విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శుభాకాంక్షలు
September 17th, 09:07 am
విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాభినందనలను తెలియజేశారు. నిర్మాణ రంగం తోను, సృజనాత్మక రంగం తోను ముడిపడ్డ నిపుణులకు, కష్టించి పనిచేసే సృజనశీలురు అందరికీ నేను నమస్కరిస్తున్నాను అని ఆయన అన్నారు. స్వయంసమృద్ధియుక్త భారతదేశాన్ని, ‘వికసిత్ భారత్’ను నిర్మించుదాం అనే సంకల్పాన్ని సాధించుకోవడంలో వారు అందించే తోడ్పాటు సాటిలేనిది కాగలదన్న విశ్వాసాన్ని శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.విశ్వకర్మ జయంతిసందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రణామాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి
September 17th, 08:41 pm
విశ్వకర్మ జయంతి సందర్భం లో భగవాన్ విశ్వకర్మ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రణామాన్ని ఆచరించారు.యశోభూమిని జాతికి అంకితం చేసి, పిఎం విశ్వకర్మ పథకం ప్రారంభించిన సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం పూర్తి పాఠం
September 17th, 06:08 pm
నేడు భగవాన్ విశ్వకర్మ జయంతి మహోత్సవం. మన సాంప్రదాయిక కళాకారులు, హస్తకళాకారులకు ఈ రోజు అంకితం. విశ్వకర్మ జయంతి సందర్భంగా దేశవాసులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను. దేశవ్యాప్తంగా లక్షలాది మంది విశ్వకర్మ మిత్రులతో కూడా ఈ సందర్భంగా అనుసంధానం అయ్యే అవకాశం నాకు కలిగింది. కొద్ది సమయం క్రితమే నేను విశ్వకర్మ సోదరసోదరీమణులతో నేను సంభాషించాను. వారితో సంభాషిస్తూ ఉండడం వల్లనే నేను ఈ కార్యక్రమానికి ఆలస్యంగా వచ్చాను. ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రదర్శన చాలా అద్భుతమైనది, అది వదిలి వెళ్లాలని నేను భావించలేకపోయాను. దాన్ని సందర్శించాలని నేను మీ అందరినీ కూడా కోరుతున్నాను. ఈ ప్రదర్శన మరో రెండు మూడు రోజులుంటుందని నాకు చెప్పారు. ప్రదర్శనను సందర్శించాలని నేను ఢిల్లీ ప్రజలను కూడా ప్రత్యేకంగా కోరుతున్నాను.న్యూఢిల్లీలో భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితమిచ్చిన ప్రధానమంత్రి
September 17th, 12:15 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ న్యూఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ‘భారత అంతర్జాతీయ సదస్సులు-ప్రదర్శనల కేంద్రం’ (ఐసిఇసి) ‘యశోభూమి’ తొలిదశను జాతికి అంకితం చేశారు. ఈ కేంద్రంలో అద్భుతమైన సదస్సుల వేదిక, బహుళ ప్రదర్శనశాలలు, ఇతర అధునాతన సౌకర్యాలున్నాయి. మరోవైపు విశ్వకర్మ జయంతి సందర్భంగా సంప్రదాయ వృత్తి నిపుణులు, హస్తకళాకారుల కోసం ‘ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం’ కూడా ప్రధాని చేతులమీదుగా ప్రారంభమైంది. అలాగే ‘పీఎం విశ్వకర్మ’ లోగో, నినాదం, పోర్టల్‌ను కూడా ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రత్యేక స్టాంపుల ఫలకం, ఉపకరణసమూహ కరదీపికలతోపాటు వీడియోను కూడా విడుదల చేశారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా 18 మంది లబ్ధిదారులకు విశ్వకర్మ ధ్రువీకరణ పత్రాలను అందజేశారు.విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
September 17th, 09:27 am
విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అంకితభావం, ప్రతిభ, కృషితో సమాజంలో నవ్యావిష్కరణలను ముందుకు తీసుకెళ్తున్న హస్తకళాకారులు, సృష్టికర్తలందరికీ ఆయన అభివాదం చేశారు.విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు సాంప్రదాయక చేతివృత్తుల వారు మరియుశిల్పకారుల కోసం ‘పిఎమ్ విశ్వకర్మ’ ను ప్రారంభించనున్న ప్రధాన మంత్రి
September 15th, 12:36 pm
