ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయపూర్వక శుభాకాంక్షలు
August 19th, 02:46 pm
సోమవారం ప్రపంచ సంస్కృత దినోత్సవం కావడంతో, అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియ చేశారు. సంస్కృత భాష ఉన్నతికి కృషి చేస్తున్న వారికి ఆయన అభినందనలు తెలిపారు.ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో శుభాకాంక్షల ను తెలిపిన ప్రధాన మంత్రి
August 31st, 10:06 am
ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. సంస్కృతం పట్ల మక్కువ కలిగి ఉన్న వారందరికీ ఆయన ప్రశంసల ను వ్యక్తం చేశారు. ఈ సందర్భాన్ని వేడుక వలె జరుపుకోవడం లో భాగం గా, సంస్కృతం లో ఒక వాక్యాన్ని ప్రతి ఒక్కరు శేర్ చేయండి అంటూ ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.2023 వ సంవత్సరం ఆగస్టు 27 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లోమాట) కార్యక్రమం 104 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
August 27th, 11:30 am
నా ప్రియమైన కుటుంబ సభ్యులారా! నమస్కారం. మన్ కీ బాత్ ఆగస్టు ఎపిసోడ్‌లోకి మరోసారి మీకు హృదయపూర్వక స్వాగతం. శ్రావణ మాసంలో రెండేసి సార్లు గతంలో 'మన్ కీ బాత్' కార్యక్రమం జరిగినట్టు నాకు గుర్తు లేదు. కానీ, ఈసారి అదే జరుగుతోంది. శ్రావణమంటే మహాశివుడి మాసం. వేడుకలు , ఆనందాల నెల. చంద్రయాన్ విజయం ఈ వేడుకల వాతావరణాన్ని అనేక రెట్లు పెంచింది. చందమామ పైకి చంద్రయాన్ చేరుకుని మూడు రోజులకు పైగా కాలం గడిచింది. ఈ విజయంపై ఎంత చర్చ చేసినా ఆ చర్చతో పోలిస్తే ఈ విజయం చాలా పెద్దది. ఈరోజు మీతో మాట్లాడుతున్నప్పుడు నా పాత కవితలోని కొన్ని పంక్తులు గుర్తుకు వస్తున్నాయి.ప్రపంచ సంస్కృత దినం నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
August 12th, 08:54 pm
ప్రపంచ సంస్కృత దినం సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్ష లు తెలిపారు. సంస్కృతాని కి లోకప్రియత్వాన్ని సంపాదించి పెట్టే పని లో నిమగ్నం అయినటువంటి వారందరి ప్రయాసల ను ప్రధాన మంత్రి మెచ్చుకొన్నారు. సంస్కృతం యొక్క సుందరత్వాన్ని గురించి మరియు ఆ భాష యొక్క మహత్త్వాన్ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’ కార్యక్రమం) లో తాను విస్తారం గా చర్చించినటువంటి రెండు ఉదాహరణల ను ఆయన శేర్ చేశారు. యువతీయువకుల లో సంస్కృతాని కి ఆదరణ పెరుగుతూ ఉండటాన్ని కూడా ఆయన ప్రముఖ గా ప్రస్తావించారు.ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేసిన - ప్రధానమంత్రి
August 22nd, 11:12 am
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రపంచ సంస్కృత దినోత్సవం సందర్భంగా ప్రజలకు సంస్కృతంలో తమ శుభాకాంక్షలు తెలియజేశారు.