ఉపాధి సమ్మేళనంలో 51,000 మందికిపైగా అభ్యర్థులకు నియామకపత్రాల పంపిణీ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 29th, 11:00 am
దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్న నా మంత్రిమండలి సహచరులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, దేశవ్యాప్తంగాగల యువ మిత్రులు, సోదరసోదరీమణులారా!రోజ్‌గార్ మేళాలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రసంగం
October 29th, 10:30 am
వివిధ ప్రభుత్వ విభాగాలు, కార్యాలయాల్లో నూతనంగా నియమితులైన 51 వేల మంది యువతకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించిన రోజ్‌గార్ మేళాలో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు నియామకపత్రాలు అందించారు. వారిని ఉద్దేశించి ప్రసంగించారు. యువతకు ఉద్యోగాలను కల్పించే అంశంలో ప్రధానమంత్రి కృతనిశ్చయాన్ని ఈ రోజ్‌గార్ మేళా తెలియజేస్తుంది. ఇది యువతకు తగిన అవకాశాలు కల్పించి జాతి నిర్మాణానికి సహకరిస్తుంది.గుజరాత్ అమ్రేలీలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగం
October 28th, 04:00 pm
వేదికపైనున్న గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవ్ వ్రత్ గారూ, గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర భాయ్ పటేల్, నా మంత్రివర్గ సహచరుడు శ్రీ సీ ఆర్ పాటిల్ గారూ, గుజరాత్ అక్కాచెల్లెళ్ళూ, అన్నదమ్ములూ, ముఖ్యంగా అమ్రేలీ సోదర సోదరీమణులారా..గుజరాత్‌లోని అమ్రేలీలో ₹4,900 కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభం... ప్రధానమంత్రి శ్రీ మోదీ శంకుస్థాపన
October 28th, 03:30 pm
ఈ సందర్భంగా ప్రసంగిస్తూ- దేశమంతటా ఉప్పొంగుతున్న దీపావళి, ధంతేరాస్ పండుగల స్ఫూర్తిని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ఈ పండుగలు మన సంస్కృతిని ఘనంగా చాటుతాయని, అలాగే ప్రగతి పురోగమన వేగానికీ అంతే ప్రాముఖ్యం ఉంటుందని గుర్తుచేశారు. వడోదరలో నేటి తన పర్యటనను ప్రస్తావిస్తూ- గుజరాత్ అంతటా చేపడుతున్న అనేక కీలక ప్రాజెక్టుల గురించి తాజా సమాచారాన్ని ప్రజలతో పంచుకున్నారు. వీటిలో భాగంగా భారత వైమానిక దళం కోసం దేశీయ విమానాల తయారీకి ఈ నగరంలో ఏర్పాటు చేసిన తొలి కర్మాగారాన్ని ఆయన ప్రారంభించారు. దీనికిముందు అమ్రేలీలో ‘భారతమాత’ సరోవరం ప్రారంభించడాన్ని గుర్తుచేస్తూ- జల సంరక్షణ కార్యక్రమాలు సహా రైల్వేలు, రహదారుల సంబంధిత అనేక భారీ ప్రాజెక్టులను ప్రారంభించామని, మరికొన్నిటికి శంకుస్థాపన చేశామని వివరించారు. ఈ ప్రాజెక్టుల ద్వారా సౌరాష్ట్ర, కచ్ ప్రాంతాల్లోని ప్రజల జీవన సౌలభ్యం మెరుగవుతుందని చెప్పారు. అంతేగాక స్థానిక రైతుల సౌభాగ్యానికి, ఈ ప్రాంతంలో ప్రగతి వేగం పుంజుకోవడానికి ఇవి దోహదం చేస్తాయన్నారు. మరోవైపు యువతకు సరికొత్త ఉపాధి అవకాశాలు అందివస్తాయన్నారు. ఈ అభివృద్ధి కార్యక్రమాలన్నిటిపై ప్రజానీకానికి అభినందనలు తెలిపారు.18వ ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు (ఏపీకే 2024)లో ప్రధాని ప్రసంగానికి తెలుగు అనువాదం
October 25th, 11:20 am
ఆసియా-పసిఫిక్ ప్రాంత జర్మనీ వాణిజ్య సదస్సు అధ్యక్షుడు డాక్టర్ బుష్,పోలాండ్ లోని వార్సా లో భారతీయ సమాజం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రసంగం
August 21st, 11:45 pm
