నీటిని పొదుపు చేసేందుకు మనం అన్ని ప్రయత్నాలు చేయాలి: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
March 27th, 11:00 am
నా ప్రియమైన దేశప్రజలారా! నమస్కారం. గత వారం మనందరిలో గర్వాన్ని నింపే ఒక ఘనతను సాధించాము. గత వారం భారతదేశం 400 బిలియన్ డాలర్ల అంటే 30 లక్షల కోట్ల రూపాయల ఎగుమతి లక్ష్యాన్ని సాధించిందని మీరు వినే ఉంటారు. మొదటి సారి వింటే ఇది ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన అంశమని అనిపిస్తుంది. కానీ ఆర్థిక వ్యవస్థ కంటే ఎక్కువగా ఇది భారతదేశ సామర్థ్యానికి, భారతదేశ శక్తికి సంబంధించిన విషయం. ఒకప్పుడు భారతదేశం నుండి ఎగుమతుల విలువ 100 బిలియన్లు. కొన్నిసార్లు 150 బిలియన్లు, కొన్నిసార్లు 200 బిలియన్లు, ఇప్పుడు భారతదేశం 400 బిలియన్ డాలర్ల విలువ ఉండే ఎగుమతుల లక్ష్యాన్ని చేరుకుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్‌లో తయారయ్యే వస్తువులకు డిమాండ్ పెరుగుతోందని దీని అర్థం. భారతదేశ సరఫరా గొలుసు రోజురోజుకు బలపడుతుందని కూడా దీని అర్థం. ఇందులో చాలా పెద్ద సందేశం కూడా ఉంది. కలల కంటే సంకల్పాలు పెద్దవి అయినప్పుడు దేశం గొప్ప అడుగులు వేస్తుంది. సంకల్పాల కోసం అహోరాత్రులు చిత్తశుద్ధితో కృషి చేసినప్పుడు ఆ సంకల్పాలు కూడా సాకారమవుతాయి. చూడండి.. వ్యక్తుల జీవితాల్లో కూడా అదే జరుగుతుంది. కలలకంటే సంకల్పాలు, ప్రయత్నాలు పెద్దవిగా మారినప్పుడు విజయం దానంతటదే వస్తుంది.భారతదేశం 400 బిలియన్ డాలర్ విలువ గల వస్తురూప ఎగుమతుల మహత్త్వాకాంక్షభరితలక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యాన్ని సాధించినందుకు రైతుల కు, నేత శ్రమికుల కు,ఎమ్ఎస్ఎమ్ఇ లకు, తయారీదారు సంస్థల కు, ఎగుమతిదారు సంస్థల కు అభినందనలు తెలిపినప్రధాన మంత్రి
March 23rd, 09:58 am
భారతదేశం 400 బిలియన్ డాలర్ విలువ గల వస్తురూప ఎగుమతుల మహత్త్వాకాంక్షభరిత లక్ష్యాన్ని అనుకొన్న కాలం కంటే 9 రోజుల ముందుగానే సాధించడం తో రైతుల ను, నేత శ్రమికుల ను, ఎమ్ఎస్ఎమ్ఇ లను, తయారీదారు సంస్థల ను, ఎగుమతిదారు సంస్థల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.Our aim is to build a $5 trillion economy: PM Modi
July 06th, 11:31 am
Prime Minister Narendra Modi addressed a large gathering of party workers while launching a massive membership campaign in Varanasi, Uttar Pradesh today.PM Modi addresses BJP workers in Varanasi, Uttar Pradesh
July 06th, 11:30 am
Prime Minister Narendra Modi addressed a large gathering of party workers while launching a massive membership campaign in Varanasi, Uttar Pradesh today.Infrastructure development under the BJP-led NDA grew at double speed and scale than before: PM Modi
May 09th, 02:51 pm
At a rally in Prayagraj, PM Modi took on the Congress for its corruption and said, “During Congress’ term, there was the Commonwealth scam, but during our tenure, the world witnessed the glory of Kumbh Mela at Prayagraj.” He further said that infrastructure development under the BJP-led NDA grew at double speed and scale than before.Since 2014, India has shown the world what it is capable of achieving with an efficient government at its helm: PM Modi
May 09th, 02:50 pm
At a rally in Azamgarh, PM Modi said, “Since 2014, India has shown the world what it is capable of achieving with an efficient government at its helm.” Slamming the Maha Milawat, Shri Modi added, “The ‘Mahamilawat’ of SP-BSP ruined the rich heritage and ethos of Uttar Pradesh and made the state a stage for promoting nepotism and enriching themselves.”PM Modi addresses rallies in Uttar Pradesh
May 09th, 02:49 pm
Addressing three massive rallies in Azamgarh, Jaunpur and Prayagraj in Uttar Pradesh today, PM Modi slammed the Congress-SP-BSP ‘Mahamilawat’ in U.P for destroying the state and betraying the people’s expectations time and again.'Nataka' in Karnataka is full of emotions and revenge: PM Modi
April 18th, 12:07 pm
At the rally in Bagalkot, PM Narendra Modi came down heavily on the 'Maha Milawati' gang. He said that there was drama going on in Karnataka and the people had been left in a state of despair. There is a a Nataka (drama) going on in Karnataka which is full of emotions and revenge.Only vote-bank politics matter for Congress and JD(S): PM Modi
April 18th, 12:06 pm
Addressing a massive public meeting in Karnataka's Chikodi, PM Narendra Modi slammed Congress and JD(S) for their vote-bank politics. PM Modi criticized them for not caring about welfare of the state. He said that the Maha Milawati gang had only one issue which was to abuse the 'Chowkidar'.Is Congress’ vote-bank in Bagalkot or in Balakot, asks PM Modi in Karnataka
