ఉమ్మడి వాస్తవ పత్రం: సమగ్ర, ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్య విస్తరణను కొనసాగించనున్న అమెరికా, ఇండియా
September 22nd, 12:00 pm
అమెరికా, భారత సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం 21వ శతాబ్దపు కీలక భాగస్వామ్యమని, ఇది ప్రపంచ శ్రేయస్సుకు ఉపయోగపడే అద్భుత అజెండాను నిశ్చయాత్మకంగా ముందుకు తెస్తున్నదని అమెరికా అధ్యక్షుడు జోసెఫ్ ఆర్ బైడెన్, భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు పునరుద్ఘాటించారు.అమెరికాలోని ప్రముఖ వృత్తినిపుణులతో ప్రధాని ముఖాముఖి
June 24th, 07:28 am
ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ జూన్ 23 న వాషింగ్టన్ డీసీ లోని జాన్ ఎఫ్ కెన్నడీ సెంటర్ లో అమెరికా వృత్తినిపుణులతో భేటీ జరిపి వారితో సంభాషించారు. అమెరికా-భారత వ్యూహాత్మక భాగస్వామ్య వేదిక ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో అమెరికా మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా పాల్గొన్నారు.భారతదేశం- ఆస్ట్రేలియా వర్చువల్ సమిట్
March 17th, 08:30 pm
ఆస్ట్రేలియా రెండో వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. 2020వ సంవత్సరం లో జూన్ 4వ తేదీ నాడు జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఒకటో వర్చువల్ సమిట్ లో ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం గా ఉన్నతీకరించిన పరిణామాని కి తరువాయి గా ఈ శిఖర సమ్మేళనం చోటు చేసుకోనుంది.జపాన్ ప్రధాని యోషిహిడే సుగాతో ఫలవంతమైన చర్చలు జరిపిన ప్రధాని మోదీ
September 24th, 03:45 am
వాషింగ్టన్ డిసిలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ మరియు జపాన్ ప్రధాని యోషిహిడే సుగాల మధ్య ఫలవంతమైన సమావేశం జరిగింది. వాణిజ్యం మరియు సాంస్కృతిక సంబంధాలకు మరింత ఊపునిచ్చే మార్గాలతో సహా అనేక అంశాలపై ఇరువురు నాయకులు చర్చలు జరిపారు.యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు శ్రేష్ఠురాలు కమలా హారిస్ గారి తో తన సమావేశం లో ప్రధాన మంత్రి ప్రారంభిక వ్యాఖ్యలు
September 24th, 02:15 am
అన్నింటికంటే ముందు, నాకు మరియు నా ప్రతినిధి వర్గాని కి ఆత్మీయ స్వాగతం పలికినందుకు నేను మీకు హృదయపూర్వక కృతజ్ఞత ను వ్యక్తం చేయదలచాను. కొన్ని నెలల క్రితం మీ తో టెలిఫోన్ ద్వారా విపులమైన, చాలా ఆత్మీయత నిండిన, ఎంతో స్వాభావికమైన పద్ధతి లో మీతో చర్చ ను జరిపేందుకు నాకు అవకాశం దొరికింది. మరి ఆ ఘటన నాకు ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోతుంది. దీనికి గాను మీకు చాలా ధన్యవాదాలు. అది, ఎక్స్ లన్సి, మీకు గుర్తు ఉండే ఉంటుంది.. అప్పట్లో ఎంతో క్లిష్టమైన కాలం. భారతదేశం కోవిడ్-19 మహమ్మారి తాలూకు సెకండ్ వేవ్ తో బాగా బాధ కు గురైంది. అది పెద్ద సంకటం గా ఉండింది. కానీ ఆ సమయం లో ఏ విధమైన ఆత్మీయత తో మీరు భారతదేశం గురించి ఆలోచించారో, ఎలాంటి మాటల ను వ్యక్తం చేశారో, మరి ఏ తీరు న సాయం చేయడానికి చేతి ని చాచారో..దానికి గాను నేను మళ్లీ ఒక సారి హృదయ పూర్వకం గా మీకు కృతజ్ఞతలు వ్యక్తం చేస్తున్నాను. మీరు ఒక సిసలైన నేస్తం లాగా ఎంతో సానుభూతిపూర్ణమైన సహకార సందేశాన్ని అందించారు. ఆ కాలం లో యుఎస్ ప్రభుత్వం, యుఎస్ కార్పొరేట్ సెక్టర్, ప్రవాసీ భారతీయులు.. అందరు కలసి.. భారతదేశాని కి సాయపడేందుకు ఒక్కటై ముందంజ వేశారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి, మరియు యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ కు మధ్య జరిగిన సమావేశం