ఇక్కడి దృశ్యం నిజంగా అద్భుతం... మీ ఉత్సాహం కూడా అమోఘం. నేను ఇక్కడ అడుగుపెట్టిన క్షణం నుండి, మీరు అలసిపోలేదు. మీరందరూ పోలాండ్‌లోని వివిధ భాషలు, మాండలికాలు, వివిధ ఆహారపు అలవాట్లున్న ప్రాంతాల నుంచి వచ్చారు. కానీ భారతీయతే మిమ్మల్ని ఒకటిగా కలిపింది. మీరు ఇక్కడ నాకు స్వాగతం పలికారు... మీరు చూపిన ఈ ఆదరణకు మీ అందరికీ, ముఖ్యంగా పోలాండ్ ప్రజలకు చాలా కృతజ్ఞతలు.వార్సాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
August 21st, 11:30 pm
ప్రధానమంత్రికి ప్రవాస భారతీయులు ఆత్మీయతతో, ఉత్సాహంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 45 ఏళ్ల తర్వాత భారత ప్రధానమంత్రి పోలండ్‌లో పర్యటిస్తున్నట్లు పేర్కొన్నారు. భారత్-పోలండ్ సంబంధాలను బలోపేతం చేసేందుకు పోలండ్ అధ్యక్షుడు ఆండ్రేజ్ దుడా, ప్రధానమంత్రి డోనాల్డ్ టస్క్ తో సమావేశానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ప్రజాస్వామ్యానికి భారత్ తల్లివంటిదని, పోలండ్‌తో భారతదేశపు విలువలను పంచుకోవడం వల్ల రెండు దేశాలు చేరువయ్యాయని అన్నారు.కుదిరిన ఒప్పందాలు: మలేషియా ప్రధాన మంత్రి హెచ్.ఇ శ్రీ అన్వర్ ఇబ్రహీం భారత పర్యటన
August 20th, 04:49 pm
కార్మికుల నియామకం, ఉపాధి, వారిని స్వదేశానికి పంపడంమలేషియా ప్రధాని భారత పర్యటన సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ విడుదల చేసిన పత్రికా ప్రకటన.
August 20th, 12:00 pm
శ్రీ అన్వర్ ఇబ్రహీం గారూ, మలేషియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత భారతదేశ పర్యటనకు రావడం ఇదే మొదటిసారి. నేను మూడో పర్యాయం అధికారానికి వచ్చిన తొలి రోజుల్లో మీకు స్వాగతం పలికే అవకాశం లభించినందుకు నాకు సంతోషంగా ఉంది.బంగ్లాదేశ్ ప్రధానమంత్రి భారత అధికార పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆంగ్ల ప్రసంగం
June 22nd, 01:00 pm
ప్రధానమంత్రి శ్రీమతి షేక్ హసీనాకు, ఆమె ప్రతినిధివర్గానికి హృదయపూర్వక ఆహ్వానం పలుకుతున్నాను. గత ఏడాది కాలంగా మేం పది సార్లు కలుసుకున్నప్పటికీ నేటి సమావేశం ప్రత్యేకమైనది. మా ప్రభుత్వం మూడో విడత అధికారం చేపడుతున్న సమయంలో మన తొలి అతిథి ఆమె కావడమే ఆ విశేషం.భారత్‌లో మాల్దీవ్స్ అధ్యక్షుడి అధికార పర్యటన సందర్భంగా భారత్-మాల్దీవ్స్ సంయుక్త ప్రకటన
August 02nd, 10:18 pm
గణతంత్ర మాల్దీవ్స్ అధ్యక్షులు, మాననీయ ఇబ్రహీం మొహమ్మద్ సోలిహ్, గణతంత్ర భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు భారతదేశంలో అధికార పర్యటనకు వచ్చారు.ప్రాంతీయ ఆరోగ్యాధికారులు, నిపుణుల వర్చువల్ సమావేశం లో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం
February 18th, 03:07 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “కోవిడ్-19 నిర్వహణ: అనుభవం, మంచి అభ్యాసాలు మరియు ముందున్న మార్గం” అంశం పై ఏర్పాటైన ఒక వర్క్ షాప్ ను ఉద్దేశించి గురువారం నాడు, అంటే ఈ నెల 18న, ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భారతదేశానికి ఇరుగుపొరుగు న గల 10 దేశాలైన అఫ్ గానిస్తాన్, బాంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, మారిశస్, నేపాల్, పాకిస్థాన్, సెశల్స్, శ్రీ లంక లతో పాటు భారతదేశాని కి చెందిన ఆరోగ్య రంగ ప్రముఖులు, నిపుణులు, అధికారులు కూడా పాల్గొన్నారు.“కోవిడ్-19 నిర్వహణ: అనుభవం, మంచి అభ్యాసాలు మరియు ముందున్న మార్గం” అంశం పై 10 ఇరుగు పొరుగు దేశాల తో ఏర్పాటైన ఒక వర్క్ షాప్ ను ఉద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి
February 18th, 03:06 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ “కోవిడ్-19 నిర్వహణ: అనుభవం, మంచి అభ్యాసాలు మరియు ముందున్న మార్గం” అంశం పై ఏర్పాటైన ఒక వర్క్ షాప్ ను ఉద్దేశించి గురువారం నాడు, అంటే ఈ నెల 18న, ప్రసంగించారు. ఈ కార్యక్రమం లో భారతదేశానికి ఇరుగుపొరుగు న గల 10 దేశాలైన అఫ్ గానిస్తాన్, బాంగ్లాదేశ్, భూటాన్, మాల్దీవ్స్, మారిశస్, నేపాల్, పాకిస్థాన్, సెశల్స్, శ్రీ లంక లతో పాటు భారతదేశాని కి చెందిన ఆరోగ్య రంగ ప్రముఖులు, నిపుణులు, అధికారులు కూడా పాల్గొన్నారు.Last five years have shown that it is indeed possible to successfully run an honest, transparent government: PM Modi
April 22nd, 04:16 pm
Speaking at a rally in Rajasthan’s Udaipur, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”PM Modi addresses public meetings in Rajasthan
April 22nd, 04:15 pm
Prime Minister Narendra Modi addressed two huge rallies in Udaipur and Jodhpur in the second half of his election campaigning today. Speaking about one of the major achievements of his government, PM Modi said, “The last five years have shown the country that it is indeed possible to successfully run an honest, transparent and people-oriented government in India.”జోర్డాన్ రాజు భారతదేశం లో పర్యటించిన సందర్భంగా సంతకాలైన ఎమ్ఒయు లు/ ఒప్పందాల జాబితా
March 01st, 05:07 pm
జోర్డాన్ రాజు భారతదేశం లో పర్యటించిన సందర్భంగా సంతకాలైన ఎమ్ఒయు లు/ ఒప్పందాల జాబితాఇరాన్ అధ్యక్షుల వారి భారతదేశం పర్యటన (2018 ఫిబ్రవరి 17) సందర్భంగా
February 17th, 02:56 pm
ఇరాన్ అధ్యక్షుల వారి భారతదేశం పర్యటన (2018 ఫిబ్రవరి 17) సందర్భంగాజపాన్ ప్రధాని భారతదేశ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ పత్రికా ప్రకటన పాఠం
September 14th, 02:17 pm
నా అనుపమాన మిత్రులు, జపాన్ ప్రధాని శ్రీ శింజో ఆబే ను భారతదేశానికి.. ప్రత్యేకించి గుజరాత్ కు ఆహ్వానించే అవకాశం లభించినందుకు నేనెంతో సంతోషిస్తున్నాను.మయన్మార్ లో భారతదేశ ప్రధాన మంత్రి ఆధికారిక పర్యటన సందర్భంగా జారీ అయిన భారతదేశం- మయన్మార్ సంయుక్త ప్రకటన (2017 సెప్టెంబరు 5-7)
September 06th, 10:26 pm
శ్రేష్ఠులు, ది రిపబ్లిక్ ఆఫ్ ది యూనియన్ ఆఫ్ మయన్మార్ అధ్యక్షులు శ్రీ యు హతిన్ క్యావ్ ఆహ్వానాన్ని అందుకొని భారతదేశ గణతంత్రం ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సెప్టెంబరు 5 నుండి 7వ తేదీల మధ్య మయన్మార్ లో తొలి ఆధికారిక పర్యటన జరుపుతున్నారు.మేము కేవలం భారతదేశాన్ని సంస్కరించడం లేదు దానిని పరివర్తిస్తున్నాము కూడా: ప్రధాని మోదీ
September 06th, 07:13 pm
మయన్మార్లోని యాంగున్లో భారత కమ్యూనిటీతో ప్రధాని చర్చించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ, మేము కేవలం భారతదేశాన్ని సంస్కరించడం లేదు దానిని పరివర్తిస్తున్నామని, నవభారతదేశ నిర్మాణం జరుగుతుందని అన్నారు. నగదు చలామణి పై మాట్లాడుతూ'' కఠినమైన నిర్ణయాలు తీసుకోవడానికి వెనుకాడమని, మాకు రాజకీయాలకంటే దేశం ముఖ్యం.”అని ప్రధాని అన్నారు.