వర్చువల్ జీ-20 సదస్సులో ప్రధాని ముగింపు ప్రకటన (నవంబర్ 22, 2023)
November 22nd, 09:39 pm
మీ విలువైన ఆలోచనలన్నింటినీ మరోసారి అభినందిస్తున్నాను. మీరు ఓపెన్ మైండ్ తో మాట్లాడినందుకు మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.వర్చువల్ జి-20 లీడర్స్ సమిట్ (నవంబర్ 22, 2023 )లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం యొక్క అనువాదం
November 22nd, 06:37 pm
నా యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి, ఈ రోజు న జరుగుతున్న ఈ శిఖర సమ్మేళనం లో మీరంతా పాలుపంచుకొంటున్నందుకు గాను మీ అందరి కీ నేను నా యొక్క కృతజ్ఞత ను వ్యక్తం చేస్తున్నాను. 140 కోట్ల మంది భారతీయుల పక్షాన మీ అందరి కి హృదయపూర్వకమైనటువంటి స్వాగతం.ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మరియు యుఎస్ఎ అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్.బైడెన్ ల మధ్య వర్చువల్ పద్ధతి లో జరుగనున్న సమావేశం
April 10th, 09:02 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2022వ సంవత్సరం ఏప్రిల్ 11వ తేదీ నాడు అమెరికా అధ్యక్షుడు శ్రీ జోసెఫ్ ఆర్. బైడెన్ తో కలసి ఒక వర్చువల్ సమావేశం లో పాల్గొననున్నారు. ఇద్దరు నేత లు దక్షిణ ఆసియా, ఇండో-పసిఫిక్ రీజియన్ మరియు ప్రపంచ అంశాల పై ప్రస్తుతం కొనసాగుతున్నటువంటి ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించనున్నారు. దీనితో పాటుగా, పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న అంశాలపైన వారి వారి అభిప్రాయాల ను వెల్లడి చేసుకొంటారు. ఈ సమావేశం లో ఇరు పక్షాలు ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలపరచుకొనే ఉద్దేశ్యం తో తమ నియమిత మరియు ఉన్నత స్థాయి సంబంధాల ను కొనసాగించడం పట్ల కూడా శ్రద్ధ తీసుకోనున్నారు.భారత-ఆస్ట్రేలియా ద్వితీయ దృశ్య మాధ్యమ సదస్సులో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రారంభోపన్యాసం - తెలుగు అనువాదం
March 21st, 12:30 pm
క్వీన్స్‌లాండ్ మరియు న్యూ సౌత్ వేల్స్ లో వరదల వల్ల సంభవించిన ప్రాణ, ఆస్తి నష్టానికి భారతీయులు అందరి తరపున నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.భారతదేశం- ఆస్ట్రేలియా వర్చువల్ సమిట్
March 17th, 08:30 pm
ఆస్ట్రేలియా రెండో వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు. 2020వ సంవత్సరం లో జూన్ 4వ తేదీ నాడు జరిగిన చరిత్రాత్మకమైనటువంటి ఒకటో వర్చువల్ సమిట్ లో ఈ సంబంధాన్ని ఒక సంపూర్ణ వ్యూహాత్మక భాగస్వామ్యం గా ఉన్నతీకరించిన పరిణామాని కి తరువాయి గా ఈ శిఖర సమ్మేళనం చోటు చేసుకోనుంది.నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ కు మరియు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య జరిగిన టెలిఫోన్ సంభాషణ
March 08th, 09:39 pm
నెదర్లాండ్స్ ప్రధాని శ్రీ మార్క్ రూట్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న టెలిఫోన్ ద్వారా మాట్లాడారు.క్వాడ్ నేతల వర్చువల్ సమిట్ లో పాలుపంచుకున్న ప్రధాన మంత్రి
March 03rd, 10:23 pm