September 24th, 02:14 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ను సందర్శించిన కాలం లో 2021 సెప్టెంబర్ 23 న వాశింగ్ టన్ డిసి లో యుఎస్ఎ ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ గారి తో సమావేశమయ్యారు.ప్రధానమంత్రి వాషింగ్ టన్ డి.సి. కి చేరుకొన్న సందర్భం లో పత్రికా ప్రకటన
September 23rd, 05:44 am
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అధ్యక్షుడు మాన్య శ్రీ జో బైడెన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ యుఎస్ఎ సందర్శన కై వాషింగ్ టన్ డి.సి. (2021, సెప్టెంబర్ 22 న స్థానిక సమయం) కి విచ్చేశారు.Prime Minister's video conference with the Heads of Indian Missions
March 30th, 07:32 pm
Prime Minister Shri Narendra Modi held a videoconference with the Heads of all of India’s Embassies and High Commissions worldwide at 1700 hrs today. This conference—the first such event for Indian Missions worldwide—was convened to discuss responses to the global COVID-19 pandemic.Social Media Corner 27 June 2017
June 27th, 08:18 pm
Your daily dose of governance updates from Social Media. Your tweets on governance get featured here daily. Keep reading and sharing!మీకు వైట్ హౌస్లో నిజమైన స్నేహితుడు ఉన్నాడు: ప్రధాని మోదీ తో అధ్యక్షుడు ట్రంప్
June 27th, 03:33 am
నేడు మీడియాతో మాట్లాడుతూ, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ వైట్ హౌస్లోభారతదేశానికి నిజమైన స్నేహితుడు ఉన్నాడని అన్నారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య నాయకుడిని ఆహ్వానించడం ఎంతో గౌరవమని, ఈ సమావేశం రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలపరుస్తుందని, అధ్యక్షుడు ట్రంప్ భారత ప్రజల సంస్కృతి, వారసత్వం మరియు సాంప్రదాయాలు కూడా ప్రశంసించారు. భారతదేశం మరియు అమెరికా ఎల్లప్పుడూ స్నేహం మరియు గౌరవం లో కలిసి ఉంతాయి, అని అమెరికా అధ్యక్షుడు నొక్కిచెప్పారు.అమెరికాను ఒక విలువైన భాగస్వామిగా చూస్తాము: ప్రధాని మోదీ
June 27th, 03:22 am
అమెరికా అధ్యక్షునితో కలిసి సంయుక్తంగా ప్రధాని నరేంద్ర మ్న్మోదీ మాట్లాడుతూ, మా ప్రధాన కార్యక్రమాలలో యుఎస్ఎ ఒక విలువైన భాగస్వామిగా ఉంది అన్నారు. వాణిజ్యం,వ్యాపారం, పెట్టుబడులు, సాంకేతిక పరిజ్ఞానం, ఆవిష్కరణ, విజ్ఞాన ఆర్థిక వ్యవస్థ భారత్-అమెరికా సహకారం కీలకమైన ప్రాంతాలుగా వున్నాయని ప్రధాని అన్నారు.అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను కలిసిన ప్రధాని మోదీ, వైట్ హౌస్లో కీలకమైన చర్చలు జరిపారు
June 27th, 01:23 am
