BJP’s Sankalp Patra is a resolution letter for the development of the country: PM Modi in Alathur

April 15th, 11:30 am

Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at a public rally in Alathur town of Thrissur, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.

PM Modi addresses enthusiastic crowds at public meetings in Alathur and Attingal, Kerala

April 15th, 11:00 am

Ahead of the Lok Sabha Elections, 2024, PM Modi was garnered with love and admiration at public rallies in Alathur & Attingal, Kerala. The PM extended his best wishes on the occasion of Vishu and presented his transparent vision of Kerala to the audience. PM Modi offered a glimpse of BJP's Sankalp Patra, pledging advancement and prosperity to every corner of the nation.

తిరువనంతపురంలో వివిధ ప్రాజెక్టుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, అంకితం సందర్భంగా ప్రధాని ప్రసంగం

April 25th, 11:50 am

కేరళ గవర్నరు శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్, ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్ గారు, కేంద్ర మంత్రివర్గంలో నా సహాచరులు శ్రీ అశ్విని వైష్ణవ్ గారు, కేరళ ప్రభుత్వ మంత్రులు, స్థానిక ఎంపి శశి థరూర్ గారు, ఇతర ప్రముఖులు, కేరళకు చెందిన నా ప్రియమైన సోదరసోదరీమణులు. మలయాళ నూతన సంవత్సరం కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. విషు పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. మీ అందరికీ మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ ఉత్సాహభరిత వాతావరణంలో కేరళ అభివృద్ధి వేడుకల్లో పాల్గొనే అవకాశం నాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది. నేడు కేరళకు తొలి వందేభారత్ రైలు లభించింది. ఈ రోజు కొచ్చికి రైల్వేకు సంబంధించిన అనేక ప్రాజెక్టులతో పాటు వాటర్ మెట్రో రూపంలో కొత్త బహుమతి లభించింది. కనెక్టివిటీతో పాటు నేడు కేరళ అభివృద్ధికి సంబంధించిన పలు ప్రాజెక్టుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నింటికీ కేరళ ప్రజలకు అభినందనలు తెలిపారు.

కేరళలో తిరువనంతపురంలోని సెంట్రల్ స్టేడియంలోరూ.3200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన , ప్రారంభోత్సవాలుచేసిన ప్రధానమంత్రి

April 25th, 11:35 am

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు కేరళలోని తిరువనంతపురం సెంట్రల్ స్టేడియంలో రూ.3200 కోట్లకు పైగా విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు.

విషు వేడుకల సందర్భంగా ప్రజలకు ప్రధాని శుభాకాంక్షలు

April 15th, 09:09 am

విషు పర్వదినం నేపథ్యంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.

‘విషు’ పర్వదినం సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు

April 15th, 09:26 am

విషు సంవత్సరాది సందర్భంగా ఇవాళ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ- ముఖ్యంగా ప్రపంచమంతటాగల మలయాళీలకు శుభాకాంక్షలు తెలిపారు.

విశు సందర్భం లో శుభాకాంక్షలు తెలిపిన ప్ర‌ధాన మంత్రి

April 14th, 09:38 am

విశు పర్వదినం సందర్భం లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న మలయాళీల కు, కేరళ ప్రజల కు ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.

అనేక పండుగల సందర్భంగా దేశ వ్యాప్తంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

April 14th, 10:27 am

వివిధ పండుగల సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలను తెలియజేశారు.

PM greets the people on various festivals being celebrated across India

April 12th, 07:21 pm