను మరియు సంస్థల ను ప్రధాన మంత్రి ప్రశంసించారు.'క్యాచ్ ద రెయిన్' ప్రచార ఉద్యమం ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
March 22nd, 12:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రపంచ జల దినం అయినటువంటి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నదుల ను ఒకదానితో మరొక దానిని సంధానించడం కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు రావడం కోసం ఒక ఒప్పంద పత్రం పైన కేంద్ర జల శక్తి మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి సమక్షం లో సంతకాలు చేశారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లకు చెందిన సర్పంచుల ను, వార్డు ప్రముఖుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడారు.ప్రపంచ జల దినం సందర్భం లో ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 22nd, 12:05 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘జల్ శక్తి అభియాన్: క్యాచ్ ద రేన్’ ప్రచార ఉద్యమాన్ని ప్రపంచ జల దినం అయినటువంటి ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించారు. నదుల ను ఒకదానితో మరొక దానిని సంధానించడం కోసం ఉద్దేశించినటువంటి జాతీయ ప్రణాళిక లో ఒకటో ప్రాజెక్టు గా కేన్- బేత్ వా లింక్ ప్రాజెక్టు ను కార్యరూపం లోకి తీసుకు రావడం కోసం ఒక ఒప్పంద పత్రం పైన కేంద్ర జల శక్తి మంత్రి, మధ్య ప్రదేశ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రధాన మంత్రి సమక్షం లో సంతకాలు చేశారు. ఇదే కార్యక్రమం లో భాగం గా రాజస్థాన్, ఉత్తరాఖండ్, కర్నాటక, మహారాష్ట్ర, గుజరాత్ లకు చెందిన సర్పంచుల ను, వార్డు ప్రముఖుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడారు.జల సంరక్షణ దిశగా వచనబద్ధత ను పునరుద్ఘాటించిన ప్రధాన మంత్రి
March 22nd, 10:24 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జల సంరక్షణ దిశగా వచనబద్ధత ను పునరుద్ఘాటించారు.సోషల్ మీడియా కార్నర్ - 22 మార్చి
March 22nd, 04:08 pm
సామాజిక మీడియా నుండి మీ రోజువారీ పాలన నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!ప్రపంచ జల దినం సందర్భంగా ప్రతి నీటి బొట్టునూ కాపాడతామని ప్రతిజ్ఞ చేయవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి
March 22nd, 03:39 pm
PM Narendra Modi has urged people to take the pledge to save every drop of water, on World Water Day. On World Water Day lets pledge to save every drop of water. When Jan Shakti has made up their mind, we can successfully preserve Jal Shakti.