సోషల్ మీడియా కార్నర్ 14 నవంబర్ 2017
November 14th, 07:05 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!వరల్డ్ డైబీటీజ్ డే సందర్భంగా మధుమేహాన్ని అధిగమించడానికి ఆరోగ్యకరమైన జీవన శైలి ని అనుసరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయవలసిందిగా ప్రజలకు ఉద్బోధించిన ప్రధాన మంత్రి
November 14th, 09:38 am
వరల్డ్ డైబీటీజ్ డే సందర్భంగా, మధుమేహాన్ని అధిగమించడానికి ఆరోగ్యదాయకమైన జీవన శైలి ని అనుసరిస్తామంటూ ప్రతిజ్ఞ చేయవలసిందిగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉద్బోధించారు.