విశ్వకర్మ జయంతి సందర్భం లో 2023 సెప్టెంబర్ 17 వ తేదీ నాడు ఉదయం సుమారు 11 గంటల కు న్యూ ఢిల్లీ లోని ద్వారక లో గల ఇండియా ఇంటర్ నేశనల్ కన్ వెన్శన్ ఎండ్ ఎక్స్ పో సెంటర్ లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘పిఎమ్ విశ్వకర్మ’ అనే పేరు తో ఒక క్రొత్త పథకాన్ని ప్రారంభించనున్నారు.దివ్యాంగుల కోసం సౌలభ్య భారతం దిశగా కృషి చేస్తున్నాం: ప్రధాని నరేంద్ర మోదీ
August 15th, 05:01 pm
భారత 77వ స్వాతంత్ర్య దినోత్సవం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ ఎర్రకోట బురుజుల నుంచి ప్రసంగించారు. ఈ సందర్భంగా- వచ్చేనెల విశ్వకర్మ జయంతి నాడు 'విశ్వకర్మ యోజన'కు శ్రీకారం చుడతామని ఆయన ప్రకటించారు. ఈ పథకం సంప్రదాయ వృత్తి నైపుణ్యం గల వారి కోసం ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. హస్త కౌశలంతోపాటు పరికరాలను ఉపయోగించి పనిచేసే ఓబీసీ వర్గాలవారు ఈ పథకం కింద ప్రయోజనం పొందుతారు. వీరిలో వడ్రంగులు, స్వర్ణకారులు, రాతి పరికరాలు తయారు చేసేవారు, రజకులు, క్షురకులు తదితరులు ఉన్నారు. ఈ పథకం కింద లబ్ధి పొందిన వారు తమ కుటుంబాలకు ఆర్థికంగా ఎంతో చేయూత ఇవ్వగలరు. ఈ పథకం 13 నుంచి 15 వేల కోట్ల అంచనా వ్యయంతో ప్రారంభమవుతుందని ప్రధాని వెల్లడించారు.శారీరక మరియు మానసిక ఆరోగ్యానికి యోగా చాలా ప్రభావవంతంగా ఉంటుందని ప్రపంచం అంగీకరించింది: మన్ కీ బాత్ సందర్భంగా ప్రధాని మోదీ
September 25th, 11:00 am
ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. గడచిన కొద్ది రోజులుగా మన ధ్యాసను ఆకర్షిస్తున్న విషయం ఏంటంటే చీతా. చీతాలగురించి మాట్లాడమని చాలా సందేశాలొచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్ నుంచి ఆరూప్ కుమార్ గుప్తాగారు కావొచ్చు లేదంటే తెలంగాణ నుంచి ఎన్. రామచంద్ర రఘురామ్ గారు కావొచ్చు, గుజరాత్ నుంచి రాజన్ గారు కావొచ్చు లేదంటే ఢిల్లీనుంచి సుబ్రత్ గారు కావొచ్చు. దేశంలో నలుమూలలా చీతాలు తిరిగొచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నారు. 130 కోట్లమంది భారత వాసులు సంతోషంగా ఉన్నారు. చాలా గర్విస్తున్నారు. దీనికి కారణం భారతీయులకు ప్రకృతిమీద ఉన్న ప్రేమ. దీని గురించి అందరూ అడుగుతున్న కామన్ ప్రశ్న ఏంటంటే మోడీగారు మాకు చీతాలను చూసే అవకాశం ఎప్పుడు కలుగుతుంది? అని.విశ్వకర్మ జయంతి సందర్భంగా ఐటిఐ కౌశల్ దీక్షాంత్ సమరోహ్ లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం
September 17th, 04:54 pm
21 వ శ తాబ్దంలో ముందుకు సాగుతూ ఈ రోజు మ న దేశంలో ఒక కొత్త చ రిత్ర సృష్టించబడింది. తొలిసారిగా 9 లక్షల మందికి పైగా ఐటీఐల విద్యార్థులతో కౌశల్ దీక్షాంత్ సమారోహ్ నిర్వహించారు. వర్చువల్ మాధ్యమం ద్వారా 40 లక్షల మందికి పైగా విద్యార్థులు కూడా మాతో కనెక్ట్ అయ్యారు. మీ అందరికీ కౌశల్ దీక్షాంత్ సమారో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరియు ఈ రోజు కూడా చాలా పవిత్రమైన సందర్భం. ఈ రోజు విశ్వకర్మ జన్మదినం కూడా. నైపుణ్యాలతో సృజనాత్మక మార్గంలో మీ మొదటి అడుగు అయిన కౌశల్ దీక్షాంత్ సమరోహ్ విశ్వకర్మ జయంతి సందర్భంగా జరగడం ఎంత అద్భుతమైన యాదృచ్ఛికం! మీ ప్రారంభం ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో, భవిష్యత్తుకు మీ ప్రయాణం కూడా మరింత సృజనాత్మకంగా ఉంటుందని నేను ఆత్మవిశ్వాసంతో చెప్పగలను. మీకు, దేశప్రజలందరికీ విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు.విశ్వకర్మ జయంతి సందర్భంగా కౌశల్ దీక్షాంత్ సమారోహ్ ను ఉద్దేశించి వీడియో సందేశం ద్వారా ప్రసంగించిన ప్రధాన మంత్రి
September 17th, 03:39 pm
ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ లోని విద్యార్థుల ను ఉద్దేశించి మొట్ట మొదటి కౌశల్ దీక్షాంత్ సమారోహ్ లో వీడియో సందేశం ద్వారా ప్రmసంగించారు. సుమారు 40 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో చేరారు.మధ్యప్రదేశ్‌లోని షియోపూర్‌లో జరిగిన మహిళా స్వయం సహాయక బృందాల సదస్సులో ప్రధానమంత్రి ప్రసంగం
September 17th, 01:03 pm