April 18th, 12:05 pm
On his tour to the southern cities of Bagalkot and Chikodi to campaign for the Lok Sabha elections in Karnataka, Prime Minister Modi delivered a power-packed address to a massive rally of supporters today.Bihar’s politics has become ‘people-centric’ since NDA assumed power in the state and centre: PM Modi in Bhagalpur
April 11th, 10:31 am
Prime Minister Narendra Modi addressed a large public meeting in Bhagalpur, Bihar today.PM Modi addresses Public Meeting at Bhagalpur, Bihar
April 11th, 10:30 am
Prime Minister Narendra Modi addressed a large public meeting in Bhagalpur, Bihar today.కలబురగి లో, కాంచీపురం లో ప్రధాన అభివృద్ధి పథకాల ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
March 06th, 07:21 pm
కర్నాటక లోని కలబురగి లో మరియు తమిళ నాడు లోని కాంచీపురం లో ప్రధాన అభివృద్ధి పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు ప్రారంభించారు.PM Modi addresses public meeting in Kancheepuram, Tamil Nadu
March 06th, 04:30 pm
Prime Minister Narendra Modi addressed a massive public meeting in the city of Kancheepuram, Tamil Nadu today.ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పిఎం-ఎస్‌వైఎమ్) యోజన ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ మోదీ
March 05th, 11:30 am
ప్రధాన మంత్రి శ్రమ యోగి మాన్-ధన్ (పిఎం-ఎస్‌వైఎమ్) యోజన ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు గుజరాత్ లోని వస్త్రల్ లో ప్రారంభించారు. ఎంపిక చేసిన కొంత మంది లబ్దిదారుల కు పిఎం-ఎస్‌వైఎమ్ పెన్శన్ కార్డుల ను కూడా ఆయన ప్రదానం చేశారు. దేశ వ్యాప్తం గా మూడు లక్షల కామన్ సర్వీస్ సెంటర్ ల నుండి రెండు కోట్ల కు పైగా శ్రామికులు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ఈ ప్రారంభ కార్యక్రమాన్ని చూశారు.Swadeshi was a weapon in the freedom movement, today handloom has become a huge weapon to fight poverty: PM Modi
January 30th, 04:30 pm
PM Modi dedicated the National Salt Satyagraha Memorial to the nation in Dandi, Gujarat. PM Modi while addressing the programme, remembered Gandhi Ji’s invaluable contributions and said, “Bapu knew the value of salt. He opposed the British to make salt costly.” The PM also spoke about Mahatma Gandhi’s focus on cleanliness and said, “Gandhi Ji chose cleanliness over freedom. We are marching ahead on the path shown by Bapu.”జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని గుజరాత్ లోని దండి లో దేశ ప్రజల కు అంకితం చేసిన ప్రధాన మంత్రి
January 30th, 04:30 pm
నేడు మహాత్మ గాంధీ వర్ధంతి సందర్భం గా జాతీయ ఉప్పు సత్యాగ్రహ స్మారకాన్ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుజరాత్ లోని నవ్సారీ జిల్లా లో గల దండి లో దేశ ప్రజల కు అంకితం చేశారు.Government is committed to empowering MSMEs: PM at One District, One Product Summit in Varanasi
December 29th, 05:10 pm
PM Modi dedicated the campus of the International Rice Research Institute, at Varanasi, to the nation. The PM also launched various development projects in Varanasi which would add to the region's prosperity. Speaking about the State government's 'One District, One Product' initiative, the PM termed it to be an extension of the 'Make in India' initiative which would hugely benefit the small and medium scale industries.వారణాశిలో ప్రధానమంత్రి : ఐ.ఆర్.ఆర్.ఐ క్యాంపస్ జాతికి అంకితం
December 29th, 05:00 pm
ఈ సందర్భంగా ఆయన వారణాశిలో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ ధాన్యం పరిశోధనా సంస్థ క్యాంపస్‌ను జాతికి అంకితం చేశారు. ఇందుకు సంబంధించిన పలు ప్రయోగశాలలను ప్రధానమంత్రి పరిశీలించారు.వారణాసి త్వరలోనే తూర్పు కు ద్వారం కానుందని తెలిపిన ప్రధాని మోదీ
September 18th, 12:31 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వారణాసిలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు పునాది రాయి వేషామృ మరియు ప్రారంభించారు. గత నాలుగు సంవత్సరాలలో, వారణాసి సాటిలేని పురోగతి సాధించిందని ప్రజా సమావేశంలో ప్రసంగిస్తూ ప్రధాని మోదీ అన్నారు. అభివృద్ధి ప్రాజెక్టుల గురించి ప్రధాని సుదీర్ఘంగా మాట్లాడారు, ఈ చర్యలు కాశీలో ప్రజల జీవితాలను మరింత మెరుగుపరుస్తాయని తెలిపారు. కొత్త కాశీ మరియు న్యూ ఇండియాని సృష్టించడంలో ఉద్యమంలో చేరడానికి ఆయన ప్రజలను కోరారు.