We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services: PM Modi

December 09th, 11:09 am

PM Modi addressed the second edition of Infinity Forum, a global thought leadership platform on FinTech via video conferencing. PM Modi reiterated that India’s growth story is based on the government’s top priority to policy, good governance and the welfare of the citizens. Speaking about expanding the scope of IFSCA, PM Modi reiterated the government’s efforts to take GIFT IFSCA beyond traditional finance and ventures. “We want to make GIFT City the Global Nerve Center of New Age Global Financial and Technology Services”.

ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0లో ప్రధానమంత్రి ప్రసంగం

December 09th, 10:40 am

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సాంకేతికార్థిక రంగంలో ప్రపంచ మేధా నాయకత్వ వేదికైన ఇన్ఫినిటీ ఫోరమ్ రెండో సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని ఉజ్వల గుజరాత్ ప్రపంచ సదస్సు-2024కు సన్నాహకంగా కేంద్ర ప్రభుత్వ పర్యవేక్షణలో అంతర్జాతీయ ఆర్థిక సేవా కేంద్రాల ప్రాధికార సంస్థ (ఐఎఫ్ఎస్‌సిఎ), ‘గిఫ్ట్’ సిటీ సంయుక్తంగా నిర్వహించాయి. ‘గిఫ్ట్-ఐఎఫ్ఎస్‌సి: నవతరం ప్రపంచ ఆర్థిక సేవలకు జీవనాడి’ ఇతివృత్తంగా ఇన్ఫినిటీ ఫోరమ్ 2.0 సమావేశం ఏర్పాటు చేయబడింది.

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ దావోస్ సమ్మిట్‌లో ప్రధాన మంత్రి 'స్టేట్ ఆఫ్ ది వరల్డ్' ప్రసంగం పాఠం

January 17th, 08:31 pm

130 కోట్ల మంది భారతీయుల తరపున, ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొన్న ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రముఖులకు నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు నేను మీతో మాట్లాడుతున్నప్పుడు, భారతదేశం మరొక కరోనా తరంగాన్ని జాగ్రత్తగా, అప్రమత్తంగా ఎదుర్కొంటోంది. సమాంతరంగా, భారతదేశం కూడా అనేక ఆశాజనక ఫలితాలతో ఆర్థిక రంగంలో ముందుకు సాగుతోంది. నేడు, భారతదేశం స్వాతంత్ర్యం పొందిన 75 సంవత్సరాల వేడుకల ఉత్సాహంతో పాటు కేవలం ఒక సంవత్సరంలోనే 160 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోస్‌లను అందించిన ఆత్మవిశ్వాసంతో నిండిపోయింది.

PM Modi's remarks at World Economic Forum, Davos 2022

January 17th, 08:30 pm

PM Modi addressed the World Economic Forum's Davos Agenda via video conferencing. PM Modi said, The entrepreneurship spirit that Indians have, the ability to adopt new technology, can give new energy to each of our global partners. That's why this is the best time to invest in India.

జనవరి 17న డబ్ల్యూఈఎఫ్-దావోస్ సదస్సులో ‘ప్రపంచ స్థితిగతుల’పై ప్రధానమంత్రి ప్రత్యేక ప్రసంగం

January 16th, 07:15 pm

దావోస్‌లో ప్రపంచ ఆర్థిక వేదిక సదస్సులో భాగంగా 2022 జనవరి 17న భారత కాలమానం ప్రకారం ఉదయం 8:30 గంటలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘ప్రపంచ స్థితిగతులు’ అంశంపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రత్యేక ప్రసంగం చేస్తారు.

డ‌బ్ల్యుఇఎఫ్ కు చెందిన దావోస్ డైలాగ్ కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ఈ నెల 28న ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి

January 27th, 06:21 pm

ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌పంచ ఆర్థిక వేదిక (డ‌బ్ల్యుఇఎఫ్‌) కు చెందిన దావోస్ డైలాగ్‌ కార్యక్ర‌మాన్ని ఉద్దేశించి ఈ నెల 28న వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ప్ర‌సంగించ‌నున్నారు. ప్ర‌పంచ‌వ్యాప్తం గా 400 మందికి పైగా అగ్ర‌గామి పారిశ్రామిక నేత‌ లు హాజ‌రు అయ్యే ఈ స‌ద‌స్సు లో ప్ర‌ధాన మంత్రి ‘మాన‌వాళి హితం కోసం సాంకేతిక విజ్ఞానాన్ని ఉప‌యోగిస్తున్న నాలుగో పారిశ్రామిక విప్ల‌వం’ అంశం పై మాట్లాడుతారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగం గా ముఖ్య నిర్వ‌హ‌ణ అధికారి( సిఇఒ) లతో కూడా ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతారు.

For Better Tomorrow, our government is working on to solve the current challenges: PM Modi

December 06th, 10:14 am

Prime Minister Modi addressed The Hindustan Times Leadership Summit. PM Modi said the decision to abrogate Article 370 may seem politically difficult, but it has given a new ray of hope for development in of Jammu, Kashmir and Ladakh. The Prime Minister said for ‘Better Tomorrow’, the government is working to solve the current challenges and the problems.

హిందుస్తాన్ టైమ్స్ లీడ‌ర్‌శిప్ స‌మిట్ ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

December 06th, 10:00 am

ఏ దేశ‌మైనా గానీ లేదా ఏ స‌మాజ‌మైనా గానీ పురోగ‌మించాలంటే సంభాష‌ణ‌ లు ముఖ్యం అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. సంవాదాలు ఒక ఉత్త‌మ‌మైన‌టువంటి భ‌విష్య‌త్తు కు పునాది ని వేస్తాయ‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌భుత్వం ప్ర‌స్తుత స‌మ‌స్య‌ లు మ‌రియు స‌వాళ్ళ విష‌యం లో ‘స‌బ్‌ కా సాథ్‌, స‌బ్‌ కా వికాస్‌, స‌బ్‌ కా విశ్వాస్’ మంత్రం అండ‌ తో కృషి చేస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

బాంగ్లాదేశ్ ప్ర‌ధాన‌ మంత్రి భారతదేశం లో ఆధికారిక ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన సంద‌ర్భం లో విడుదలైన ఇండియా- బాంగ్లాదేశ్ సంయుక్త ప్ర‌క‌ట‌న‌

October 05th, 06:40 pm

ఇరువురు ప్ర‌ధానులు అత్యంత స్నేహపూర్వ‌క‌మైన, ఉత్సాహ‌భరితమైన వాతావ‌ర‌ణం లో జరిగిన స‌మగ్ర చ‌ర్చ‌ల లో పాలు పంచుకొన్నారు. అనంత‌రం ఇరువురు ప్ర‌ధాన‌ మంత్రులు ద్వైపాక్షిక అవ‌గాహ‌న ప‌త్రాల తో పాటు ప‌ర్య‌ట‌న సంద‌ర్భం గా సంత‌కాలైన ఒప్పంద ప‌త్రాల ను కూడా ఇచ్చి పుచ్చుకొనేందుకు ఏర్పాటైన కార్య‌క్ర‌మం లో పాల్గొన్నారు.

Himachal Pradesh is the land of spirituality and bravery: PM Modi

December 27th, 01:00 pm

Prime Minister Narendra Modi addressed a huge public meeting in Dharamshala in Himachal Pradesh today. The event, called the ‘Jan Aabhar Rally’ is being organized to mark the completion of first year of the tenure of BJP government in Himachal Pradesh.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ప్ర‌థమ వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ధ‌ర్మ‌శాల‌లో జ‌రిగిన జ‌న్ అభ‌ర్ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగించారు.

December 27th, 01:00 pm

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ రాష్ట్ర‌ ప్ర‌భుత్వం ఏడాది పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా ధ‌ర్మ‌శాల‌ లో నిర్వ‌హించిన జ‌న్ అభ‌ర్ ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ప్ర‌సంగించారు.

నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం భారతదేశం చేసిన కృషి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది: [ప్రధాని నరేంద్ర మోదీ

October 11th, 05:15 pm

ప్రధాని, శ్రీ నరేంద్ర మోదీ, నేడు సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండస్ట్రియల్ రివల్యూషన్ ప్రారంభానికి గుర్తుగా జరిగే కార్యక్రమంలో హాజరయ్యి, ప్రసంగించారు. ఇండస్ట్రీ 4.0 యొక్క భాగాలు వాస్తవానికి మానవ జీవితం యొక్క ప్రస్తుత మరియు భవిష్యత్తును మార్చగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయని ఆయన అన్నారు. శాన్ఫ్రాన్సిస్కో, టోక్యో మరియు బీజింగ్ తర్వాత ప్రపంచంలోని నాలుగో స్థానంలో ఈ సెంటర్ ప్రారంభాన్ని భవిష్యత్తులో భారీ అవకాశాలకు తలుపులు తెరిచిందని ఆయన చెప్పారు.

సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచకం గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

October 11th, 05:15 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచ‌కంగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి ఈ రోజు హాజ‌రై, ఒక ఉప‌న్యాసాన్ని ఇచ్చారు.

అవినీతి రహితమైన, పౌరుడి-కేంద్రీకృత మరియు అభివృద్ధి-స్నేహపూర్వక వ్యవస్థకు మేము ప్రాధాన్యమిస్తాము: ప్రధాని మోదీ

May 30th, 02:25 pm

ఇండోనేషియాలో కమ్యూనిటీ కార్యక్రమంలో ప్రసంగిస్తూ, ప్రధాని మోదీ భారతదేశం-ఇండోనేషియా సంబంధాలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. గత నాలుగేళ్ళలో భారత్ అసమానమైన మార్పును చవిచూసిందని తెలుపుతూ, ప్రధాని మోదీ అనేక కార్యక్రమాలు, భారతదేశం ప్రభుత్వానికి చేపట్టే చర్యలు పేర్కొన్నారు. అవినీతి రహితమైన, పౌరుని-కేంద్రీకృత మరియు అభివృద్ధి-అనుకూల పర్యావరణ వ్యవస్థకు మేము ప్రాధాన్యమిస్తున్నాము. అని ప్రధాని అన్నారు.

జ‌కార్తా లో భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

May 30th, 02:21 pm

జ‌కార్తా లోని భార‌తీయ స‌ముదాయాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ప్ర‌సంగించారు.

ఆక్ట్ ఈస్ట్ పాలసీలో ఈశాన్య ప్రాంతం చాలా ముఖ్యమైనది, 'అడ్వాంటేజ్ అస్సాం’ సదస్సులో ప్రధాని మోదీ

February 03rd, 02:10 pm

గుజరాతీలోని అస్సాం మొట్టమొదటి అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సు 'అడ్వాంటేజ్ అస్సాం' ను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సదస్సు దేశీయ, విదేశీ పెట్టుబడిదారులకు దాని తయారీ అవకాశాలను, జియోస్ట్రాటజిక్ ప్రయోజనాలను ప్రదర్శించే లక్ష్యంతో చేపట్టబడింది.

‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం

February 03rd, 02:00 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.

సోషల్ మీడియా కార్నర్ 24 జనవరి 2018

January 24th, 07:35 pm

సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!

దావోస్లోని ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ లో ప్రముఖ సి.ఈ.ఓలతో ప్రధానమంత్రి చర్చ

January 23rd, 09:38 pm

దావోస్లో, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ సిఈఓలను కలుసుకున్నారు. అతను భారతదేశం యొక్క సంస్కరణ పథం గురించి మాట్లాడారు మరియు భారతదేశం పెట్టుబడులకు ఆదర్శ గమ్యంగా ఎలా ఉంటుందో వివరించారు.

డావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు

January 23rd, 07:06 pm

దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా పలు దేశాల నాయకులతో ప్రధాని నరేంద్ర మోదీ ద్వైపాక్షిక చర్చలు జరిపారు.