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేడు అమెరికా అధ్యక్షుడు, డోనాల్డ్ ట్రంప్ ను కలుసుకున్నారు. ఇరువురు నాయకులు ద్వైపాక్షిక మరియు అంతర్జాతీయ సమస్యలపై విస్తృత స్థాయిలో చర్చించారు. ప్రధానమంత్రి మోదీ మీడియాకు క్లుప్తమైన వివరణ ఇచ్చారు. ప్రధాని మోదీ, తనకు ప్రెసిడెంట్ ట్రంప్ మరియు ప్రథమ మహిళ అందించిన సాదరస్వాగతానికి ధన్యవాదాలు తెలిపారు.అమెరికాలో ప్రధాని మోదీ సమావేశాలు
June 26th, 09:07 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జేమ్స్ మాటిస్ ను కలుసుకుని రక్షణ భాగస్వామ్యాన్ని పెంచడానికి చర్చలు జరిపారు. తరువాత, స్టేట్ సెక్రటరీ రెక్స్ తిల్సెర్ ను కూడా ప్రధాని కలుసుకుని ఇండో-అమెరికా సంబంధాన్ని బలోపేతం చేయడానికి విస్తృతమైన అంశాలపై చర్చలు జరిపారు.టెక్నాలజీని నడిపించే పరిపాలన ద్వారా మేము ఆధునిక భారతదేశాన్ని సృష్టిస్తున్నాము: ప్రధాని మోదీ
June 25th, 11:43 pm
భారతదేశ ప్రగతికోసం చేసే కృషిలో భాగస్వాములు కావడానికి ఎంతో కొంత కృషి చేయాలనే సామాన్య ప్రజల ఆకాంక్షకు ఇది అద్దంపడుతోంది. ప్రజలు భారీ స్థాయిలో తమ సబ్సిడీని వదులుకోవడం వల్ల మిగిలిపోయే డబ్బును మేం ఖజానాలో దాచలేదు.వాషింగ్టన్ డిసి లో భారతీయ కమ్యూనిటీతో ముచ్చటించిన ప్రధాని మోదీ
June 25th, 11:42 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వాషింగ్టన్ డిసిలో భారతీయ కమ్యూనిటీతో ముచ్చటిస్తూ భారతదేశంలో శుభవార్త ఉన్నప్పుడల్లా ఇక్కడ భారత సంతతి సంతోషించిందని, భారత్ కొత్త ఎత్తులకు చేరాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు భారతీయ సమాజం పోషించిన పాత్రను మెచ్చుకున్నారు.ప్రముఖ అమెరికన్ కంపెనీల సిఈఓలతో రౌండ్టేబుల్ సమావేశంలో పాల్గొన్న ప్రధానమంత్రి
June 25th, 09:47 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రముఖ అమెరికన్ కంపెనీల సిఈఓలతో చర్చలు జరిపారు. సమావేశంలో, ప్రధానమంత్రి మాట్లాడుతూ, భారత ప్రభుత్వం కనీస ప్రభుత్వం, గరిష్ట పరిపాలనపై దృష్టి కేంద్రీకరించిందని తెలిపారు. జిఎస్టి గురించి మాట్లాడి, భారతదేశంలో అవకాశాలను అన్వేషించడానికి అమెరికన్ పెట్టుబడిదారులను ఆయన కోరారు.PM Modi arrives to a warm welcome in Washington DC
June 25th, 07:55 am
Prime Minister Narendra Modi arrived in Washington DC marking the start of second leg of his three nation tour. The PM would meet the US President Mr. Donald J Trump, hold talks with American CEOs and interact with Indian community during the visit.వాషింగ్టన్ డిసిలో ప్రధాని ప్రసంగానికి కోసం మీ ఆలోచనలు మరియు సలహాలను ఇప్పుడు పంచుకోండి!
June 23rd, 02:42 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూన్ 25, 26 తేదీల్లో అమెరికాను సందర్శించనున్నారు. జూన్ 26 న శ్రీ నరేందర్ మోదీ వాషింగ్టన్ డిసిలో భారత సంతతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. మీరు ప్రధాని ప్రసంగం కోసం ఏవైనా సలహాలు ఉంటే, వాటిని క్రింద వ్యాఖ్యల విభాగంలో పంచుకోండి. ప్రధాని తన ప్రసంగంలో మీ ఆలోచనలను కూడా ప్రస్తావించవచ్చు.A strong India-U.S. partnership can anchor peace, prosperity & stability across the world: PM Modi
June 08th, 09:40 pm
Prime Minister's Keynote Speech at 41st AGM of US India Business Council (USIBC)
June 08th, 05:39 am