ప్రభుత్వం అధీనం లో జరిగిన అభివృద్ధియాత్ర ను చాటిచెప్పే వెబ్ సైట్ లింకు ను శేర్ చేసిన ప్రధాన మంత్రి
May 30th, 09:58 am
గత తొమ్మిది సంవత్సరాల లో ప్రభుత్వం అధీనం లో జరిగిన అభివృద్ధి యాత్ర ను కళ్ల కు కట్టేటటువంటి వెబ్ సైట్ యొక్క లింకు ను ప్రధాన మంత్రి శేర్ చేశారు. ప్రభుత్వం యొక్క వేరు వేరు పథకాల ద్వారా ప్రజలు ఏ విధం గా ప్రయోజనాల ను పొందిందీ గమనించడానికని ఆ వెబ్ సైట్ ను సందర్శించవలసిందంటూ ప్రతి ఒక్కరి ని శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానించారు.During Kargil War, Indian Army showed its might to the world: PM Modi during Mann Ki Baat
July 26th, 11:30 am
During Mann Ki Baat, PM Modi paid rich tributes to the martyrs of the Kargil War, spoke at length about India’s fight against the Coronavirus and shared several inspiring stories of self-reliant India. The Prime Minister also shared his conversation with youngsters who have performed well during the board exams this year.ఇప్పుడు 13 భాషలలో లభ్యమవుతున్న PMINDIA బహు భాషా వెబ్‌సైట్
January 01st, 03:29 pm
నేటి ప్రారంభం దరిమిలా PMINDIA వెబ్‌సైట్ ప్రస్తుతం ఇంగ్లీషు, హిందీ లతో పాటు, 11 ప్రాంతీయ భాషలలో.. అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మళయాళం, మణిపురి, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ మరియు తెలుగు భాష లలో.. దొరుకుతుందన్న మాట.విజ్ఞానం మరియు సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించడమే ఇప్పుడు అసలైన అవసరం: ప్రధాని మోదీ
May 10th, 12:05 pm
At an event to mark introduction of digital filing as a step towards paperless Supreme Court, PM Narendra Modi emphasized the role of technology. PM urged to put to use latest technologies to provide legal aid to the poor. He added that need of the hour was to focus on application of science and technology.కాగితాల వినియోగానికి ఇక తావు ఉండని విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘డిజిటల్ ఫైలింగ్’ ప్రారంభమైన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి
May 10th, 12:00 pm
సుప్రీంకోర్టు ఐసిఎంఐఎస్ ను ప్రారంభించిన, ప్రధాని నరేంద్ర మోదీ టెక్నాలజీ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ-పాలనపై నొక్కిచెప్పిన శ్రీ మోదీ, కాగితం వాడకాన్ని తగ్గించేందుకు సులభమైన, ఆర్థిక, సమర్థవంతమైన, పర్యావరణానికి అనుకూలమైనదని అన్నారు. విజ్ఞాన శాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానంపై దృష్టి కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి పేదలకు చట్టపరమైన సహాయం అందించడానికి ఒక సామూహిక ఉద్యమాన్ని రూపొందించాలని ఆయన కోరారు.PMOIndia website goes Multi-lingual
May 29th, 01:20 pm