Our athletes can achieve anything if they are helped with a scientific approach: PM Modi

February 19th, 08:42 pm

The Prime Minister, Shri Narendra Modi, today addressed Khelo India University Games being held across the seven states in the Northeast via a video message. PM Modi noted the mascot of the Khelo India University Games, i.e. Ashtalakshmi in the shape of a butterfly. PM who often calls the Northeast states Ashtalakshi said “making a butterfly the mascot in these games also symbolizes how the aspirations of the North East are getting new wings.”

ఈశాన్య రాష్ట్రాల్లో జరుగుతున్న "ఖేలో ఇండియా" విశ్వవిద్యాలయ స్థాయి క్రీడా పోటీలనుద్దేశించి ప్రసంగించిన - ప్రధానమంత్రి

February 19th, 06:53 pm

ఈశాన్య ప్రాంతంలోని ఏడు రాష్ట్రాల వ్యాప్తంగా జరుగుతున్న ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాలనుద్దేశించి, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దృశ్య మాధ్యమం ద్వారా ప్రసంగించారు. ఖేలో ఇండియా విశ్వవిద్యాలయ స్థాయి క్రీడోత్సవాల చిహ్నం సీతాకోకచిలుక ఆకారంలో ఉన్న 'అష్టలక్ష్మి' లా ఉందని ప్రధానమంత్రి మోదీ ప్రత్యేకంగా పేర్కొన్నారు. ఈశాన్య రాష్ట్రాలను తరచూ 'అష్టలక్ష్మి' గా సంబోధించే ప్రధానమంత్రి ఈ సందర్భంగా మాట్లాడుతూ “ఈ క్రీడోత్సవాలకు చిహ్నంగా సీతాకోకచిలుకను రూపొందించడం ఈశాన్య ప్రాంత ఆకాంక్షలు ఎలా కొత్త రెక్కలు తొడుగుతున్నాయో తెలియచెప్పే ప్రతీకగా నిలిచింది.” అని అభివర్ణించారు.

ఎమర్జెన్సీ విధించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని తుంగలో తొక్కే ప్రయత్నాలు జరిగాయి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ

June 26th, 11:30 am

మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను గుర్తు చేసుకున్నారు. అఘాయిత్యాలు జరిగినా ప్రజాస్వామ్యంపై ప్రజలకు ఉన్న విశ్వాసాన్ని ఏమాత్రం వమ్ము చేయలేదన్నారు. అంతరిక్ష రంగంలో పెరుగుతున్న స్టార్టప్‌ల సంఖ్య, క్రీడలు, భారతదేశ సంప్రదాయాలు మరియు సంస్కృతి వంటి అనేక ఇతర అంశాలపై ప్రధాని మోదీ ప్రసంగించారు. పరిశుభ్రత, నీటి సంరక్షణ కోసం పౌరులు చేస్తున్న కృషిని ఆయన కొనియాడారు.

మణిపూర్‌లో అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవం, శంకుస్థాపన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పాఠం

January 04th, 09:45 am

ఈ కార్యక్రమానికి హాజరైన మణిపూర్ గవర్నర్ లా. గణేశన్ జీ, ముఖ్యమంత్రి శ్రీ ఎన్. బీరెన్ సింగ్ జీ, ఉపముఖ్యమంత్రి వై. జోయ్‌కుమార్ సింగ్ జీ, కేంద్ర మంత్రివర్గంలోని నా సహచరులు భూపేంద్ర యాదవ్ జీ మరియు రాజ్‌కుమార్ రంజన్ సింగ్ జీ, మణిపూర్ ప్రభుత్వంలోని మంత్రులు బిశ్వజిత్ సింగ్ జీ, లోసీ దిఖో జీ, లెట్‌పావో హాకిప్ జీ, అవాంగ్‌బౌ న్యూమై జీ, ఎస్ రాజేన్ సింగ్ జీ, వుంగ్‌జాగిన్ వాల్తే జీ, సత్యబ్రత సింగ్ జీ మరియు ఓ. లుఖియో సింగ్ జీ, పార్లమెంట్‌లోని నా సహచరులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు మరియు మణిపూర్‌లోని నా ప్రియమైన సోదరులు మరియు సోదరీమణులారా! ఖురుంజారి!

మణిపుర్ లోని ఇంఫాల్ లో వివిధ అభివృద్ధి పథకాల ను ప్రారంభించి, మరికొన్ని పథకాల కు శంకుస్థాపన చేసినప్రధాన మంత్రి

January 04th, 09:44 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న మణిపుర్ లోని ఇంఫాల్ లో సుమారు 2950 కోట్ల రూపాయల విలువైన 9 ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటు దాదాపు గా 1850 కోట్ల రూపాయల విలువైన 13 ప్రాజెక్టుల ను ప్రారంభించారు. ఈ ప్రాజెక్టులు రహదారుల సంబంధిత మౌలిక సదుపాయాలు, తాగునీటి సరఫరా, ఆరోగ్యం, పట్టణ ప్రాంతాల అభివృద్ధి, గృహనిర్మాణం, సమాచార సంబంధి సాంకేతిక విజ్ఞానం, నైపుణ్యాభివృద్ధి, కళలు, ఇంకా సంస్కృతి సహా వివిధ రంగాల కు చెందినవి అయి ఉన్నాయి.

కామ‌న్‌ వెల్త్ గేమ్స్‌ లో ప‌త‌కాల విజేత‌ల‌ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

April 08th, 11:14 am

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కామ‌న్‌ వెల్త్ గేమ్స్ లో ప‌త‌కాలను గెలుచుకొన్న వారికి అభినంద‌న‌లు తెలిపారు.

పురుషుల 77 కిలోగ్రాముల వెయిట్‌లిఫ్టింగ్ ఈవెంట్ లో స్వ‌ర్ణ ప‌త‌కాన్ని గెలుచుకొన్న శ్రీ స‌తీశ్ కుమార్ శివ‌లింగమ్ ను అభినందించిన ప్ర‌ధాన మంత్రి

April 07th, 04:36 pm

కామ‌న్‌వెల్త్ గేమ్స్ లో బంగారు ప‌త‌కాన్ని వెయిట్‌లిఫ్టర్ గెలుచుకొన్న శ్రీ స‌తీశ్ కుమార్ శివ‌లింగమ్ కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు.