బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు ప్రారంభ ప్లీనరీలో ప్రధాన మంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 05:22 pm
16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సును అద్భుతంగా నిర్వహిస్తున్న్నందుకు అధ్యక్షుడు పుతిన్ కు అభినందనలు.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు ముగింపు ప్లీనరీలో ప్రధానమంత్రి ప్రసంగానికి తెలుగు అనువాదం
October 23rd, 03:25 pm
ఈ రోజు సమావేశాన్ని అద్భుతంగా నిర్వహించినందుకు అధ్యక్షుడు పుతిన్ కు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సులో పాల్గొన్న ప్రధానమంత్రి
October 23rd, 03:10 pm
బహుళవాదాన్ని బలోపేతం చేయడం, ఉగ్రవాదాన్ని ఎదుర్కొనడం, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించడం, స్థిరమైన అభివృద్ధిని కొనసాగించడం, అభివృద్ధి చెందుతున్న (గ్లోబల్ సౌత్) దేశాల ఆందోళనలపై దృష్టి పెట్టడం వంటి అంశాలపై బ్రిక్స్ నేతలు ఫలవంతమైన చర్చలు జరిపారు. కొత్తగా చేరిన 13 బ్రిక్స్ భాగస్వామ్య దేశాలకు నేతలు స్వాగతం పలికారు.రష్యా అధ్యక్షునితో ప్రధానమంత్రి భేటీ
October 22nd, 10:42 pm
కజాన్‌లో జరుగుతున్న బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సమావేశమయ్యారు. ఈ ఏడాది వారిరువురూ సమావేశం కావడం ఇది రెండోసారి. ఈ ఏడాది జూలైలో 22వ వార్షిక శిఖరాగ్ర సదస్సు సందర్భంగా నాయకులిద్దరూ ఒకసారి సమావేశమయ్యారు.రష్యా అధ్యక్షునితో ద్వైపాక్షిక సమావేశం లో ప్రధానమంత్రి తొలి పలుకులు (అక్టోబర్ 22, 2024)
October 22nd, 07:39 pm
మీ స్నేహం, సాదర స్వాగతం, ఆతిథ్యం అందించిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం కోసం అందమైన కజాన్ నగరాన్ని సందర్శించినందుకు సంతోషిస్తున్నాను. ఈ నగరంతో భారతదేశానికి చారిత్రక సంబంధాలు ఉన్నాయి. కజాన్ నగరంలో నూతన రాయబార కార్యాలయాన్ని ప్రారంభించడం వల్ల ఆ సంబంధాలు మరింత బలోపేతం అవుతాయి.PM Modi arrives in Kazan, Russia
October 22nd, 01:00 pm
PM Modi arrived in Kazan, Russia. During the visit, the PM will participate in the BRICS Summit. He will also be meeting several world leaders during the visit.బ్రిక్స్ సదస్సు కోసం రష్యా వెళ్లే ముందు ప్రధాని చేసిన ప్రకటన
October 22nd, 07:36 am
బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ తనను ఆహ్వానించారని, ఈ రోజు నేను రెండు రోజుల పర్యటన నిమిత్తం కజాన్‌కు బయలుదేరుతున్నాను.అధ్యక్షుడు శ్రీ పుతిన్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 27th, 03:25 pm
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు శ్రీ వ్లాదిమిర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు టెలిఫోన్ లో మాట్లాడారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రష్యా కు ఆధికారిక పర్యటన జరిపిన సందర్భంలో ఒనగూరిన ఫలితాల పట్టిక
July 09th, 09:59 pm
రష్యా దూర ప్రాచ్య ప్రాంతం లో వాణిజ్యం, ఆర్థికం, పెట్టుబడి రంగాలలో 2024 నుంచి 2029 మధ్య కాలానికి భారత్-రష్యా సహకార కార్యక్రమం; రష్యన్ ఫెడరేషన్ లోని ఆర్కిటిక్ ప్రాంతంలో సహకారానికి సంబంధించిన సూత్రాలు.Joint Statement following the 22nd India-Russia Annual Summit
July 09th, 09:54 pm
Prime Minister of the Republic of India Shri Narendra Modi paid an official visit to the Russian Federation on July 8-9, 2024 at the invitation of President of the Russian Federation H.E. Mr. Vladimir Putin for the 22nd India – Russia Annual Summit.2030 వరకు భారత, రష్యా మధ్య ఆర్థిక సహకారంలో వ్యూహాత్మక రంగాల అభివృద్ధిపై ఉభయ దేశాల నాయకుల ఉమ్మడి ప్రకటన
July 09th, 09:49 pm
మాస్కోలో 2024 జూలై 8, 9 తేదీల్లో భారత, రష్యా దేశాల మధ్య జరిగిన 22వ వార్షిక ద్వైపాక్షిక సదస్సులో భాగంగా రష్యా అధ్యక్షుడు మాననీయ వ్లాదిమిర్ పుతిన్; భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్య పరస్పర గౌరవం, సమానత్వ సిద్ధాంతాలకు లోబడి ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. ఆ సిద్ధాంతాలకు కట్టుబడుతూనే ద్వైపాక్షిక సహకారం; రష్యా-ఇండియా ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యం, అమలులో ఎదురవుతున్నసమస్యలపై నాయకులు పరస్పరం అభిప్రాయాలు తెలియచేసుకున్నారు. ఉభయ దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించుకుంటూనే పరస్పర, దీర్ఘకాలిక ప్రయోజనం ప్రాతిపదికన భారత-రష్యా వాణిజ్య, ఆర్థిక సహకారాన్ని మరింత లోతుగా పాదుకునేలా చేయాలని వారు అంగీకారానికి వచ్చారు. వస్తు, సేవల వాణిజ్యంలో బలమైన వృద్ధి చోటు చేసుకుంటుండడంతో పాటు 2030 నాటికి వాణిజ్య పరిమాణం మరింతగా పెరిగేందుకు అవకాశం కల్పించాలన్న ఆకాంక్ష ఉభయులు ప్రకటించారు.రష్యా లో అత్యున్నత జాతీయ పురస్కారాన్ని అందుకొన్న ప్రధాన మంత్రి
July 09th, 08:12 pm
రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు, శ్రేష్ఠుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ క్రెమ్లిన్ లోని సెంట్ ఆండ్రూ హాల్ లో ఒక ప్రత్యేక కార్యక్రమం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి రష్యా అత్యున్నత జాతీయ పురస్కారం ‘‘ది ఆర్డర్ ఆఫ్ సెంట్ ఆండ్రూ ది అపోసల్’’ను ప్రదానం చేశారు. భారతదేశం-రష్యా సంబంధాలను పెంపొందింపచేయడంలో శ్రీ నరేంద్ర మోదీ అందించిన సేవలకు గాను ఈ పురస్కారంతో ఆయనకు సత్కరించడం జరిగింది. ఈ పురస్కారాన్ని 2019లో ప్రకటించారు.విడిఎన్‌కెహెచ్ లోని రోసాటమ్ మండపాన్ని సందర్శించిన ప్రధాన మంత్రి
July 09th, 04:18 pm
రష్యా అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తన వెంట రాగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున మాస్కో లోని విడిఎన్‌కెహెచ్ లో అఖిల రష్యా ప్రదర్శన కేంద్రాన్ని సందర్శించారు.భారతదేశం, రష్యా ల 22వ వార్షికశిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడానికి మాస్కో కు చేరుకొన్న ప్రధాన మంత్రి
July 08th, 05:20 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజున ఆధికారిక పర్యటన నిమిత్తం మాస్కో కు చేరుకొన్నారు. వనుకోవో-II విమానాశ్రయానికి ప్రధాన మంత్రి చేరుకోవడంతోనే రష్యన్ ఫెడరేషన్ ప్రథమ ఉప ప్రధాని శ్రీ డెనిస్ మంటురోవ్ ఆయన కు స్వాగతం పలికారు. ఈ సందర్బంగా ప్రధాన మంత్రికి సంప్రదాయబద్ధ స్వాగతం లభించింది.రష్యన్ ఫెడరేషన్, ఆస్ట్రియా రిపబ్లిక్ ఆధికారిక పర్యటనకు బయలుదేరే ముందు గౌరవనీయ ప్రధాన మంత్రి జారీ చేసిన ప్రకటన
July 08th, 09:49 am
రష్యన్ ఫెడరేషన్ లో.. 22వ వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొనడంతో పాటు ఆస్ట్రియా రిపబ్లిక్ లో మొదటిసారి పర్యటించడానికి గాను మూడు రోజుల అధికారిక పర్యటనకు బయలుదేరుతున్నాను.రష్యన్ ఫెడరేషన్.. రిపబ్లిక్ ఆఫ్ ఆస్ట్రియాలలో (2024 జూలై 08-10 మధ్య) ప్రధాని పర్యటన
July 04th, 05:00 pm
ఈ మేరకు రష్యా సమాఖ్య అధ్యక్షుడు గౌరవనీయ వ్లాదిమిర్ పుతిన్ ఆహ్వానొం మేరకు 2024 జూన్ 8,9 తేదీల్లో ప్రధానమంత్రి మాస్కో సందర్శిస్తారు. ఈ సందర్భంగా వ్లాదిమిర్ పుతిన్ అధ్యక్షతన సాగే 22వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో పాల్గొంటారు. ఇందులో భాగంగా దేశాధినేతలిద్దరూ రెండు దేశాల మధ్యగల బహుముఖ సంబంధాలను సమీక్షిస్తారు. అలాగే పరస్పర ప్రయోజనంగల సమకాలీన ప్రాంతీయ-అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలను పంచుకుంటారు.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మళ్లీ ఎన్నిక అయినసందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన అధ్యక్షుడు శ్రీ పుతిన్
June 05th, 08:01 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తో రశ్యన్ ఫెడరేశన్ యొక్క అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.అధ్యక్షుడు శ్రీ పుతిన్ కు, ఆయన తిరిగి ఎన్నికైనందుకుఅభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
March 20th, 03:32 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ రశ్యన్ ఫెడరేశన్ యొక్క అధ్యక్షుడు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ఈ రోజు న టెలిఫోన్ లో మాట్లాడారు.రశ్యన్ ఫెడరేశన్ కు అధ్యక్షుని గా శ్రీ వ్లాదిమీర్ పుతిన్ మళ్ళీఎన్నికైన సందర్భం లో ఆయన కు అభినందనల ను తెలిపిన ప్రధాన మంత్రి
March 18th, 06:53 pm
శ్రీ వ్లాదిమీర్ పుతిన్ రశ్యన్ ఫెడరేశన్ కు అధ్యక్షుని గా తిరిగి ఎన్నిక అయిన సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు అభినందనల ను తెలియ జేశారు. భారతదేశాని కి మరియు రశ్యా కు మధ్య కాల పరీక్ష కు తట్టుకొని నిలచిన విశిష్టమైనటువంటి మరియు విశేషాధికారాల తో కూడినటువంటి వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత గా బలపడేటట్లుగా రాబోయే కాలాల్లో కలసి కృషి చేయడం ఎంతైనా అవసరం అని ప్రధాన మంత్రి స్పష్టం చేశారు.ప్రెసిడెంట్ శ్రీ పుతిన్ తో మాట్లాడిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ
January 15th, 06:39 pm
రశ్యన్ ఫెడరేశన్ యొక్క ప్రెసిడెంటు శ్రీ వ్లాదిమీర్ పుతిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ టెలిఫోన్ ద్వారా ఈ రోజు న సంభాషించారు.