టెక్నాలజీని వినాశనానికి కాకుండా అభివృద్ధి చేయటానికి ఉపయోగించాలి: ప్రధాని మోదీ
February 11th, 03:02 pm
ప్రధాని నరేంద్ర మోదీ దుబాయ్లో ప్రపంచ ప్రభుత్వ సదస్సులో ప్రసంగించారు. ఇక్కడ భారతదేశం గౌరవ అతిథిగా ఉంది. 'టెక్నాలజీ ఫర్ డెవలప్మెంట్' అనే అంశంపై ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా, ప్రధాని మోదీ మాట్లాడుతూ, తగ్గింపు, పునర్వినియోగం, రీసైకిల్, పునరుద్ధరణ, పునఃరూపకల్పన మరియు పునర్నిర్మాణం అనే ఆరు విధానాలను మనము అనుసరించాల్సిన అవసరం ఉంది.” అని అన్నారు.దుబాయ్లో ప్రపంచ ప్రభుత్వంసదస్సులో ప్రసంగించిన ప్రధాని మోదీ
February 11th, 03:01 pm
ఈ ఏడాది భారతదేశం గౌరవ అతిథిగా ఉన్న దుబాయ్ లోని ప్రపంచ ప్రభుత్వ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగించారు.