పానీపత్ లో 2జి ఇథెనాల్ ప్లాంటు ను ఆగస్టు 10వ తేదీ నాడు దేశ ప్రజల కు అంకితంచేయనున్న ప్రధాన మంత్రి

August 08th, 05:58 pm

హరియాణా లోని పానీపత్ లో ఏర్పాటు చేసినటువంటి రెండో తరం (2జి) ఇథెనాల్ ప్లాంటు ను ప్రపంచ బయో ఫ్యూయల్ దినం సందర్భం లో, 2022వ సంవత్సరం ఆగస్టు 10వ తేదీ నాడు సాయంత్రం పూట 4 గంటల 30 నిమిషాల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా దేశ ప్రజల కు అంకితం చేయనున్నారు.

ఇల్లు, విద్యుత్తు, టాయిలెట్లు, గ్యాస్, రహదారులు, ఆసుపత్రులు, పాఠశాలల వంటి ప్రాథమిక సౌకర్యాల లేమి మహిళల పైన, మరీ ముఖ్యం గా పేద మహిళల పైనప్రభావాన్ని చూపింది: ప్రధాన మంత్రి

August 10th, 10:43 pm

ఇంటి పై కప్పు నీటి చుక్కల తో కారుతూ ఉండడం, విద్యుత్తు సౌకర్యం లేకపోవడం, కుటుంబం లో సభ్యులు జబ్బు పడుతూ ఉండడం, బహిర్భూమి కి వెళ్లి రావడం కోసం చీకటి పడే వరకు వేచి ఉండవలసి రావడం, బడుల లో మరుగుదొడ్డి సదుపాయం కొరవడటం అనేవి మన మాతృమూర్తుల పై, మన పుత్రికల పై ప్రత్యక్ష ప్రభావాన్ని ప్రసరింపచేస్తున్నాయి అని ప్రధాన మంత్రి అన్నారు. మన మాతృమూర్తులు పొగ, వేడిమి ల బారిన పడి సతమతం కావడాన్ని మన తరం గమనిస్తూ వచ్చిందని చెబుతూ ఆయన తన స్వీయ అనుభవాన్ని గురించి ప్రస్తావించారు.

ఉజ్జ్వల యోజన ద్వారా ప్రజల జీవితాలు, ముఖ్యంగా వెలుగులు నింపిన మహిళల సంఖ్య అపూర్వమైనది: ప్రధాని మోదీ

August 10th, 12:46 pm

ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహోబా ఉత్తర ప్రదేశ్‌లో ఎల్పిజి కనెక్షన్లను అందజేయడం ద్వారా ప్రధాని మోదీ ఉజ్వల యోజన 2.0 ని ప్రారంభించారు. సోదరీమణుల ఆరోగ్యం, సౌలభ్యం మరియు సాధికారత నిర్ణయం ఉజ్జ్వల యోజన నుండి గొప్ప ప్రోత్సాహాన్ని పొందాయని ప్రధాన మంత్రి గుర్తించారు. ఈ పథకం మొదటి దశలో 8 కోట్ల మంది పేద, దళిత, వెనుకబడిన మరియు గిరిజన కుటుంబాలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు అందించబడ్డాయి.

ఉజ్జ్వల 2.0 ను ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా నుంచి ప్రారంభించిన ప్రధాన మంత్రి

August 10th, 12:41 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఉత్తర్ ప్రదేశ్ లోని మహోబా లో ఎల్ పీజీ కనెక్షన్ లను లబ్ధిదారుల కు అప్పగించి, ‘ఉజ్జ్వల 2.0’ (ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన - (పిఎమ్ యువై) ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో భాగం గా ఉజ్జ్వల లబ్ధిదారుల తో ప్రధాన మంత్రి మాట్లాడారు.

ఐఐటి బొంబాయి స్నాతకోత్సవ కార్యక్రమానికి హాజరయిన ప్రధాని మోదీ

August 11th, 12:10 pm

ఐఐటీ బొంబాయి 56 వ స్నాతకోత్సవం వద్ద ప్రధాని మోదీ మాట్లాడుతూ, భారతదేశంలో ఆవిష్కరణ, మానవజాతికి ఆవిష్కరణ.చేయాలని యువతకు నా విజ్ఞప్తి. మంచి వ్యవసాయ ఉత్పాదకతకు వాతావరణ మార్పును తగ్గించడానికి,, పరిశుద్ధ ఇంధనం నుండి జల పరిరక్షణకు, పోషకాహార లోపంపై పోరాటం నుండి వ్యర్థ పదార్థాల నిర్వహణ వరకూ, ఉత్తమ ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వస్తాయని మనం నిరూపించుకుందామన్నారు.

భారతదేశ పరివర్తన సాధనాలు'గా ఐఐటీలు మారాయి: ప్రధాని మోదీ

August 11th, 12:10 pm

ఐఐటి బొంబాయి స్నాతకోత్సవంలో, ప్రధాని మోదీ ఐఐటిలు భారతదేశ పరివర్తనకు సాధనాలుగా మారాయని తెలిపారు. భారతదేశంలో మానవీయతకు ఆవిష్కరించడానికి మరియు ఆవిష్కరణకు ప్రధాని విజ్ఞప్తి చేశారు. వాతావరణ మార్పును తగ్గించడానికి, మంచి వ్యవసాయ ఉత్పాదకతను, నీటిని పరిరక్షించటానికి, పోషకాహార లోపం నిరోధించడానికి, ప్రభావవంతమైన వ్యర్థ పదార్థాల నిర్వహణను, ఉత్తమమైన ఆలోచనలు భారతీయ ప్రయోగశాలల నుండి మరియు భారత విద్యార్థుల నుండి వచ్చాయని అని ఆయన చెప్పారు.

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినాని కి సూచ‌కం గా ఏర్పాటైన కార్య‌క్ర‌మంలో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

August 10th, 11:10 am

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినాని కి సూచ‌కంగా న్యూ ఢిల్లీ లో ఈ రోజు ఏర్పాటైన ఒక కార్య‌క్ర‌మాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగించారు. రైతులు, శాస్త్రవేత్త‌లు, న‌వ పారిశ్రామికవేత్తలు, విద్యార్థులు, ప్ర‌భుత్వ అధికారులు మ‌రియు చ‌ట్టస‌భల స‌భ్యుల‌తో కూడిన సభికులను ఉద్దేశించి ఆయ‌న ప్ర‌సంగించారు.

Biofuels can power India’s growth in 21st century: PM Modi

August 10th, 11:10 am

The Prime Minister, Shri Narendra Modi, today addressed an event to mark World Biofuel Day in New Delhi. He addressed a perse gathering, consisting of farmers, scientists, entrepreneurs, students, government officials, and legislators.

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినం 2018 సూచ‌కంగా ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మానికి హాజ‌రు కానున్న ప్ర‌ధాన మంత్రి

August 09th, 02:40 pm

ప్ర‌పంచ జీవ ఇంధ‌న దినం సూచ‌కంగా 2018 ఆగ‌స్టు 10వ తేదీ న న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్ లో నిర్వ‌హించే ఒక కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ హాజ‌రు కానున్నారు.