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న యుఎస్ అధ్యక్షుడు శ్రీ జో బైడెన్, ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ స్కాట్ మారిసన్, ఇంకా జపాన్ ప్రధాని శ్రీ ఫూమియో కిశీదా లతో పాటు క్వాడ్ నేతల తో ఒక వర్చువల్ సమిట్ లో పాల్గొన్నారు.ఇండియా -యుఎఇ వర్చువల్ శిఖరాగ్ర సమ్మేళనం సందర్బంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేసిన ప్రారంభోపన్యాసానికి తెలుగు సంక్షిప్త అనువాదం. యువర్ హై నెస్, నా ప్రియమైన సోదరుడికి,
February 18th, 08:17 pm
Prime Minister Narendra Modi and Crown Prince of Abu Dhabi HH Sheikh Mohammed bin Zayed Al Nahyan held a virtual summit. Both leaders expressed deep satisfaction at the continuous growth in bilateral relations in all sectors. A major highlight of the Virtual Summit was the signing and exchange of the India-UAE Comprehensive Economic Partnership Agreement.దృశ్య మాధ్యమం లో జరిగిన - భారత, యు.ఎ.ఇ. దేశాల సదస్సు
February 18th, 08:16 pm
Prime Minister Narendra Modi and Crown Prince of Abu Dhabi HH Sheikh Mohammed bin Zayed Al Nahyan held a virtual summit. Both leaders expressed deep satisfaction at the continuous growth in bilateral relations in all sectors. A major highlight of the Virtual Summit was the signing and exchange of the India-UAE Comprehensive Economic Partnership Agreement.డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితా
October 09th, 03:54 pm
డెన్మార్క్ ప్రధాని పర్యటన సందర్భంగా కుదిరిన ఎంఓయులు, ఒప్పందాల జాబితాడెన్మార్క్ప్రధానమంత్రిగౌరవనీయ మెట్టే ఫ్రెడెరిక్‌సెన్‌తో కలిసి నిర్వహించిన సంయుక్త పత్రికా ప్రతినిధుల సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రసంగానికి సంక్షిప్త తెలుగు అనువాదం
October 09th, 01:38 pm
కరోనా మహమ్మారికి ముందు ఈ హైదరాబాద్ హౌస్‌లో రెగ్యులర్‌గా వివిధ దేశాల అధిపతులు, వివిధ ప్రభుత్వాల అధిపతులకు స్వాగత కార్యక్రమాలు క్రమంతప్పకుండా ఉంటూ ఉండేవి. అయితే గత 18-20 నెలలుగా ఇది ఆగిపోయింది, డానిష్ ప్రధానమంత్రి పర్యటనతో మళ్లీ ఈరోజు కొత్త ఆరంభం జరిగింది.47వ జి7 శిఖర సమ్మేళనం లో పాలుపంచుకోనున్న ప్రధాన మంత్రి
June 10th, 06:42 pm
యుకె ప్రధాని శ్రీ బోరిస్ జాన్ సన్ ఆహ్వానించిన మీదట ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ జూన్ 12వ, 13వ తేదీ లలో వర్చువల్ విధానం లో జరుగనున్న జి7 సమిట్ తాలూకు అవుట్ రీచ్ సెశన్స్ లో పాలుపంచుకోనున్నారు. ప్రస్తుతం జి7 అధ్యక్ష బాధ్యత ను నిర్వహిస్తున్న యుకె భారతదేశం తో పాటు ఆస్ట్రేలియా ను, కొరియా గణతంత్రాన్ని, దక్షిణ ఆఫ్రికా ను జి7 శిఖర సమ్మేళనానికి అతిథి దేశాలు గా పాల్గొనవలసిందంటూ ఆహ్వానించింది. ఈ సమావేశాన్ని హైబ్రిడ్ పద్ధతి లో నిర్వహించడం జరుగుతుంది.భారత-యూకే వాస్తవిక సాదృశ సమావేశం
May 04th, 06:34 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ, గౌరవనీయులైన యునైటెడ్ కింగ్‌డమ్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ఇవాళ వాస్తవిక సాదృశ సమావేశంలో పాల్గొన్నారు. భారత-యునైటెడ్ కింగ్‌డమ్ దేశాల మధ్య చిరకాల స్నేహసంబంధాలున్నాయి. దీంతోపాటు ప్రజాస్వామ్యం, ప్రాథమిక హక్కులు, చట్టబద్ధ పాలన తదితరాల సమన్వయంతో కూడిన వ్యూహాత్మక ఉమ్మడి భాగస్వామ్యం ఈ బంధాలను మరింత బలోపేతం చేస్తోంది. ఈ నేపథ్యంలో నిర్వహించిన శిఖరాగ్ర సదస్సులో ద్వైపాక్షిక సంబంధాలను ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం’ స్థాయికి పెంచడం లక్ష్యంగా ప్రతిష్టాత్మక ‘మార్గప్రణాళిక-2030’ని ఆమోదించారు. ప్రజల మధ్య సంబంధాలు, వాణిజ్యం-ఆర్థిక వ్యవస్థ, రక్షణ-భద్రత, వాతావరణ మార్పు కార్యాచరణ, ఆరోగ్యం తదితర ముఖ్యమైన రంగాల్లో రాబోయే పదేళ్లలో మరింత లోతైన, బలమైన సంబంధాల దిశగా ఈ మార్గ ప్రణాళిక దోహదం చేస్తుంది.ఇండియా-యుకె వర్చువల్ సమిట్ (మే 04, 2021)
