టెక్నాలజీని నడిపించే పరిపాలన ద్వారా మేము ఆధునిక భారతదేశాన్ని సృష్టిస్తున్నాము: ప్రధాని మోదీ

June 25th, 11:43 pm

భార‌త‌దేశ ప్ర‌గ‌తికోసం చేసే కృషిలో భాగ‌స్వాములు కావ‌డానికి ఎంతో కొంత కృషి చేయాల‌నే సామాన్య ప్ర‌జ‌ల ఆకాంక్ష‌కు ఇది అద్దంప‌డుతోంది. ప్ర‌జ‌లు భారీ స్థాయిలో త‌మ స‌బ్సిడీని వ‌దులుకోవ‌డం వ‌ల్ల మిగిలిపోయే డ‌బ్బును మేం ఖ‌జానాలో దాచ‌లేదు.

వాషింగ్టన్ డిసి లో భారతీయ కమ్యూనిటీతో ముచ్చటించిన ప్రధాని మోదీ

June 25th, 11:42 pm

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వాషింగ్టన్ డిసిలో భారతీయ కమ్యూనిటీతో ముచ్చటిస్తూ భారతదేశంలో శుభవార్త ఉన్నప్పుడల్లా ఇక్కడ భారత సంతతి సంతోషించిందని, భారత్ కొత్త ఎత్తులకు చేరాలని వారు కోరుకుంటున్నారని అన్నారు. అమెరికన్ ఆర్థిక వ్యవస్థకు భారతీయ సమాజం పోషించిన పాత్రను మెచ్చుకున్నారు.