Our athletes can achieve anything if they are helped with a scientific approach: PM Modi
February 19th, 08:42 pm
The Prime Minister, Shri Narendra Modi, today addressed Khelo India University Games being held across the seven states in the Northeast via a video message. PM Modi noted the mascot of the Khelo India University Games, i.e. Ashtalakshmi in the shape of a butterfly. PM who often calls the Northeast states Ashtalakshi said “making a butterfly the mascot in these games also symbolizes how the aspirations of the North East are getting new wings.”ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న "ఖేలో ఇండియా" విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలనుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి
February 19th, 06:53 pm
ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్న ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాలనుద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాల చిహ్నం సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న 'అష్టలక్ష్మి' లా ఉందని ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను తరచూ 'అష్టలక్ష్మి' గా సంబోధించే ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈ క్రీడోత్సవాలకు చిహ్నంగా సీతాకోకచిలుకను రూపొందించడం ఈశాన్య ప్రాంత ఆకాంక్షలు ఎలా కొత్త రెక్కలు తొడుగుతున్నాయో తెలియచెప్పే ప్రతీకగా నిలిచింది.” అని అభివర్ణించారు.It is hard to match India’s speed and scale: PM Modi at 37th National Games in Goa
October 26th, 10:59 pm
The Prime Minister, Shri Narendra Modi inaugurated the 37th National Games at Pandit Jawaharlal Nehru Stadium in Margao, Goa today. The Games will be held from 26th October to 9th November and will witness the participation of more than 10,000 athletes from across the country who will compete in over 43 sports disciplines across 28 venues.గోవాలో 37వ జాతీయ క్రీడలను ప్రారంభించిన ప్రధాన మంత్రి
October 26th, 05:48 pm
గోవాలోని మార్గోవాలోని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో 37వ జాతీయ క్రీడలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. క్రీడలు నవంబర్ 9 వరకు జరుగుతాయి దేశవ్యాప్తంగా 10,000 మందికి పైగా అథ్లెట్లు 28 వేదికలలో 43 క్రీడా విభాగాలలో పోటీపడతారు.Varanasi's International Cricket Stadium will become a symbol of India in future: PM Modi
September 23rd, 02:11 pm
The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone of International Cricket Stadium in Varanasi today. The modern international cricket stadium will be developed in Ganjari, Rajatalab, Varanasi at a cost of about Rs 450 crores and spread across an area of more than 30 acres.ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన
September 23rd, 02:10 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. నగరంలోని గంజారి పరిధిలోగల రాజాతాలాబ్ ప్రాంతంలో రూ.450 కోట్లతో 30 ఎకరాల విస్తీర్ణంలో ఈ అత్యాధునిక స్టేడియం రూపుదిద్దుకోనుంది. ఈ సందర్భంగా మాట్లాడుతూ- వారణాసిని మరోసారి సందర్శించే అవకాశం లభించినందుకు ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ఈ నగర సందర్శనలోని ఆనందానుభూతి మాటల్లో చెప్పలేనిదని వ్యాఖ్యానించారు. గత నెల 23న చంద్రునిపై ‘శివశక్తి’ ప్రదేశానికి చంద్రయాన్ ద్వారా భారత్ చేరుకున్న సరిగ్గా నెల తర్వాత ఈ నెలలే అదే తేదీన కాశీని సందర్శిస్తున్నానని ప్రధాని ప్రముఖంగా ప్రస్తావించారు. “శివశక్తి ప్రదేశం ఒకటి చంద్రునిపై ఉంటే.. మరొకటి ఇక్కడ కాశీ నగరంలో ఉంది” అని చంద్రయాన్ మహత్తర విన్యాసంపై ప్రతి ఒక్కరినీ అభినందిస్తూ ప్రధాని వ్యాఖ్యానించారు.2023 వ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 104 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 27th, 11:30 am
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం. మన్ కీ బాత్ ఆగస్టు ఎపిసోడ్‌లోకి మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శ్రావణ మాసంలో రెండేసి సార్లు గతంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం జరిగినట్టు నాకు గుర్తు లేదు. కానీ, ఈసారి అదే జరుగుతోంది. శ్రావణమంటే మహాశివుడి మాసం. వేడుకలు , ఆనందాల నెల. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని అనేక రెట్లు పెంచింది. చందమామ పైకి చంద్రయాన్ చేరుకుని మూడు రోజులకు పైగా కాలం గడిచింది. ఈ విజయంపై ఎంత చర్చ చేసినా ఆ చర్చతో పోలిస్తే ఈ విజయం చాలా పెద్దది. ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా పాత కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.చైనా లో జరిగినముప్ఫై ఒకటో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో భారతదేశం యొక్క క్రీడాకారుల ఆట తీరు నుప్రశంసించిన ప్రధాన మంత్రి
August 08th, 08:37 pm
ముప్ఫై ఒకటో వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ లో రికార్డుల ను బ్రద్దలుకొట్టిన భారతదేశం క్రీడాకారులు మరియు క్రీడాకారిణుల యొక్క ఆట తీరు ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు. ఆ గేమ్స్ లో భారతదేశం క్రీడాకారులు 11 బంగారు పతకాలు, 5 వెండి పతకాలు మరియు పది కంచు పతకాల తో సహా 26 పతకాల ను గెలుచుకొన్నారు. వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 1959 వ సంవత్సరం లో మొదలైనప్పటి నుండి చూస్తే ఇది భారతదేశం యొక్క సర్వశ్రేష్ఠమైన ప్రదర్శన అని ప్రధాన మంత్రి స్పష్టం చేస్తూ, ఈ సాఫల్యాని కి గాను క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు , వారి కుటుంబాల కు మరియు క్రీడాకారుల కు, క్రీడాకారిణుల కు శిక్షణ ను ఇచ్చిన వారి కి అభినందనల ను తెలియ జేశారు.