అటల్ ఇన్నొవేషన్ మిషన్ కొనసాగింపునకు కేబినెట్ ఆమోదం
November 25th, 08:45 pm
నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో అటల్ ఇన్నొవేషన్ మిషన్ (ఏఐఎం)ను కొనసాగించడానికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. దీని పరిధిని విస్తరించడంతోపాటు, 2028 మార్చి 31 వరకు రూ.2,750 కోట్ల బడ్జెట్ కేటాయించారు.భారతదేశం లో పేటెంట్ దరఖాస్తుల లో వృద్ధి నిప్రశంసించిన ప్రధాన మంత్రి
November 08th, 01:35 pm
భారతదేశం లో నివసిస్తున్న వ్యక్తులు పెట్టుకొన్న పేటెంట్ దరఖాస్తు లు 2022 వ సంవత్సరం లో 31.6 శాతం మేరకు వృద్ధి చెందాయి; దీనితో పేటెంట్ ల కోసం దరఖాస్తు లు పెట్టుకొన్న అగ్రగామి పది దేశాల లో మరే దేశం తో పోల్చి చూసినప్పటికీ ని 11 సంవత్సరాల పాటు ఈ రకం వృద్ధి నమోదు అయింది అని పేర్కొంటున్న డబ్ల్యుఐపిఒ పోస్టు తాలూకు లింకు ను కూడా ఆయన శేర్ చేశారు.