మధ్యప్రదేశ్ గవర్నర్, శ్రీ మంగుభాయ్ పటేల్ గారు , మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ జి చౌహాన్, కేంద్ర మంత్రి మండలిలోని నా సహచరులు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ మంత్రులు, ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు, పెద్ద సంఖ్యలో వచ్చిన ఇతర ప్రముఖులు, ఈ రోజు ఈ కార్యక్రమానికి కేంద్ర బిందువు గా నిలుస్తూ, ఇంత పెద్ద సంఖ్యలో హాజరైన స్వయం సహాయక బృందాలతో సంబంధం ఉన్న తల్లులు, సోదరీమణులకు నా నమస్కారాలు.PM addresses Women Self Help Groups Conference in Karahal, Madhya Pradesh
September 17th, 01:00 pm
PM Modi participated in Self Help Group Sammelan organised at Sheopur, Madhya Pradesh. The PM highlighted that in the last 8 years, the government has taken numerous steps to empower the Self Help Groups. “Today more than 8 crore sisters across the country are associated with this campaign. Our goal is that at least one sister from every rural family should join this campaign”, PM Modi remarked.విశ్వకర్మ జయంతి సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు
September 17th, 10:27 am
విశ్వకర్మ జయంతి నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుత అమృత కాలంలో కర్తవ్య నిబద్ధత, నైపుణ్యాలే దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలవని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.భగవాన్విశ్వకర్మ జయంతి నాడు ప్రజల కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
September 17th, 12:25 pm
భగవాన్ విశ్వకర్మ జయంతి సందర్భం లో ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.విశ్వకర్మ జయంతి నాడు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి
September 17th, 11:47 am
విశ్వకర్మ జయంతి సందర్భం గా ప్రజల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.వారాణసీ లో బడి పిల్లల తో మాట్లాడిన ప్రధాన మంత్రి; అభివృద్ధి పనుల పరిశీలన
September 18th, 06:17 am
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన నియోజకవర్గమైన వారాణసీ లో బడి పిల్లల తో సమావేశమై, సుమారు తొంభై నిమిషాల పాటు వారి తో ఉన్నారు.నారూర్ గ్రామంలో యువ విద్యార్థులతో అద్భుతమైన సంభాషణ
September 17th, 06:54 pm
నారూర్ గ్రామంలో పాఠశాల విద్యార్థులు ప్రధాని నరేంద్ర మోదీకి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రధానమంత్రి విస్తృతమైన అంశాలపై యువతతో సన్నిహితమైన చర్చ నిర్వహించారు.సోషల్ మీడియా కార్నర్ 17 సెప్టెంబర్ 2017
September 17th, 07:33 pm
సామాజిక మీడియా నుండి రోజువారీ పాలన వివరాలు నవీకరించబడుతుంది. పాలనపై మీ ట్వీట్లు రోజువారీగా ఇక్కడ ప్రదర్శించబడతాయి. చదువుతూ మరియు షేర్ చేస్తూ ఉండండి!'ఏక్ భారత్,శ్రేష్ట భారత్' అనే కలను సర్దార్ పటేల్ చేసిన కృషి వల్లనే సాకారం చేసుకోగలిగాము: ప్రధాని మోదీ
September 17th, 12:26 pm
గుజరాత్ ధబయోలోని నేషనల్ ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియం కోసం ప్రధాని మోదీ పునాది రాయి వేశారు. బహిరంగ సభలో ప్రధాని మోదీ ప్రసంగిస్తూ, వలసవాదం పై బలమైన పోరాటం చేసిన గిరిజన వర్గాలకు చెందిన మన స్వాతంత్ర్య సమరయోధులను మేము గుర్తుంచుకున్నాము. అని అన్నారు.సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు అంకితం చేసిన ప్రధాన మంత్రి; జాతీయ ఆదివాసీ స్వాతంత్ర్య యోధుల సంగ్రహాలయ నిర్మాణానికి శంకుస్థాపన
September 17th, 12:25 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్దార్ సరోవర్ ఆనకట్ట ను దేశ ప్రజలకు ఈ రోజు అంకితం చేశారు. ఈ సందర్భంగా కేవాడియా లోని ఆనకట్ట వద్ద పూజలు, మంత్రోచ్చారణలు జరిగాయి. ఒక ఫలకాన్ని ప్రధాన మంత్రి ఆవిష్కరించారు.