May 02nd, 09:19 pm
యునైటెడ్ కింగ్ డమ్ ప్రధాని రైట్ ఆనరేబల్ శ్రీ బోరిస్ జాన్ సన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మే నెల 4వ తేదీ న వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు.ఇండియా-నెదర్లాండ్స్ వర్చువల్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రసంగం
April 09th, 05:58 pm
మీ నాయకత్వం లో మీ పార్టీ వరుస గా నాలుగో సారి పెద్ద విజయాన్ని దక్కించుకొంది. దీనికి గాను ట్విటర్ మాధ్యమం ద్వారా వెనువెంటనే నేను మీకు అభినందనల ను తెలియజేశాను. అయితే ఈ రోజు న వర్చువల్ పద్ధతి లో మనం సమావేశమయ్యాం, అందువల్ల ఈ అవకాశాన్ని నేను వినియోగించుకొంటూ మిమ్మల్ని నేను మరోసారి అభినందిస్తూ, మీకు అంతా మంచే జరగాలని ఆకాంక్షిస్తున్నాను.PM Modi holds virtual summit with PM Rutte of the Netherlands
April 09th, 05:57 pm
PM Narendra Modi held a virtual meeting with PM Mark Rutte of the Netherlands. In his remarks, PM Modi said that relationship between India and the Netherlands is based on the shared values of democracy and rule of law. PM Modi added that approach of both the countries towards global challenges like climate change, terrorism and pandemic are similar.భారతదేశం ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ సందర్శన సందర్భం లో జారీ అయిన సంయుక్త ప్రకటన
March 27th, 09:18 am
భారతదేశం ప్రధాన మంత్రి బాంగ్లాదేశ్ సందర్శన సందర్భం లో జారీ అయిన సంయుక్త ప్రకటనఇండియా-ఫిన్లాండ్ వర్చువల్ సమిట్ లో ప్రధాన మంత్రి ప్రారంభిక ప్రసంగం
March 16th, 05:18 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి , ఘనత వహించిన సన్నా మారిన్‌లు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇరువురు నాయకులు మొత్తం ద్వైపాక్షిక అంశాలు , పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, బహుళ పక్ష అంశాలను చర్చించారు.పూర్తి ప్రసంగం చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి
March 16th, 05:05 pm
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ , రిపబ్లిక్ ఆఫ్ ఫిన్లాండ్ ప్రధానమంత్రి , ఘనత వహించిన సన్నా మారిన్‌లు వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఇరువురు నాయకులు మొత్తం ద్వైపాక్షిక అంశాలు , పరస్పర ప్రయోజనకరమైన ప్రాంతీయ, బహుళ పక్ష అంశాలను చర్చించారు.ఫిన్ లాండ్ ప్రధాని సనా మరిన్ కు, ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ కి మధ్య వర్చువల్ పద్ధతి లో శిఖర సమ్మేళనం
March 15th, 07:40 pm
ఫిన్ లాండ్ ప్రధాని సనా మరిన్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మంగళవారం నాడు, అంటే ఈ నెల 16 న, వర్చువల్ సమిట్ ను నిర్వహించనున్నారు.