నెదర్లాండ్స్ ప్రధాన మంత్రి భారతదేశ పర్యటన కు వచ్చిన సందర్భంగా ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన (మే 24, 2018)
May 24th, 03:39 pm
ప్రధాని శ్రీ మార్క్ మరియు ఆయన ప్రతినిధి వర్గానికి భారతదేశం లోపలకు ఇదే హృదయపూర్వక స్వాగతం. ప్రధాని శ్రీ మార్క్, ఆయన మంత్రివర్గ సహచరులు నలుగురు, హేగ్ మేయర్ తో పాటు 200 మందికి పైగా వ్యాపార ప్రతినిధులు కూడా భారతదేశానికి తరలి వచ్చినందుకు మరీ ముఖ్యంగా నేను సంతోషిస్తున్నాను. నెదర్లాండ్స్ నుండి భారతదేశానికి విచ్చేసిన అతి పెద్ద వ్యాపార ప్రతినిధుల సమూహం ఇది. మరి ఇది మన వ్యాపార సంబంధాలు, ఇంకా పెట్టుబడి సంబంధాలు ఎంత చురుకుగా ఉన్నాయో పట్టి చూపిస్తోంది. ఎన్నో అవకాశాలు ఉన్నాయి ఇక్కడ. ప్రధాని శ్రీ రూట్ 2015 లో భారతదేశానికి ఒకటో సారి విచ్చేశారు. నేను 2017 లో నెదర్లాండ్స్ లో పర్యటించాను. మరి ఈ రోజు ఇది మా మూడో శిఖరాగ్ర సమావేశం. మా సంబంధాలలో ఈ విధమైన వేగాన్ని కలిగివున్నటువంటి అత్యున్నత స్థాయి పర్యటనలు చాలా తక్కువ దేశాలతో మాత్రమే మాకు ఉన్నాయి. ఈ వేగ గతి కి మరియు భారతదేశం తో సంబంధాలకు వ్యక్తిగతంగా ప్రాధాన్యాన్ని ఇస్తున్నందుకు గాను నా స్నేహితుడు శ్రీ మార్క్ కు నా హృదయాంతరాళం నుండి నేను అభినందనలను తెలియజేసుకొంటున్నాను.ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు, 2017 లో ప్రధాన మంత్రి ఉపన్యాసం
November 28th, 03:46 pm
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రభుత్వం భాగస్వామ్యంతో 2017 ప్రపంచ పారిశ్రామికవేత్తల శిఖరాగ్ర సదస్సు కు ఆతిథ్యమిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం.ఫూడ్ ప్రాసెసింగ్ రంగానికి చెందిన గ్లోబల్ సిఇఒ లతో సమావేశమైన ప్రధాన మంత్రి
November 03rd, 07:32 pm
ప్రపంచ వ్యాప్తంగా ఫూడ్ ప్రాసెసింగ్ మరియు సంబంధిత రంగాలలో నిమగ్నమై ఉన్న అగ్ర కంపెనీలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముఖ్య కార్యనిర్వహణ అధికారులతో (సిఇఒ లతో) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సమావేశమయ్యారు. ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి వరల్డ్ ఫూడ్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశం ఏర్పాటైంది.Social Media Corner for 3rd November 2017
November 03rd, 06:59 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!వరల్డ్ ఫూడ్ ఇండియా 2017 లో ప్రధాన మంత్రి ప్రసంగం
November 03rd, 10:05 am
ప్రపంచ నాయకులు, ఫూడ్ ప్రాసెసింగ్ రంగంలోని నిర్ణయాత్మక వ్యక్తులు పాల్గొన్న ఈ గొప్ప కార్యక్రమంలో పాలు పంచుకొంటున్నందుకు నాకు ఆనందంగా ఉంది. వరల్డ్ ఫూడ్ ఇండియా 2017 కు మీ అందరికీ ఇదే నా స్వాగతం.