‘వరల్డ్ ఫుడ్ ఇండియా’ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశం
September 19th, 12:30 pm
వరల్డ్ ఫుడ్ ఇండియా 2024లో అనేక దేశాలు పాల్గొనడం, కార్యక్రమ ప్రాముఖ్యానికి నిదర్శనం. ప్రపంచ ఆహార రంగానికి చెందిన అత్యంత ప్రతిభావంతులు, మేధోవర్గం, పరిశోధకులు ప్రతినిధులుగా వచ్చారు, వీరంతా పెరుగుతున్న అవకాశాలను అందిపుచ్చుకుని, ఒకరి అనుభవాలను మరొకరితో పంచుకుని పరస్పరం లబ్ధి పొందే అవకాశాన్ని ఈ వేదిక కల్పిస్తోంది.Fusion of technology and taste will pave the way for economy of future: PM Modi
November 03rd, 11:00 am
Prime Minister Narendra Modi inaugurated the second edition of the Mega food event ‘World Food India 2023’ at Bharat Mandapam, Pragati Maidan, in New Delhi. The investor-friendly policies by the government are taking the food sector to new heights”, PM Modi remarked. India stands at the 7th position with an overall export value of more than 50,000 million USD in agricultural produce”, he informed.వరల్డ్ ఫూడ్ఇండియా 2023 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
November 03rd, 10:14 am
‘వరల్డ్ ఫూడ్ ఇండియా 2023’ అనే ఆహార సంబంధి పెద్ద కార్యక్రమం యొక్క రెండో ఎడిశన్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ న్యూ ఢిల్లీ లోని ప్రగతి మైదాన్ లో ఉన్న భారత్ మండపమ్ లో ఈ రోజు న ప్రారంభించారు. స్వయం సహాయ సమూహాల (ఎస్ హెచ్ జిస్)ను బలపరచడం కోసం ఉద్దేశించినటువంటి సీడ్ కేపిటల్ అసిస్టెన్స్ ను ఒక లక్ష మంది కి పైగా ఎస్ హెచ్ జి సభ్యుల కు ఆయన అందజేశారు. ఈ సందర్భం లో ఏర్పాటైన ఒక ప్రదర్శన ను కూడా ఆయన సందర్శించారు. భారతదేశాన్ని ప్రపంచాని కి ఆహార గంప గా చాటి చెప్పడం తో పాటు ‘శ్రీ అన్న యొక్క అంతర్జాతీయ సంవత్సరం’ గా 2023 వ సంవత్సరాన్ని పాటించడం కూడా ఈ కార్యక్రమం యొక్క లక్ష్యాల లో భాగాలు గా ఉన్నాయి.వరల్డ్ ఫుడ్ ఇండియా 2023ని నవంబర్ 3వ తేదీన ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
November 02nd, 06:41 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మెగా ఫుడ్ ఈవెంట్ 'వరల్డ్ ఫుడ్ ఇండియా 2023' రెండవ ఎడిషన్‌ను నవంబర్ 3వ తేదీ ఉదయం 10 గంటలకు న్యూ ఢిల్లీలోని ప్రగతి మైదాన్, భారత్ మండపంలో ప్రారంభిస్తారు. స్వయం సహాయక బృందాలను బలోపేతం చేసే లక్ష్యంతో లక్ష మందికి పైగా SHG సభ్యులకు సీడ్ క్యాపిటల్ సహాయం ప్రధాన మంత్రి పంపిణీ చేస్తారు. ఈ మద్దతు మెరుగైన ప్యాకేజింగ్, నాణ్యమైన తయారీ ద్వారా మార్కెట్లో మెరుగైన ధరల వాస్తవికతను పొందేందుకు ఎస్హెచ్జీలకు సహాయం చేస్తుంది. వరల్డ్ ఫుడ్ ఇండియా 2023లో భాగంగా ప్రధాన మంత్రి ఫుడ్ స్ట్రీట్‌ను కూడా ప్రారంభిస్తారు. ఇందులో ప్రాంతీయ వంటకాలు, రాజరిక వంటకాల వారసత్వం ఉంటుంది, ఇందులో 200 మందికి పైగా చెఫ్‌లు పాల్గొని సాంప్రదాయ భారతీయ వంటకాలను ప్రదర్శిస్తారు, ఇది ఒక ప్రత్యేకమైన పాక అనుభవంగా మారుతుంది.