మహారాష్ట్ర లోని పాల్ఘర్ లో వధావన్ పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

August 30th, 01:41 pm

మహారాష్ట్ర గవర్నర్ సి.పి.రాధాకృష్ణన్ గారు, ప్రజాదరణ కలిగిన మన ముఖ్యమంత్రి శ్రీ ఏక్ నాథ్ షిండే గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహచరులు శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ గారు, సర్బానంద సోనోవాల్ గారు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అజిత్ దాదా పవార్ గారు, కేంద్ర మంత్రివర్గంలోని నా ఇతర సహచరులు, మహారాష్ట్ర ప్రభుత్వ మంత్రులు, ఇతర విశిష్ట అతిథులు, నా ప్రియమైన సోదర సోదరీమణులారా!

మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో వధావన్ నౌకాశ్రయానికి శంకుస్థాపన చేసిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

August 30th, 01:40 pm

ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు మ‌హారాష్ట్ర‌లోని పాల్ఘ‌ర్‌లో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం చేసి, శంకుస్థాపన చేశారు. దాదాపు రూ. 76,000 కోట్ల వ్యయంతో నిర్మించనున్న వధావన్ పోర్టుకు శంకుస్థాపన చేయడంతో పాటు, సుమారు రూ. 1560 కోట్ల విలువైన 218 ఫిషరీస్ ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేశారు. అలాగే సుమారు రూ. 360 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేయనున్న జాతీయ ప్రాజెక్టు అయిన నౌకా సమాచార సహాయ వ్యవస్థకు శ్రీ మోదీ శ్రీకారం చుట్టారు. ఫిషింగ్ హార్బర్‌ల అభివృద్ధి, అప్‌గ్రేడేషన్, ఆధునికీకరణ, ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, ఫిష్ మార్కెట్ల నిర్మాణం సహా ముఖ్యమైన మత్స్యరంగ మౌలికవసతుల ప్రాజెక్టులకు కూడా ఈ సందర్భంగా ప్రధాని శంకుస్థాపన చేశారు. లబ్ధిదారులైన మత్స్యకారులకు ట్రాన్స్ పాండర్ సెట్లు, కిసాన్ క్రెడిట్ కార్డులను మోదీ అందజేశారు.

Kashi along with the entire country is committed to the resolve of Viksit Bharat: PM Modi

December 18th, 02:16 pm

PM Modi laid the foundation stone and dedicated to the nation multiple development projects worth over Rs 19,150 crores in Varanasi, Uttar Pradesh. The Prime Minister said, UP prospers when Kashi prospers, and the country prospers when UP prospers. Kashi along with the entire country is committed to the resolution of Viksit Bharat”, PM Modi said noting that the Viksit Bharat Sankalp Yatra has reached thousands of villages and cities where crores of citizens are connecting with it.

ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో 19,150 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాలకు శంకుస్థాపన చేయడం తో పాటు, వాటిని దేశ ప్రజల కు అంకితం ఇచ్చిన ప్రధాన మంత్రి

December 18th, 02:15 pm

పంతొమ్మిది వేల నూటఏభై కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి పథకాల కు ఉత్తర్ ప్రదేశ్ లోని వారాణసీ లో ఈ రోజు న ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయడం తో పాటుగా ఆయా పథకాల ను దేశ ప్రజల కు అంకితం ఇచ్చారు కూడాను.

India’s development story has become a matter of discussion around the world: PM Modi

October 30th, 09:11 pm

PM Modi inaugurated, dedicated to the nation and laid the foundation stone for projects worth around Rs 5800 crores in Mehsana, Gujarat. Addressing the gathering, the PM remarked that the two dates of 30th and 31st October are a source of great inspiration for everyone, as the former is the death anniversary of Govind Guru ji and the latter is the birth anniversary of Sardar Patel ji. “Our generation has expressed its reverence for Sardar Saheb by building the world's largest statue, the Statue of Unity”, PM Modi said.

గుజరాత్ లోనిమెహ్ సాణా లో సుమారు 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించి, దేశ ప్రజల కుఅంకితం / శంకుస్థాపన లు చేసిన ప్రధాన మంత్రి

October 30th, 04:06 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న గుజరాత్ లోని మెహ్ సాణా లో దాదాపు గా 5,800 కోట్ల రూపాయల విలువైన వివిధ ప్రాజెక్టుల ను ప్రారంభించడం, దేశ ప్రజల కు అంకితం చేయడం తో పాటు గా శంకుస్థాపన కూడా వేశారు. ఈ ప్రాజెక్టుల లో రైలు, రోడ్డు, త్రాగునీరు మరియు సాగు నీటి పారుదల వంటి అనేక రంగాల కు చెందిన ప్రాజెక్టు లు ఉన్నాయి.

రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

February 12th, 03:31 pm

ఈరోజు దౌసాలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించినందుకు రాజస్థాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ఢిల్లీ-దౌసా-లాల్సోట్ స్ట్రెచ్ ఈరోజు ప్రారంభించబడింది. దీని కారణంగా, ఢిల్లీ వంటి పెద్ద మార్కెట్‌కు పాలు, పండ్లు మరియు కూరగాయలను డెలివరీ చేయడం చౌకగా మరియు సులభంగా ఉంటుంది.

రాజస్థాన్‌లోని దౌసాలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగించారు

February 12th, 03:30 pm

ఈరోజు దౌసాలో భారీ జనసందోహాన్ని ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాని నరేంద్ర మోదీ, ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే మొదటి దశను ప్రారంభించినందుకు రాజస్థాన్ ప్రజలకు అభినందనలు తెలిపారు. దేశంలోనే అత్యంత పొడవైన ఎక్స్‌ప్రెస్ వే అయిన ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వే యొక్క ఢిల్లీ-దౌసా-లాల్సోట్ స్ట్రెచ్ ఈరోజు ప్రారంభించబడింది. దీని కారణంగా, ఢిల్లీ వంటి పెద్ద మార్కెట్‌కు పాలు, పండ్లు మరియు కూరగాయలను డెలివరీ చేయడం చౌకగా మరియు సులభంగా ఉంటుంది.

రాజస్థాన్ లోని దౌసాలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన/ప్రారంభోత్సవంలో ప్రధాన మంత్రి ప్రసంగం

February 12th, 03:00 pm

రాజస్థాన్ గవర్నర్ శ్రీ కల్ రాజ్ గారు, రాజస్థాన్ ముఖ్యమంత్రి శ్రీ అశోక్ గెహ్లాట్ గారు, హర్యానా ముఖ్యమంత్రి శ్రీ మనోహర్ లాల్ గారు, నా మంత్రివర్గ సహచరులు నితిన్ గడ్కరీ గారు, గజేంద్ర సింగ్ షెకావత్ గారు, వికె సింగ్ గారు, ఇతర మంత్రులు, ఎంపీలు, ఇతర ప్రముఖులు, మహిళలు మరియు పెద్దమనుషులు!

ఢిల్లీ – ముంబయి ఎక్స్ప్రెస్ వే కు చెందిన ఢిల్లీ–దౌసా– లాల్ సాట్ సెక్షన్ ను రాజస్థాన్ లోని దౌసాలో జాతి కి అంకితం చేసిన ప్రధాన మంత్రిశ్రీ నరేంద్ర మోదీ

February 12th, 02:46 pm

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 246 కిలోమీటర్ల పొడవుగల ఢిల్లీ ముంబాయి ఎక్స్ప్రెస్ వే కు చెందిన ఢిల్లీ –దౌసా– లాల్ సాట్ సెక్షన్ను జాతి కి ఈ రోజు న అంకితం చేశారు. అలాగే సుమారు 5490 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో అభివృద్ధి చేయనున్న 247 కిలోమీటర్ల పొడవుగల జాతీయ రహదారుల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.

Modhera will always figure in discussions about solar power anywhere in the world: PM Modi

October 09th, 04:47 pm

The Prime Minister, Shri Narendra Modi laid the foundation stone and dedicated various projects worth over Rs 3900 crore to the nation in Modhera, Mehsana, today. The Prime Minister also declared the village of Modhera as India’s first 24x7 solar-powered village.

PM lays foundation stone and dedicates to the nation various projects worth over Rs 3900 crore in Modhera, Mehsana, Gujarat

October 09th, 04:46 pm

PM Modi laid the foundation stone and dedicated various projects worth over Rs 3900 crore to the nation in Modhera. The Prime Minister said earlier Modhera was known for Surya Mandir but now Surya Mandir has inspired Saur Gram and that has made a place on the environment and energy map of the world.

Today the world is looking at India's potential as well as appreciating India's performance: PM

June 03rd, 10:35 am

PM Modi attended Ground Breaking Ceremony @3.0 of UP Investors Summit at Lucknow. “Only our democratic India has the power to meet the parameters of a trustworthy partner that the world is looking for today. Today the world is looking at India's potential as well as appreciating India's performance”, he said.

PM attends the Ground Breaking Ceremony @3.0 of the UP Investors Summit at Lucknow

June 03rd, 10:33 am

PM Modi attended Ground Breaking Ceremony @3.0 of UP Investors Summit at Lucknow. “Only our democratic India has the power to meet the parameters of a trustworthy partner that the world is looking for today. Today the world is looking at India's potential as well as appreciating India's performance”, he said.

థానె-దివ రైలు మార్గం ప్రారంభం సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

February 18th, 04:32 pm

Prime Minister Narendra Modi dedicated to the Nation two additional railway lines connecting Thane and Diva. He listed measures which are giving new face to Indian Railways. He said modern stations like Gandhinagar and Bhopal are fast becoming the identity of Indian railways and more than 6000 railway stations have been connected with wifi facility.

PM dedicates to the nation railway lines connecting Thane and Diva

February 18th, 04:30 pm

Prime Minister Narendra Modi dedicated to the Nation two additional railway lines connecting Thane and Diva. He listed measures which are giving new face to Indian Railways. He said modern stations like Gandhinagar and Bhopal are fast becoming the identity of Indian railways and more than 6000 railway stations have been connected with wifi facility.

వెస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని రేవారీ - మదార్ సెక్షను ను దేశ ప్రజ‌ల‌కు అంకితం చేసిన సందర్భంగా ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

January 07th, 11:01 am

వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డ‌బ్ల్యుడిఎఫ్‌సి) లో 306 కిలో మీట‌ర్ల పొడ‌వైన‌ రేవారీ - మదార్ సెక్ష‌ను ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఈ మార్గంలో డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటేన‌ర్ ట్రేన్ కు కూడా ఆయ‌న జెండా ను చూపారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మరియు హరియాణా ల‌ గవర్నర్ లు, రాజస్థాన్ మరియు హరియాణా ల‌ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ అర్జున్ రాం మేఘ్‌ వాల్, శ్రీ కైలాశ్ చౌధరీ, శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్, శ్రీ రతల్ లాల్ కటారియా, శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ లు కూడా పాల్గొన్నారు.

వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ లోని రేవారీ - మదార్ సెక్ష‌ను ను దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

January 07th, 11:00 am

వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డ‌బ్ల్యుడిఎఫ్‌సి) లో 306 కిలో మీట‌ర్ల పొడ‌వైన‌ రేవారీ - మదార్ సెక్ష‌ను ను ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజున వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేశారు. ఈ మార్గంలో డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటేన‌ర్ ట్రేన్ కు కూడా ఆయ‌న జెండా ను చూపారు. ఈ కార్యక్రమంలో రాజస్థాన్ మరియు హరియాణా ల‌ గవర్నర్ లు, రాజస్థాన్ మరియు హరియాణా ల‌ ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు శ్రీ పీయూష్ గోయల్, శ్రీ గజేంద్ర సింహ్ శెఖావత్, శ్రీ అర్జున్ రాం మేఘ్‌ వాల్, శ్రీ కైలాశ్ చౌధరీ, శ్రీ రావు ఇందర్ జీత్ సింహ్, శ్రీ రతల్ లాల్ కటారియా, శ్రీ క్రిషన్ పాల్ గుర్జర్ లు కూడా పాల్గొన్నారు.

వెస్ట‌ర్న్‌ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్‌ కు చెందిన‌ న్యూ రేవారి- న్యూ మదార్ సెక్ష‌న్ ను జ‌న‌వ‌రి 7 న దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్న ప్ర‌ధాన మంత్రి

January 05th, 04:18 pm

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ వెస్ట‌ర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్ (డ‌బ్ల్యుడిఎఫ్‌సి) లో భాగ‌మైన 306 కిలో మీట‌ర్ల న్యూ రేవారీ - న్యూ మ‌దార్ సెక్ష‌న్ ను ఈ నెల 7 న ఉద‌యం 11 గంట‌ల‌కు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ ప్ర‌జ‌ల‌కు అంకితం చేయ‌నున్నారు. ఈ కార్య‌క్ర‌మం లో భాగంగా న్యూ అతేలీ - న్యూ కిష‌న్‌గ‌ఢ్ మ‌ధ్య విద్యుదీక‌రించిన రైలు మార్గం లో సాగిపోయే 1.5 కి. మీ. పొడ‌వైన, ప్ర‌పంచంలోనే మొట్ట‌మొద‌టి డబుల్ స్టాక్ కంటేన‌ర్ ట్రైన్ కు ప్రారంభ సూచక ప‌చ్చ‌జెండా ను కూడా ఆయన చూపించనున్నారు. ఈ సంద‌ర్భం లో కేంద్ర మంత్రి శ్రీ పీయూష్ గోయ‌ల్ తో పాటు రాజ‌స్థాన్, హ‌రియాణా ల గ‌వ‌ర్న‌ర్ లు, ముఖ్య‌మంత్రులు కూడా పాల్గొంటారు.

Freight corridors will strengthen Aatmanirbhar Bharat Abhiyan: PM Modi

December 29th, 11:01 am

Prime Minister Narendra Modi inaugurated the New Bhaupur-New Khurja section of the Eastern Dedicated Freight Corridor in Uttar Pradesh. PM Modi said that the Dedicated Freight Corridor will enhance ease of doing business, cut down logistics cost as well as be immensely beneficial for transportation of perishable goods at a faster pace.