పార్లమెంటు శీతాకాల సమావేశాల సందర్భంగా ప్రధానమంత్రి ప్రారంభోపాన్యాసం
November 25th, 10:31 am
చల్లని ఆహ్లాదకర వాతావరణంలో పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నాయి... మనం 2024 సంవత్సరం చివరి అంకానికి చేరుకున్నాం.. కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించేందుకు దేశం ఉత్సాహంగా ఎదురుచూస్తోంది.రాజ్యసభలో ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్‌ఖర్‌కు స్వాగతం పలుకుతున్న సందర్భం లో ప్రధానమంత్రి ప్రసంగం పాఠం
December 07th, 03:32 pm
ముందుగా, ఈ సభ మరియు మొత్తం దేశం తరపున నేను గౌరవనీయులైన ఛైర్మన్‌కి అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక సాధారణ కుటుంబం నుండి వచ్చి, పోరాటాల మధ్య జీవన ప్రయాణంలో ముందుకు సాగుతూ ఈ రోజు మీరు చేరుకున్న స్థానం దేశంలోని చాలా మందికి స్ఫూర్తిదాయకం. ఈ ఎగువ సభలో, మీరు ఈ గౌరవప్రదమైన స్థానాన్ని ఆస్వాదిస్తున్నారు మరియు కితాన కుమారుడి విజయాలను చూస్తుంటే దేశ ఆనందానికి అవధులు లేవని నేను చెప్పాలనుకుంటున్నాను.PM addresses Rajya Sabha at the start of Winter Session of Parliament
December 07th, 03:12 pm
PM Modi addressed the Rajya Sabha at the start of the Winter Session of the Parliament. He highlighted that the esteemed upper house of the Parliament is welcoming the Vice President at a time when India has witnessed two monumental events. He pointed out that India has entered into the Azadi Ka Amrit Kaal and also got the prestigious opportunity to host and preside over the G-20 Summit.పార్లమెంట్ శీతాకాల సమావేశాలు 2021కి ముందు మీడియాకు ప్రధానమంత్రి చేసిన ప్రకటన
November 29th, 10:15 am
ఈ పార్లమెంటు సమావేశాలు చాలా ముఖ్యమైనవి. దేశం స్వాతంత్ర్య అమృత్ మహోత్సవాన్ని జరుపుకుంటుంది. భారతదేశం అంతటా ఉన్న సామాన్య పౌరులు అనేక కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా మరియు స్వాతంత్ర్య అమృత్ మహోత్సవం సందర్భంగా ప్రజా మరియు జాతీయ ప్రయోజనాల కోసం స్వాతంత్ర్య సమరయోధుల కలలను నెరవేర్చడానికి చర్యలు తీసుకుంటారు. ఈ కథలు భారతదేశ ఉజ్వల భవిష్యత్తుకు మంచి సంకేతం.Whenever it has been about national good, the Rajya Sabha has risen to the occasion: PM
November 18th, 01:48 pm
While addressing the Rajya Sabha, PM Modi said, “Two things about the Rajya Sabha stand out –its permanent nature. I can say that it is eternal. It is also representative of India’s persity. This House gives importance to India’s federal structure.” He added that the Rajya Sabha gave an opportunity to those away from electoral politics to contribute to the nation and its development.రాజ్య సభ 250వ సమావేశాల సూచకం గా జరిగిన ప్రత్యేక చర్చ సందర్భం గా ప్రధాన మంత్రి వ్యాఖ్యలు
November 18th, 01:47 pm
రాజ్య సభ 250వ సమావేశాల కు గుర్తు గా పార్లమెంట్ ఎగువ సభ లో జరిగిన ఒక ప్రత్యేక చర్చ కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగించారు.Government is open to discuss all issues in Parliament: PM
November 18th, 10:09 am
Addressing the media ahead of the Winter Session of Parliament, PM Modi appealed to all the MPs to actively and positively participate in various discussions. He also appreciated the achievements of the House during the previous session.అన్ని అంశాల ను పార్లమెంట్ లో చర్చించడాని కి ప్రభుత్వం సిద్ధం గా ఉందన్న ప్రధాన మంత్రి
November 18th, 10:08 am
పార్లమెంట్ ప్రస్తుత సమావేశాలు అతి ముఖ్యమైన సమావేశాలు అని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అభివర్ణించారు. రాజ్య సభ యొక్క 250వ సమావేశం మరియు ఈ సంవత్సరం భారత రాజ్యాంగ 70వ సంవత్సరం కావడమే దీని కి కారణం అని ఆయన తెలిపారు.పార్లమెంటు శీతకాల సమావేశాల ఆరంభ వేళ ప్రసార మాధ్యమాల కు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన
December 11th, 11:05 am
మీకు శీతకాల సమావేశాల కై ఇదే స్వాగతం. ఈ సమావేశాలు ముఖ్యమైన సమావేశాలు. ప్రజా ప్రాముఖ్యం కలిగిన, దేశానికి చెప్పుకోదగిన మరియు ప్రజా సంక్షేమానికి కీలకమైనటువంటి పనుల ను సాధ్యమైనంత ఎక్కువ స్థాయి లో పూర్తి చేసే దిశ గా మనమంతా పాటుపడుతామని నేను ఆశిస్తున్నాను.పార్లమెంట్ శీతకాల సమావేశాల ఆరంభ వేళ పార్లమెంటు భవనానికి వెలుపల ప్రసార మాధ్యమాలకు ప్రధాన మంత్రి విడుదల చేసిన ప్రకటన పాఠం
December 15th, 10:33 am
సాధారణంగా దీపావళితోనే శీతకాల సమావేశాలు మొదలవుతాయి. కానీ, భూతాపం మరియు జల వాయు పరివర్తన ప్రభావం కారణంగా శీతలత్వం యొక్క ప్రాబల్యం ఇంకా మన అనుభవం లోకి రావడం లేదు.Government is ready for open debate on every issue: PM
November 16th, 10:59 am
PM Narendra Modi, in his statement ahead of winter session of Parliament said that Government is ready for open debate on every issue and hopes that it will create a conducive atmosphere for significant and fruitful decisions.PM's statement to media ahead of the start of winter session
November 26th, 11:08 am