ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా హార్ధిక శుభాకాంక్షలు తెలిపిన ప్రధానమంత్రి
November 08th, 08:50 pm
శ్రీ ఎల్ కే అద్వానీ జన్మదినం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు. దేశం ఆరాధించదగిన రాజనీతిజ్ఞుడు శ్రీ ఎల్కే అద్వానీ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. దేశాన్ని అభివృద్ధి పథంలో ముందుకు నడిపేందుకు అద్వానీ తన జీవితాన్ని అంకితం చేశారని కొనియాడారు.జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు
October 16th, 01:58 pm
జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన శ్రీ ఒమర్ అబ్దుల్లాకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ శుభాకాంక్షలు తెలిపారు.ప్రధాన మంత్రి ని కలిసిన సంగీతకారుడు డాక్టర్ భరత్ బల్వల్లి, పాత్రికేయుడు అభిజిత్ పవార్
October 14th, 10:50 pm
ప్రముఖ గాయకుడు, సంగీతకారుడు డాక్టర్ భరత్ బల్వల్లి.. సకల్ మీడియా పాత్రికేయుడు శ్రీ అభిజిత్ పవార్లు ఈ రోజు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీని కలిశారు.నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు
October 11th, 08:29 am
నవరాత్రుల్లో తొమ్మిదో రోజు సిద్ధి ధాత్రి దేవికి ప్రధాని ప్రార్థనలు చేశారు.నవరాత్రి పర్వదినాల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవిని పూజించిన ప్రధాని
October 10th, 07:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవరాత్రుల్లో ఎనిమిదో రోజున మహాగౌరీ దేవికి ప్రార్థన చేశారు.నవరాత్రి ఆరో రోజు- కాత్యాయనీ అమ్మవారిని ప్రార్థించిన ప్రధానమంత్రి
October 08th, 09:07 am
నవరాత్రి ఉత్సవాల సందర్భంగా ఆరో రోజున కాత్యాయనీ అమ్మవారిని ప్రధానమంత్రి అర్చించారు.నవరాత్రి అయిదో రోజున స్కందమాతను అర్చించిన ప్రధానమంత్రి
October 07th, 08:37 am
నవరాత్రి పర్వదినాల్లో అయిదో రోజైన నేడు, స్కందమాత రూపంలోని అమ్మవారిని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పూజించారు.నవరాత్రి నాలుగో రోజున కూష్మాండ దేవిని ప్రార్థించిన ప్రధానమంత్రి
October 06th, 08:40 am
నవరాత్రి నాలుగోరోజున, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ కూష్మాండ దేవిని ప్రార్థించారు.PM Modi prays to Goddess Chandraghanta on third day of Navratri
October 05th, 07:50 am
Prime Minister, Shri Narendra Modi today prayed to Goddess Chandraghanta on third day of Navratri.నవరాత్రుల రెండో రోజు బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు
October 04th, 09:03 am
నవరాత్రుల రెండో రోజును పురస్కరించుకొని నేడు బ్రహ్మచారిణి అమ్మవారికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థనలు జరిపారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.నవరాత్రుల్లో మొదటి రోజున శైలపుత్రిని పూజించిన ప్రధాన మంత్రి
October 03rd, 09:35 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవరాత్రుల మొదటి రోజున శైలపుత్రీమాతకు పూజలు చేశారు.నవరాత్రి శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ
October 03rd, 09:34 am
నవరాత్రి పండుగ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలియజేశారు.నువాఖాయి సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
September 08th, 02:08 pm
ఈ రోజు వ్యవసాయ ప్రధానమైన పండుగ ‘నువాఖాయి’. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హృదయ పూర్వక శుభాకాంక్షలను తెలియజేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నవ్ రోజ్ శుభాకాంక్షలు
August 15th, 04:10 pm
పార్సీ నూతన సంవత్సరాది పండుగ రోజు ‘నవ్ రోజ్’ ఈ రోజు కావడంతో అందరికీ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.పారిస్ ఒలింపిక్స్: భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల దళానికి ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
July 26th, 10:50 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పారిస్ ఒలింపిక్స్ లో పాల్గొంటున్న భారతీయ క్రీడాకారిణులు, క్రీడాకారుల దళానికి ఈ రోజు శుభాకాంక్షలను తెలియజేశారుఖార్చీ పూజ సందర్భం గా శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
July 14th, 09:18 am
ఈ రోజున ఖార్ చీ పూజ సందర్భం గా ప్రతి ఒక్కరికి, మరీ ముఖ్యంగా త్రిపుర ప్రజలకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు.చార్టర్డ్ అకౌంటెంట్స్ డే సందర్భం గా సిఎ లకు శుభాకాంక్షలనుతెలిపిన ప్రధాన మంత్రి
July 01st, 09:43 am
ఈ రోజు న చార్టర్డ్ అకౌంటెంట్స్ డే. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అందరు చార్టర్డ్ అకౌంటెంట్ లకు శుభాకాంక్షలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తెలియజేశారు. చార్టర్డ్ అకౌంటెంట్ ల యొక్క నైపుణ్యం మరియు వ్యూహాత్మకమైనటువంటి వారి యొక్క అంతర్ దృష్టి ఇటు వ్యక్తుల కు, అటు వ్యాపారాల నిర్వహణ కు ఎంతగానో ఉపయోగపడతాయి; అంతేకాకుండా, ఆర్ధిక వృద్ధి కి మరియు స్థిరత్వాని కి చెప్పుకోదగిన రీతి లో తోడ్పాటు ను అందిస్తాయి అని శ్రీ నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.పవిత్ర అమర్నాథ్ యాత్ర ప్రారంభం నేపథ్యంలో యాత్రికులందరికీ ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు
June 29th, 01:06 pm
పవిత్ర అమర్నాథ్ యాత్రకు శ్రీకారం చుట్టిన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ యాత్రికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తోసమావేశమైన ప్రధాన మంత్రి
June 25th, 04:16 pm
పూర్వ ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. వెంకయ్య నాయుడు తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న సమావేశమయ్యారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ చారిత్రికమైనటువంటి విధంగా తిరిగి ఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్మైక్రోన్
June 06th, 03:02 pm
ఫ్రాన్స్ గణతంత్రం యొక్కఅధ్యక్షుడు శ్రీ ఇమేనుయెల్ మైక్రోన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో మాట్లాడారు.